ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన `పుష్ప` 2021 డిసెంబర్ లో విడుదలై ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో సునీల్, ఫహాద్ ఫాజిల్, అనసూయ, ధనుంజయ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందించాడు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం.. అన్ని భాషల్లోనూ వసూళ్ల వర్షం […]
Tag: allu arjun
గొప్ప మనసు చాటుకున్న బన్నీ.. ప్రశంసలతో ముంచెత్తుతున్న నెటిజన్స్!
మన టాలీవుడ్ హీరోలు ఎప్పుడూ సేవా కార్యక్రమాల్లో ముందు ఉంటారు. తమకు వస్తున్న ఆదాయంలో కొంత మొత్తాన్ని ప్రజల కోసం ఖర్చు పెడుతుంటారు. అలాగే అభిమానులు ఇబ్బందుల్లో తమ వంతు సాయం చేసి అండంగా నిలబడుతుంటారు. తాజగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన గొప్ప మనసు చాటుకున్నాడు. రీల్ లోనే కాదు రియల్ గానూ తాను హీరో అని నిరూపించుకున్నాడు. ఫ్యాన్స్ కు కష్టం వచ్చిందంటే ఎప్పుడూ ముందుండే అల్లు అర్జున్.. తాజాగా ఓ […]
ప్రభాస్‌తో ఆ స్టార్ హీరో మల్టీస్టారర్… అదే జరిగితే రచ్చ రంబోలాయే…!
ఫ్యామిలీ సినిమాలకు కాస్త యాక్షన్ జోడించి తెరకెక్కించడంలో దర్శకుడు వంశీ పైడిపల్లి సిద్ధహస్తుడు. మహేష్ బాబుతో మహర్షి లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ఈ సంక్రాంతికి కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ తో వారసుడు సినిమా తెరకెక్కించి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాడు. కానీ ఈ సినిమా విడుదల దగ్గర నుంచి వంశీ పైడిపల్లి దర్శకత్వం గురించి ఎన్నో కామెంట్లు వస్తున్నాయి. సంక్రాంతి సీజన్, విజయ్ స్టామినా వల్లే వారసుడు సినిమా హిట్ అయిందనే […]
వామ్మో..ఈ వయసులోనే ఇలాంటి పనులా.. అల్లు అర్జున్ కొడుకు తండ్రినే మించిపోయాడుగా..!!
ఈ కాలం పిల్లలు ఎలా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .. చూసి రమ్మంటే కాల్చి వచ్చే టైపులా యమా ఫైర్ గా ఉన్నారు. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ పిల్లలు కూడా తగ్గేదేలే అన్న రేంజ్ లో దూసుకుపోతున్నారు . చిన్న వయసులోనే సోషల్ మీడియా లో అకౌంట్ లో ఓపెన్ చేసి తాతలకు తండ్రికి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని దూసుకుపోతున్నారు . అదే లిస్టులోకి వస్తాడు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ […]
కళాతపస్వి మెచ్చిన నేటితరం స్టార్ హీరో ఎవరంటే…!
తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో గర్వంగా చెప్పుకునే మహానుభావుడు, ఆల్ టైమ్ క్లాసికల్ ఇండస్ట్రీ హిట్స్ కి కేంద్ర బిందువు లాంటి దిగ్గజ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్ నిన్న మరణించారు. ఈ వార్తతో తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు యావత్ సినీ ప్రపంచం శోకసముద్రంలో మునిగిపోయింది. ఆయన కడచారి చూపు కోసం తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం కదిలి వచ్చింది. విశ్వనాధ్ తన దర్శకత్వంలో ఎన్నో గొప్ప సినిమాలను, ఎందరో స్టార్ హీరోలను డైరెక్ట్ చేశాడు. ఎందరో […]
రకుల్‌ప్రీత్ ఆ స్టార్ హీరో భార్య దెబ్బకే టాలీవుడ్‌కు దూరమైందా…!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకరు. పంజాబీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ ముందుగా తెలుగులో కెరటం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా వచ్చిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత నుంచి టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుని తెలుగు చిత్ర పరిశ్రమలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. గత కొంతకాలంగా […]
చెర్రీ మిస్ అయ్యాడు… బన్నీ బ్లాక్‌బస్టర్ కొట్టేశాడు…!
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.. పాన్ ఇండియా హిరోగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. పుష్ప2 తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. పుష్ప 2 సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. వైజాగ్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ బాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. […]
రాజమౌళి- అల్లు అరవింద్ మధ్య విభేదాలు రావడానికి కారణం..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా గుర్తింపు పొందిన డైరెక్టర్ రాజమౌళి గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఎప్పుడూ కూడా విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించారు రాజమౌళి. రాజమౌళి డైరెక్టర్ గా గుర్తింపు పొంది ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నారు. ఇప్పటివరకు తన కెరియర్లో ఒక్క సినిమా కూడా ప్లాప్ అవ్వని ఏకైక డైరెక్టర్ గా పేరు పొందారు రాజమౌళి. తెలుగు ప్రఖ్యాతని ప్రపంచవ్యాప్తంగా […]
పవన్ సినిమాలో అల్లు అర్హ.. క్రేజీ ఆఫర్ కొట్టేసిన క్యూటీ!?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారల పట్టి అల్లు అర్హ త్వరలోనే వెండితెరపై సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. `శాకుంతలం` సినిమాతో బాలనటిగా సిల్వర్ స్క్రీన్‌పై తొలి అడుగు వేయబోతున్నది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమంత, మలయాళ నటుడు దేవ్ మోహన్ జంటగా నటించారు. మైథలాజికల్ లవ్ స్టోరీతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో భరతుడి పాత్రలో అల్లు అర్హ కనిపించబోతున్నది. ఫిబ్రవరి 17న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. అయితే […]