మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన పుష్పతో ఇక్కడ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాడు. ఇందులో అతడు పోషించిన భన్వర్ సింగ్ షేకావత్ పాత్ర మదిలో ఎప్పటికి గుర్తుండిపోతుంది. పుష్ప 2లోను ఈ పాత్రకు ప్రాధాన్యం ఉండనుందని సమాచారం. ఇటీవల ఆవేశంతో మరో బంపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఫాహద్ ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో స్టార్ యాక్టర్ గా దూసుకుపోతున్నాడు. అయితే […]
Tag: allu arjun pushpa
బన్నీ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. పుష్ప 2లో ఆ ఇద్దరు స్టార్ హీరోస్..?!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. చివరిగా అల్లు అర్జున్ నటించిన పుష్పా సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకుని దూసుకుపోతున్నాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ ఇమేజే కాదు నేషనల్ లెవెల్ లో ఉత్తమ నటుడి అవార్డును అందుకున్న మొదటి హీరోగా సంచలనం సృష్టించాడు. ఇది ఎలా అంటే ప్రస్తుతం ఈ సినిమా స్టార్‌డంను కాపాడుకుంటూ పుష్ప 2 తో మరింత క్రేజ్‌ను […]
అల్లు అర్జున్ కి స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చిన అభిమాని.. ఆ అమ్మాయి టాలెంట్ చూస్తే నోరెళ్లబెడతారు (వీడియో)..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఫ్యాన్ బేస్ అంతకు అంతకు పెంచుకుంటూ పోతున్న బన్నీకి సపరేట్ అల్లు ఆర్మీ కూడా ఏర్పడింది. దీంతో తన రాబోయే సినిమాల కోసం అల్లు అర్జున్ మరింతగా కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. ఇక ఎప్పటికప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అతనికి సర్ప్రైజ్‌ల మీద […]
గండిపేటలో ఖరీదైన ప్రాపర్టీ కొన్న బన్నీ… వామ్మో అన్ని కోట్లా…!
`పుష్ప` సినిమాతో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. దీంతో దేశ విదేశాల్లో కూడా అల్లు అర్జున్ కు అమాంతం క్రేజ్ పెరిగిపోయింది. ఇక `పుష్పా` సినిమాతో అల్లు అర్జున్ కు కేవలం ప్రేక్షకులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా అభిమానులుగా మారిపోయి వారి నుంచి మంచి ఆదరణ అయితే పొందారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి విజయం అందుకోవడంతో బన్నీకి నార్త్‌లో కూడా […]