ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడైతే మూడు రాజధానుల ప్రకటన చేసిందో అప్పటి.నుంచి అమరావతి రైతుల ఉద్యమం, పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. మూడు రాజధానుల ప్రకటన చేసి ఇంతకాలం అయిన కూడా ఇప్పటివరకు అమరావతి పరిస్థితి పై ఎవరికీ క్లారిటీ లేదు. ఇలాంటి పరిస్థితులో హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కారణంగా అమరావతి గొడవలో తల దూర్చాల్సిన అవసరం ఏర్పడుతుందా అన్న సందేహాలు వస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న […]