రాజమండ్రి టీడీపీలో లుకలుకలు… సీట్ల పంచాయతీ తేలేనా….!?

ఏపీలో ఎన్నికలకు సమయంలో దగ్గర పడుతుండటంతో అన్ని రాజకీయా పార్టీలు ఎన్నికలపై దృష్టి పెట్టేశాయి. వాస్తవానికి ఏడాది ముందు నుంచే ప్రతిపక్షాలు ప్రచారం కూడా మొదలుపెట్టేశాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టుతో ప్రస్తుతం రాజకీయాలు మరింత హాట్‌గా మారాయనేది వాస్తవం. చంద్రబాబు అరెస్టుతో వచ్చిన సానుభూతి తప్పకుండా తమకు ఓట్ల వర్షం కురిపిస్తుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు తప్పు చేశాడు కాబట్టే సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారని వైసీపీ నేతలు వెల్లడిస్తున్నారు. […]

చంద్రబాబు జైలుకు వెళ్లడం ఇది ఎన్నోసారో తెలుసా..?

మాజీ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబునాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. హై డ్రామా తర్వాత చంద్రబాబుకు 14 రోజులు రిమాండ్ విధించడంతో… ఆయనను అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు అధికారులు. వాస్తవానికి చంద్రబాబును అండర్ ట్రైల్ ఖైదీ కింద రిమాండ్ విధించడం ఇదే మొదటిసారి. ఆయనకు జైలులో 7691 నంబర్ కూడా కేటాయించారు. వీఐపీ ట్రీట్ మెంట్ […]

ఆదిరెడ్డి కుటుంబాన్ని పక్కన పెట్టినట్లేనా….!

రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదిరెడ్డి భవానీ ప్రస్తుతం ఏమయ్యారు… ఆమె ఎక్కడ ఉన్నారు… రాజమండ్రి సిటీ పరిధిలో పెత్తనం చేస్తున్న ఎమ్మెల్యే భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిస్థితి ఏమిటీ… ఎమ్మెల్యే మామ… మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు చంద్రబాబు అవకాశం ఇస్తారా… ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్న ప్రశ్నలివే. కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవాని. 2019లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన భవానీ… వైసీపీ హవాలో […]

రాజమండ్రి తెలుగుదేశం.. ఇలా ఎందుకుందండీ..

తెలుగుదేశం పార్టీకి కంచుకోట రాజమండ్రి .. అక్కడ టీడీపీదే హవా.. ఆ నాయకులు చెప్పిందే వేదం.. ఒకప్పుడు.. అయితే ఇపుడు సీన్ మారిపోయింది.. వారి పార్టీ అక్కడ బలంగానే ఉన్నా నాయకులు మాత్రం నువ్వా..నేనా అని కత్తులు దూసుకుంటున్నారు. వీరి వ్యవహారం చూసిన కార్యకర్తలు.. అరె.. పార్టీని వీరే నాశనం చేసేలా ఉన్నారే అని బాధపడుతున్నారట.  2019 ఎన్నికల్లో జగన్ హవాలో ఉన్నా రాజమండ్రిలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే […]