అఖండ రిజల్ట్ పై కోసం వెయిట్ చేస్తున్న అల్లు అర్జున్.. కారణం?

ప్రస్తుతం బోయపాటి శ్రీను బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ సినిమా తో బిజీబిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాపై గురించి వస్తున్న ఊహాగానాల ప్రకారం చూసుకుంటే బోయపాటి ఈ సినిమాతో మంచి సక్సెస్ను అందుకుంటుందని నమ్మకం ఏర్పడుతుంది. అయితే ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను మరొక సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. అందుకోసం అల్లు అర్జున్ ని కలిసి కథను వినిపించాడు. కానీ అల్లు అర్జున్ అఖండ సినిమా ఫలితాన్ని బట్టి బోయపాటి శ్రీను నీకు ఓకే […]

స్పీడు పెంచిన బాలయ్య.. ముహూర్తం ఫిక్స్?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన తాజా చిత్రం ‘అఖండ’ను రిలీజ్‌కు రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మాస్ చిత్రాల స్పెషలిస్ట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ కాంబోలో ఇది హ్యాట్రిక్ విజయం అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇక వారి అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా పోస్టర్స్, టీజర్లు ఉండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అఖండ చిత్రం […]

బాలయ్య సినిమాలే కాదు.. కారు కూడా స్పీడే!

నందమూరి బాలకృష్ణ సినిమాలకు ఎలాంటి ప్రత్యేక ఫాలోయింగ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తు్ంటారు. రొటీన్ సినిమాలను కూడా బాలయ్య తనదైన మార్క్‌తో తెరకెక్కిస్తుండటం, వాటిలో బాలయ్య డైలాగులు, యాక్షన్ సీన్స్ చూసి ఎంజాయ్ చేసేందుకు జనాలు థియేటర్లకు క్యూ కడుతుంటారు. అయితే బాలయ్య సినిమాలు ఏ రేంజ్‌లో స్పీడుగా పూర్తి చేస్తారో మనకు తెలిసిందే. కానీ బాలయ్య ఒక్క సినిమాలే కాకుండా చాలా విషయాల్లో స్పీడు అని చాలా […]

ఓటీటీతో డీల్ కుదుర్చుకున్న బాలయ్య సినిమా…!?

సింహా, లెజెండ్ సినిమాలు తర్వాత బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక మూవీ అఖండ. ఇటీవలే మూవీ ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. దీనితో అటు బాలయ్య అభిమానులతో పాటు ప్రేక్షకులలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మే 28న రిలీజ్ కానున్న ఈ మూవీ తాజాగా ఓటీటీ డీల్ సహా శాటిలైట్ డీల్ కూడా పూర్తయిందనిసమాచారం. మాటీవీ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకుంది. ఇంకా ఓటీటీ రైట్స్‌ను హాట్ స్టార్ […]

అఖండ కోసం వికారాబాద్ అడవుల్లో బాలయ్య.!

టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అఖండ. ఉగాది కానుకగా రిలీజ్ అయిన ఈ టైటిల్ రోర్, అందులో బాలయ్య స్పెషల్ లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. యూట్యూబ్ లో ఈ టీజర్ రికార్డులు సృష్టిస్తోంది. అఖండ మూవీ టైటిల్ రోర్ ఇప్పటికి 17 మిలియన్ల వ్యూస్ సాధించింది. తాజాగా అఖండ యూనిట్ మొత్తం వికారాబాద్ అడవుల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. […]