అర్హ కోసం రూ. 7 కోట్ల వాహ‌నం.. బ‌న్నీ నిజంగా గ్రేట్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌న ముద్దు ముద్దు మాట‌ల‌తో సోష‌ల్ మీడియా ద్వారా బాగా పాపుల‌ర్ అయిన ఈ చిన్నారి.. త్వ‌ర‌లోనే `శాకుంత‌లం` వంటి పాన్ ఇండియా చిత్రంతో సినీ రంగ ప్ర‌వేశం చేయ‌బోతోంది. సమంత, మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్ జంట‌గా గుణశేఖర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఎపిక్ ల‌వ్ స్టోరీ ఇది. పురాణాల్లోని దుశ్యంతుడు-శకుంతల ప్రేమ గాథ‌ ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రం […]

“అమ్మ బాబోయ్ ఆ పిల్ల మహా ముదురు”.. బన్నీ కూతురు పై సమంత ఊహించని కామెంట్స్.. ఫ్యాన్స్ ఫీలింగ్ ఇదే..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా “శాకుంతలం”. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 17న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్ లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్, ట్రైలర్ రిలీజ్ అయి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. రీసెంట్ గానే సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ పనులను కూడా స్టార్ట్ చేశారు శాకుంతలం టీం. కాగా ఈ క్రమంలోనే […]

మహేష్ బాబుని గొప్పోడు అని ఊరికే అనరు.. ఇప్పుడు ఏం చేశాడంటే?

ప్రముఖ టాలీవుడ్ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఒక తెలుగులోనే కాకుండా పలు రకాల భాషలలో కూడా మహేష్ బాబుకి మంచి క్రేజ్ ఉంది. మహేష్ సినిమాలలోనే కాకుండా నిజ జీవితం కూడా దాతృతమైన పనులు చేస్తూ రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. చాలా ఆయన గురించి అన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా అవేమీ పట్టించుకోకుండా ఆయనకి నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కెరీర్ పరంగా మంచి హిట్స్, […]