నందమూరి నటసింహం బాలకృష్ణ స్పీడ్ అంటే ఇలానే ఉండాలి. వెళ్ళామా.. పని పూర్తిచేసామా.. వచ్చామా.. అన్నట్లే ఏదైనా ఫటా ఫట్‌గా జరిగిపోవాలి అని చెప్తూ ఉంటారు. అనడమే కాదు ఆయన ఇదే డైలార్ ప్రాక్టికల్‌గా చేసి చూపించారు కూడా. 2023 బాలయ్య కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే లక్కీ ఇయర్ అనడంలో సందేహం లేదు. గతేడాది స్టార్టింగ్‌లో వీర సింహారెడ్డితో ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించిన ఈయన.. ఇయర్ ఎండింగ్‌లో భగవంత్ కేసరితో బ్లాక్ బాస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం హ్యాట్రిక్ […]