వాట్.. రాజమౌళితో సినిమాలో నటించడం వల్ల ఈ టాలీవుడ్ హీరోలు సినీ కెరీర్ కోల్పోయారా..?!

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెర‌కెక్కించిన ప్రతి సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్‌లను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న జక్కన్న తన‌ మొదటి సినిమా నుంచి త్రిబుల్ ఆర్ సినిమా వరకు అన్ని సినిమాలు కూడా భారీ సక్సెస్ అందుకోవడం నిజంగా గ్రేట్ అని చెప్పాలిన‌ అయితే ఇప్పుడు మహేష్ బాబు తో పాన్ వ‌ర‌ల్డ్‌ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. ఇక ఆయన ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలను బ్యాలెన్స్ […]

త్రివిక్రమ్-సునీల్.. ఈ ప్రాణ స్నేహితుల లైఫ్ లో సేమ్ టూ సేమ్ జరిగిన సంగతేంటో తెలుసా?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, నటుడు సునీల్ ప్రాణ స్నేహితులన్న సంగతి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ ఇండస్ట్రీ లోకి ఒకేసారి అడుగుపెట్టారు. ఒకే రూమ్ లో ఉంటూ యాక్టర్ గా సునీల్, రైటర్ గా త్రివిక్రమ్ అవకాశాల కోసం ప్రయత్నించారు. కెరీర్ ఆరంభంలో ఎన్నో కష్టాలు పడ్డారు. మూడు పూటలా తినడానికి కూడా ఇబ్బందిగా ఉండే రోజులను ఎదుర్కొన్నారు. ఫైనల్ గా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. త్రివిక్రమ్ రైటర్ గా కెరీర్ స్టార్ట్ చేసి స్టార్ డైరెక్టర్గా […]

సునీల్ క‌మెడియ‌న్‌గా, హీరోగా, విల‌న్ గానే కాదు ద‌ర్శ‌కుడిగా కూడా ఓ సినిమా చేశాడు.. తెలుసా?

సునీల్ అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. భీమవరంలో పుట్టి పెరిగిన సునీల్‌.. న‌ట‌న‌పై ఉన్న మ‌క్కువ‌తో డిగ్రీ పూర్తైన వెంట‌నే ఇండ‌స్ట్రీ వైపు అడుగులు వేశారు. డాన్సర్ గా, ఆర్ట్ డైరెక్టర్ గా, విలన్ గా అవకాశాల కోసం చెప్పులు అరిగేలా తిరిగాడు. చివ‌ర‌కు క‌మెడియ‌న్ గా సినీ రంగ ప్ర‌వేశం చేశాడు. త‌న‌దైన కామెడీ టైమింగ్ తో ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించాడు. స్టార్ క‌మెడియ‌న్ గా ఓ వెలుగు వెలిగిన సునీల్‌.. ఆ త‌ర్వాత […]