ర‌జ‌నీ ‘ 2.0 ‘ ర‌న్ టైం డీటైల్స్‌… రిలీజ్ డేట్‌పై ట్విస్ట్‌

సౌత్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ – శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న 2.0 సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే అత్య‌ధికంగా రూ.450 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ఆడియో వేడుక తాజాగా దుబాయ్‌లో క‌నివినీ ఎరుగ‌ని రీతిలో జ‌రిగింది. ఈ సినిమా కోసం హాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌మీద‌కు వెళ్లిన‌ప్ప‌టి నుంచి ఏదో ఒక వార్త‌తో సంచ‌ల‌నం రేపుతోంది. ఈ […]

సెన్సేషన్ సృష్టిస్తున్న రుస్తుం ట్రైలర్

అక్షయ్ కుమార్‌ హీరోగా నటిస్తున్న ‘రుస్తుం’ ట్రైలర్ రెండు రోజుల క్రితమే విడుదలైంది. రియల్‌ స్టోరీని బేస్‌ చేసుకుని తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అక్షయ్‌ నేవీ ఆఫీసర్‌గా కనిపిస్తారు. ఇదిలా ఉంటే.. లేటెస్ట్‌గా రిలీజ్‌ అయిన ట్రైలర్‌లో అక్షయ్‌ లుక్ అభిమానులనే కాక బాలీవుడ్‌ జనాలనూ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఫ్యాన్స్‌తో పాటూ ఇండస్ట్రీ ప్రముఖులూ సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కథానాయకుడి పాత్రకు అక్షయ్ పర్‌ఫెక్ట్‌గా సరిపోయాడంటూ పొగిడేస్తున్నారు. ట్రైలర్ కోసం క్లిక్ చేయండి […]

ఇలియానా ఆశలన్నీ దానిపైనే

ప్రస్తుతం అవకాశాల్లేక ఖాళీగా ఉన్న హీరోయిన్స్‌లో ఫస్ట్‌ లిస్టులోకి చేరిపోయింది ముద్దుగుమ్మ ఇలియానా. ఒకప్పుడు అందరి స్టార్‌హీరోల పక్కన హీరోయిన్‌గా నటించి సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌ అన్పించుకుంది ఇల్లూ బేబీ. ఇప్పుడు అవకాశాల్లేక విమర్శలతో వార్తల్లోకెక్కుతోంది. తాజాగా బాలీవుడ్‌లో ఆమె చేతిలో ఉన్న ఒకే ఒక సినిమా ‘రుస్తుం’. అక్షయ్‌కుమార్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ట్రైలర్‌ తాజగా విడుదలయ్యింది. ఆ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ట్రైలర్‌ కన్నా, అందులో ఇలియానా నటనకే ఎక్కువ రెస్పాన్స్‌ వస్తోంది. […]