అఖండ 2 తాండవంతో ఇండ‌స్ట్రీలోకి హీరోయిన్ లయ కూతురు ఎంట్రీ.. ఏ పాత్రలో అంటే..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం డాకు మహ‌రాజ్‌ సినిమాతో ఆడియ‌న్స్‌ను ప‌ల‌క‌రించ‌నున్నాడు. ఈ సినిమా త‌ర్వాత బాలయ్య అఖండ 2 తాండవం సినిమాలో నటించనున్నాడు. బోయపాటి డైరెక్షన్‌లో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో పిక్స్ లెవెల్ అంచనాలు ఉన్నాయి. బాలయ్య వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న క్రమంలో.. స్ట్రాంగ్ కమ్‌ బ్యాక్ ఇచ్చి.. కలెక్షన్ల పరంగా రికార్డ్ సృష్టించిన అఖండకు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతుంది. ఇక అఖండ మూవీ లో బాలయ్య అఘోర పాత్రలో అందరినీ […]

” అఖండ 2 ” బాలయ్య ఎంట్రీ పై గూస్ బంప్స్ అప్డేట్.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే..

నందమూరి నట‌సింహ బాలకృష్ణ హీరోగా, బోయపాటి డైరెక్షన్లో అఖండ 2 తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ మూవీ అఖండకు సీక్వెల్ గా రూపొందునున్న ఈ సినిమా బాలయ్య 110వ‌ సినిమాగా తెరకెక్కనుంది. ఈ క్రమంలోనే సినిమా సెట్స్‌పైకి రాకముందే ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో పాన్ ఇండియాని షేక్‌ చేసే లెవెల్ లో కంటెంట్ను క్రియేట్ చేశారట మేకర్స్. ఇప్పటికే సినిమా ప్రారంభోత్సవం వేడుకలు పూర్తయిన సంగతి తెలిసిందే. ఇక బాలయ్య […]

అఖండ 2 పై ఫ్యాన్స్ కు పూనకాలు లోడింగ్ అప్డేట్..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ, బోయపాటి బ్లాక్ బస్టర్ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య వరుస ప్లాపులతో సతమతమవుతున్న ప్రతిసారి.. బోయపాటి తన సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చి బాలయ్య కెరీర్‌కు అండగా నిలుస్తున్నారు. కాగా నందమూరి నట‌సింహం బాలకృష్ణ హీరోగా.. బోయపాటి శ్రీను కాంబోలో తెర‌కెక్కిన‌ మూడో సినిమా అఖండ.. ఎలాంటి బ్లాక్ బాస్టర్ రిజల్ట్ అందుకుందో తెలిసిందే. ఈ సినిమా తర్వాత బాలయ్య నుంచి వచ్చిన వరుస రెండు సినిమాలు కూడా […]

అఖండ 2 లో అఘోరా 2.0గా బాలయ్య.. ఫ్యాన్స్ కు ఫుల్ కిక్కే..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ, బోయపాటి కాంబోలో అఖండ స్పీక్వెల్‌.. అఖండ 2 తాండవం రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలను పూర్తి చేసిన ఈ మూవీ ఓపెనింగ్ డే బాలయ్య తన పవర్ఫుల్ డైలాగ్ తో ఆడియన్స్‌ను మెస్‌మ‌రైజ్‌ చేశాడు. ఎప్పుడైనా.. ఎక్కడైనా.. యాక్షన్ మోడ్లో బాలయ్య తన సత్తా చాటుకోగలడని నిరూపించాడు. అయితే ఇంతకు మించిన పవర్ ఫుల్ డైలాగ్స్ వీరి కాంబోలో గతంలో ఎన్నో వచ్చాయి. ఇక అఖండ ఎలాంటి సక్సెస్ […]