మెగాస్టార్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన చంద్రమోహన్..!!

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవికి స్వయంకృషి తో ఎదిగిన హీరో అనే పేరు కలదు. ఎంతోమంది నటీనటుల సైతం చిరంజీవి స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.1978లో పునాదిరాళ్లు సినిమాతో చిరంజీవి తన సినీ కెరీర్ మొదలుపెట్టారు. కానీ చిరంజీవి మొదట ప్రాణం ఖరీదు సినిమాతో తన మొదట చిత్రంగా విడుదల చేయడం జరిగింది.. ఖైదీ సినిమాతో చిరంజీవి సుప్రీం హీరోగా పేరు సంపాదించారు. ఆ తర్వాత ఇక తను నటించే సినిమాలు అన్నీ కూడా విభిన్నమైన మార్క్ […]

సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన అల్లు అరవింద్..!

టాలీవుడ్ లో గీతా బ్యానర్ తో అల్లు అరవింద్ నిర్మాతగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ గుర్తింపుతోనే ప్రస్తుతం జగన్ కు ఒక విజ్ఞప్తి చేస్తున్నారు అల్లుఅరవింద్. అదేమిటంటే ఇప్పుడు విడుదలయ్యే సినిమాలు అన్నీ జగన్ చేతుల మీదనే ఆధారపడి ఉన్నాయని ఆయన ఉద్దేశించి అరవింద్ కొన్ని విషయాలను తెలియజేస్తున్నారు. కరోనా కారణంగా..సినీ పరిశ్రమలో అనేక సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించుకోవాలని కోరారు. చిత్ర పరిశ్రమ విజయవంతంగా కొనసాగించేందుకు సహకరించాలని జగన్ గారికి ఈ విషయాన్ని […]

ఆహా లో మార్పులు చేయబోతున్న అల్లు అరవింద్ ..!

ఈ ఆహా యాప్ గురించి మీకు ఎన్నో విషయాలు తెలిసే ఉంటాయి. ఆహా యాప్ ఎలా అంటే జియో యాప్ లాగే ఉంటుంది. కానీ ఈ ఆహా యాప్ లో తెలుగు మూవీస్ ఎక్కువగా చూడవచ్చు. ఈ యాప్ లో మూవీస్ ఏ కాకుండా కొత్త కొత్త షో లను కూడా చూడొచ్చు. ఈ యాప్ ని మెగా నిర్మాత అల్లు అరవింద్ స్థాపించారు.ఈయన ఏ వ్యాపారం చేపట్టిన అందులో ఏదో ఒక పరమార్థం దాగి ఉంటుంది […]