చిరంజీవి-అల్లు అర్జున్ మ‌ల్టీస్టార‌ర్‌..డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలుసా?

ఇటీవ‌ల కాలంలో మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల హ‌వా భారీగా పెరిగిపోయింది. స్టార్ హీరోలు సైతం ఎటువంటి ఇగోల‌కు పోకుండా మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు చేసేందుకు ఇంట్ర‌స్ట్ చూపుతున్నారు. ఈ క్రమంలో ఓ క్రేజీ కాంబినేషన్‌ పట్టాలెక్కే అవకాశం ఉందని సినీ ఇండ‌స్ట్రీలోకి గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మహేష్‌ బాబు, వెంకటేష్‌లతో `సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కించి మ‌ల్టీస్టార‌ర్ చిత్రానికి మంచి ఊపు తెచ్చిన డైరెక్ట‌ర్ శ్రీ‌కాంత్ అడ్డాల‌.. ఇప్పుడు మెగాస్టార్‌ […]

మ‌ళ్లీ ఆ డైరెక్ట‌ర్‌కే ఫిక్సైన‌ బ‌న్నీ..ఇక ఫ్యాన్స్‌కు పండ‌గే!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌-మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబోలో వ‌చ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో.. ఈ మూడు చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా 2020లో విడుద‌లైన అల వైకుంఠ‌పుర‌ములో చిత్రం ఎన్నో రికార్డుల‌ను నెల‌కొల్పుతూ బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. ఈ మూవీకి త‌మ‌న్ ఇచ్చిన మ్యూజిన్ మ‌రింత హైలైట్ అని చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ సూప‌ర్ హిట్ కాంబోలో మ‌రోసారి రిపీట్ కాబోతోంది. […]

రీతూ వర్మకు అది చాలా ఉంది..బ‌న్నీ బోల్డ్ కామెంట్స్‌!

టాలీవుడ్ యంగ్ హీరో నాగ‌శౌర్య‌, అందాల భామ రీతూ వ‌ర్మ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `వ‌రుడు కావ‌లెను`. లక్ష్మీసౌజన్య దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ప్రేమ – పెళ్లి ప్రధానంగా సాగే ఈ చిత్రం అక్టోబ‌ర్ 29న విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే హైదరాబాద్‌లో నిన్న‌ రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పెష‌ల్ గెస్ట్‌గా విచ్చేసిన‌ అల్లు అర్జున్‌.. ఓపెన్ అండ్ బోల్డ్ కామెంట్స్ చేశారు. స్టేజ్‌పై […]

మెగా, అల్లు బంధానికి బీటలు.. మెగా ట్యాగ్ నుంచి బయటపడేందుకు అల్లు అర్జున్ ప్రయత్నిస్తున్నారా..!

కొంతకాలం కిందటి వరకూ మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ ఒకటిగానే ఉండేది. చిరంజీవి నిర్ణయం ఏదైనా అల్లు అరవింద్,అల్లు అర్జున్ సహా అందరూ ఆయన వెంట నడిచే వారు. అల్లు అరవింద్ చిరంజీవి బావమరిది అయినా అంతకుమించిన స్నేహబంధం వాళ్ళిద్దరి మధ్య ఉందని చెబుతారు. అల్లు కుటుంబం నుంచి పరిచయమై స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ ను చిరంజీవి అభిమానులు మొదటి నుంచి మెగా హీరోగానే భావించారు. అల్లు అర్జున్ హీరోగా పరిచయమైన గంగోత్రి సినిమా […]

బ‌న్నీ-బోయ‌పాటి సినిమాపై న్యూ అప్డేట్‌..?!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్‌తో `పుష్ప‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా లెవ‌ల్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ రెండు భాగాలుగా రాబోతుండ‌గా..ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత బ‌న్నీ.. మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో ఓ సినిమా చేయ‌నున్నాడు. దీనిపై ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌నా రాక‌పోయినా.. ఇటీవ‌ల అల్లు అర‌వింద్ ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ బోయపాటి నెక్స్ట్ మూవీని తమ బ్యానర్ లోనే […]

పెళ్లిపై అవగాహన కలిగించిన సినిమా ఇది..అల్లు అరవింద్?

అక్కినేని ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీ కి మధ్య ఉన్న రిలేషన్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ రెండు కుటుంబాల మధ్య జర్నీ 65 ఏళ్లుగా సాగుతూ ఉంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ఈ నెల 15న విడుదలైన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ నాగార్జున గారితో సినిమా తీశా, మరో రెండు తరాలకు కూడా ఈ జర్నీ సాగాలని ఆశిస్తున్నాను అంటూ అల్లు అరవింద్ […]

అర‌రే..అల్లు అర్జున్ ఏంటీ ఇలా బుక్కైయ్యాడు..? నెటిజ‌న్ల ట్రోలింగ్‌!

ప్ర‌స్తుతం పాన్ ఇండియా మూవీ `పుష్ప‌`తో బిజీ బిజీగా గ‌డుపుతున్న టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌.. నెటిజ‌న్ల చేతిలో ఊహించ‌ని విధంగా బుక్కైయ్యాడు. అస‌లు ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..శ్రీ చైతన్య విద్యా సంస్థ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద విద్య సంస్థ అయిన‌ శ్రీచైతన్య విద్యా సంస్థ తమ బ్రాండ్‌ను మరింత బలోపేతం చేసుకునేందుకు బ్రాండ్ అంబాసిడర్‌గా అల్లు అర్జున్‌ను నియమించింది. ఇందుకు సంబంధించిన యాడ్ ను దసరా సందర్భంగా […]

అల్లు స్నేహరెడ్డి పై కామెంట్స్ చేసిన ప్రీతమ్ జుకల్కర్?

సమంతా విడాకులు అనంతరం సెలబ్రిటీ స్టైలిస్ట్ డిజైనర్ క్రితం జుకల్కర్ పేరు ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సమంతా విడాకుల తరువాత వీరిద్దరి రిలేషన్ పై ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. అంతేకాకుండా నెటిజన్లు ప్రీతమ్ ని ట్రోలింగ్స్ కూడా చేశారు. వీరిద్దరి మధ్య బంధం పై క్లారిటీ ఇచ్చేశాడు ప్రీతమ్. తామిద్దరం బ్రదర్ అండ్ సిస్టర్ వంటి వారమని సమంత ని అక్క అని పిలుస్తాను అని అందరికీ తెలుసు […]

చిరు, చ‌ర‌ణ్‌, బ‌న్నీల‌కు ఆ తేదీ అస్సలు అచ్చిరాలేదా?

మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌.. ఈ ముగ్గురు మెగా హీరోలు టాలీవుడ్‌లో టాప్ హీరోలుగా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ముగ్గురు హీరోల‌కు ఓ తేదీ అస్స‌లు అచ్చిరాలేదు. అదే 13వ తేదీ. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. చిరంజీవి-కొర‌టాల శివ కాంబోలో తెర‌కెక్కిన ఆచార్య చిత్రాన్ని మే 13న విడుద‌ల చేయాల‌నుకున్నాడు. అలాగే సుకుమార్‌, బ‌న్నీ కాంబోలో తెర‌కెక్కిన `పుష్ప‌` చిత్రాన్ని ఆగ‌ష్టు 13న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు […]