టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి తన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించారు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్ లో పెరిగిపోయింది. ఇక అభిమానులు మాత్రం అల్లు అర్జున్ ని కింగ్ ఆఫ్ సోషల్ మీడియా అని పిలుచుకుంటూ ఉంటారు. ఆయన సినిమాల కంటెంట్ ఏదైనా ఆన్లైన్లో విడుదలయితే […]
Tag: allu arjun
ఆర్ఆర్ఆర్ కంటే `పుష్ప 2`నే తోపా.. దుమారం రేపుతున్న నటుడి ట్వీట్!
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం గత ఏడాది కాలం నుంచి ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్న ఈ సినిమా.. ఇప్పుడు ఆస్కార్ రేసులోనూ దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమా కంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న `పుష్ప 2` తోపు అంటూ ప్రముఖ నటుడు చేసిన ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతోంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన `పుష్ప ది రైజ్` […]
వామ్మో.. పుష్ప 2 టీజర్ కోసమే అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన `పుష్ప ది రైజ్` ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లోనూ కాసుల వర్షం కురిపించింది. దీంతో రెండో భాగంపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఆ అంచనాలను అందుకునేందుకు సుకుమార్ పక్క ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నాడు. స్క్రిప్ట్ లో ఎన్నో […]
`పుష్ప 2` తర్వాత ఆ డైరెక్టర్ కి ఓటేసిన బన్నీ.. వద్దు బాబోయ్ అంటున్న ఫ్యాన్స్!?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప 2` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 2021లో విడుదలైన `పుష్ప ది రైజ్` ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా రెండో భాగాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఇటీవలె సెట్స్ మీదకు వెళ్ళింది. ఇకపోతే ఈ సినిమా అనంతరం బన్నీ నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో ఉంటుందనే చర్చ ఎప్పటినుంచో సాగుతోంది. అయితే బన్నీ తన నెక్స్ట్ […]
ఈ సినిమాలు 1000 కోట్లు సంపాదించకపోతే నష్టాలు తప్పవు.. అవేంటంటే…
టాలీవుడ్‌లో వస్తున్న స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా రూ.1,000 కోట్ల కలెక్షన్లని టార్గెట్‌గా పెట్టుకుంటున్నాయి. అయితే పాన్ ఇండియా సినిమాకి మంచి టాక్ వస్తే 1000 కోట్ల కలెక్షన్లు రాబట్టడం పెద్ద కష్టం ఏమి కాదు. అయితే ఈ ఏడాది 1000 కోట్ల టార్గెట్‌తో వస్తున్న సినిమాలు గురించి మాట్లాడుకుంటే… ఇటీవలే రిలీజ్ అయ్యి రూ.1,000 కోట్ల కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకుంది పఠాన్ సినిమా. ఇక ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు […]
కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తున్న స్నేహ రెడ్డి.. పిచ్చెక్కిస్తున్న వీడియో!
పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ రెడ్డి అందరికి సుపరిచుతురాలే. ఇండస్ట్రీలో అల్లు అర్జున్‌కి ఎంత క్రేజ్ ఉందో సోషల్ మీడియాలో స్నేహ రెడ్డికి కూడా అంతే క్రేజ్ ఉంది. అల్లు అర్జున్ తన కూతురు, కొడుకుతో చేసే అల్లరి పనులను రికార్డు చేసి సోషల్ మీడియాలోని అభిమానులతో పంచుకుంటుంది స్నేహ. ఇక ఈ మధ్య వెరైటీ ఔట్‌ఫిట్స్ ధరించి వార్తలలో నిలుస్తుంది ఈమె. హీరోయిన్ల అందానికి ఏమాత్రం తగ్గకుండా రకరకాల ఔట్‌ఫిట్స్ […]
వింత సమస్యతో బాధపడుతున్న బన్నీ.. ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు..??
పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో మంచి ఇమేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ మనసు మొత్తం ఇప్పుడు పుష్ప 2 పైనే ఉంది. పాన్ ఇండియా లెవెల్ వచ్చిన ఇమేజ్ కి ఏ మాత్రం తగ్గకుండా పుష్ప 2 కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నారట. బన్నీకి తగ్గటుగానే పుష్ప సినిమా డైరెక్టర్ కూడా ప్రతి ఒక్క సీన్ ని ఆచితూచి బెస్ట్ వెర్షన్ వచ్చేల రాస్తున్నారని సమాచారం. పుష్ప సినిమా రిలీజ్ అయిన ప్రతిచోటా సూపర్ హిట్ అయ్యింది. […]
అల్లు స్నేహారెడ్డి అక్క చెల్లిని మించిపోయిందిగా…. ఇంత అందగత్తా…!
టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ వారసుడిగా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాకుండా పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం పుష్ప2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా వచ్చే సంవత్సరం సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్ లోనే అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఉండే క్రేజ్ ఏ హీరోకు ఉండదు. బన్నీ భార్య స్నేహ రెడ్డి స్టార్ హీరోయిన్లు మించిన అందంతో అల్లు అర్జున్‌ను […]
ఆర్య చిత్రాన్ని మిస్ చేసుకున్న స్టార్ హీరో..?
తెలుగు ఇండస్ట్రీలో అల్లు కుటుంబానికి ఒక బ్రాండ్ ఉంది. అల్లు అర్జున్, అల్లు అరవింద్ వల్లే అల్లు కుటుంబానికి మంచి పేరు వచ్చింది. ఇక ఈయన తీసిన సినిమాలు ఓ రేంజ్ సక్సెస్ ని తెచ్చి పెట్టాయి. అల్లు రామలింగయ్య ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించారు ఇప్పుడు అంతా పేరుని అల్లు అర్జున్ కూడా సంపాదించుకున్నారు. అల్లు అర్జున్ నటించిన ఆర్య సినిమాలో అల్లు అర్జున్ ఎంతో అమాయకంగా కనిపిస్తారు. ఇక దేశముదురు సినిమా తర్వాత ఆర్య […]