అమలా పాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. నాయక్ సిసిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ కేరళ కుట్టి.. ఇద్దరమ్మాయిలతో మూవీ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక విభిన్నమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అమలా.. ల్యాంగ్ గ్యాప్ తర్వాత కుడి ఎడమైతే అనే వెబ్ సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. టైమ్ లూప్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సిరీస్ కు మంచి టాక్ రావడంతో.. అమలా పాల్ సక్సెస్‌ను ఫుల్ […]
Tag: amala paul
సూపర్ థ్రిల్లింగ్‌గా `కుడి ఎడమైతే` ట్రైలర్!
అమలా పాల్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా వెబ్ సిరీస్ `కుడి ఎడమైతే`. యూ టర్న్ ఫేమ్ పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఈ సిరీస్ లో అమలా పాల్ పవర్ ఫుల్ పోలీస్ అధికారిణిగా, రాహుల్ విజయ్ డెలివరీ బాయ్ గా కనిపించనున్నారు. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో జూలై 16న విడుదల కానుంది. ఈ […]
సూపర్ థ్రిల్లింగ్‌గా అమలాపాల్ `కుడి ఎడమైతే` టీజర్!
అమలాపాల్, రాహుల్ విజయ్ కీలక పాత్రల్లో యూ టర్న్ ఫేమ్ పవన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా వెబ్ సిరీస్ కుడి ఎడమైతే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజా ఈ సిరీస్ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మీకెప్పుడైనా లైఫ్ లో జరిగిందే మళ్ళీ మళ్ళీ జరిగినట్లు అనిపించిందా? అనే […]
అమలాపాల్ రెండో పెళ్లి కన్‌ఫార్మ్
హీరోయిన్‌గా పీక్ స్టేజ్‌లో ఉన్న టైంలోనే అమలాపాల్ దర్శకుడు విజయ్ మిల్టన్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. వీరి వైవాహిక బంధంలో యేడాదికే తీవ్రమైన కలతలు వచ్చాయి. వీరిద్దరికి ఒకరంటే మరొకరికి ఇష్టం ఉన్నా విజయ్ తల్లిదండ్రులతో అమలకు వచ్చిన తీవ్రమైన గ్యాప్ వల్లే వీరి విడిపోయారని వార్తలు వచ్చాయి. ఏదైతేనేం చూడ చక్కని జంటగా ఉన్న అమల-విజయ్ విడిపోయారు. విజయ్‌తో విడిపోయాక కూడా అమలాపాల్ గురించి విజయ్… విజయ్ గురించి అమలాపాల్ చెడుగా ఒక్క మాట కూడా […]
అమలాపాల్ అటు నుంచి ఇటు.
అమలాపాల్ విడాకుల విషయమై ఈ మధ్య చాలా రకాల వార్తలు మీడియాలో హల్ చల్ చేశాయి. మొత్తానికి ఈ గొడవంతా ఎలాగో సర్దుమణిగిందిలే. ఇకపై అమలాపాల్ తమిళంలో వరుస అవకాశాలతో బిజీ అయిపోతుంది అనుకుంటే ఇంతలో ఆమెకు అక్కడ చుక్కెదురైంది. తమిళంలో కొత్త అవకాశాల సంగతి ఏమో గానీ, వచ్చిన అవకాశాలే దూరం అయిపోతున్నాయని సమాచారమ్. దాంతో ఆమె దృష్టి తెలుగు ఇండస్ట్రీ మీద పడింది. అమలాపాల్ తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితురాలే. గతంలో అల్లు అర్జున్‌తో […]
అమలాపాల్‌కి ఎంత కష్టం వచ్చిందో!
నేచురల్ బ్యూటీ విడాకుల రచ్చ ఈ మధ్య మీడియాలో హడావిడి చేస్తోంది. తమిళ డైరెక్టర్ విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అమలాపాల్ మొదట్లో చాలా అన్యోన్యంగా మా దాంపత్య జీవితం సాగిందని చెబుతోంది. కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరి మధ్యా బేధాభిప్రాయాల రావడం, కుటుంబ సభ్యులు సర్ది చెప్పాల్సింది పోయి ఆ గొడవలకి ఆధ్యం పోయడంతో ఈ గొడవ కాస్తా విడాకుల వరకూ పోయింది. దాంతో ఒకరికొకరు విడిపోయి తమ జీవితాలు తాము ప్రశాంతంగా గడపాలని […]
అమలాపాల్ చేసిన తప్పేంటి?
అమలాపాల్ నేచురల్ బ్యూటీతో ఆకట్టుకుంటుంది. తెలుగులో చాలా తక్కువ సినిమాలే చేసినా ప్రేక్షకులకు గుర్తుండిపోయే ముఖం ఆమెది. తమిళంలో ఎన్నో హిట్ సినిమాలు చేసింది. సెలక్టివ్‌గా సినిమాలు చేసి తక్కువ టైంలోనే పెళ్లి చేసుకుని సెటిలయిపోయింది. ప్రముఖ తమిళ దర్శకుడు విజయ్‌ని ప్రేమించి పెళ్యాడింది ఈ నేచురల్ బ్యూటీ. అయితే పెళ్లయినాక కూడా సినిమాల్లో నటించడం మానలేదు. ఇలా నటిస్తూ ఎంతో మంది హీరోయిన్స్‌కి ఇన్సిపిరేషన్ అయ్యింది కూడా. పెళ్లయినా కూడా అమలాపాల్‌లా మేము కూడా సినిమాల్లో […]