ఆ నటుడు త‌న‌ ముందే డ్రెస్ మార్చుకోమని న‌న్ను టార్చర్ చేశాడు.. స్టార్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్..!

కాస్టింగ్ కౌచ్, మీటూ ఉద్యమాలు ప్రపంచ వ్యాప్తంగా చిత్ర పరిశ్రమను ఎంత‌లా కుదిపేశాయో అంద‌రికి తెలిసిందే. సినీ ప‌రిశ్ర‌మ‌లో క‌మిట్మంట్లు అడుగుతార‌ని.. లైంగిక వేదింపులు స‌హ‌జం అంటూ ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు బహిరంగంగానే వెల్ల‌డించారు. కొందరైతే త‌మ‌ను వేదించిన హీరోలు, దర్శక నిర్మాతల పేర్లను కూడా డైరెక్టుగా బయట పట్టేశారు. మరికొందరు ఇబ్బందులు కొని తెచ్చుకోవడం ఇష్టంలేక వేసి.. సైలెంట్ గా ఉండిపోయిన‌ వాళ్ళు ఉన్నారు. నిజానికి ఈ సమస్య ఒక్క సినీ ఇండస్ట్రీలోనే కాదు.. […]