బాక్సాఫీస్‌ను షేక్ చేసిన `హిట్ 2`.. తొలి రోజు ఎంత రాబ‌ట్టిందో తెలుసా?

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, మీనాక్షిచౌద‌రి జంట‌గా న‌టించిన చిత్రం `హిట్ 2`. విశ్వ‌క్ సేన్ న‌టించిన విజ‌వంత‌మైన చిత్రం `హిట్‌`కు సీక్వెల్ ఇది. ఈ ఇంట్రెస్టింగ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ కు శైలేష్ కొలను ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ బ్యానర్‌పై హీరో నాని, ప్రశాంత్ తిపిరినేని సంయుక్తంగా నిర్మిత‌మైన ఈ చిత్రం డిసెంబ‌ర్ 2న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి.. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను అందుకుంది. `హిట్‌`కు […]

`హిట్ 2` హిట్ అవ్వాలంటే ఎంత రాబ‌ట్టాలో తెలుసా?

యంగ్ హీరో విశ్వక్ సేన్, డైరెక్ట‌ర్ శైలేష్ కొలను కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `హిట్‌` సినిమా మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. నేచురల్ స్టార్ నాని ఈ చిత్రానికి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. అయితే `హిట్‌`కు సీక్వెల్‌గా `హిట్ 2` రాబోతోంది. ఇటీవల `మేజర్` సినిమాతో బంపర్ హిట్ అందుకున్న‌ అడివి శేష్ ఇందులో హీరోగా న‌టించాడు. ఇందులో మీనాక్షీ చౌదరీ హీరోయిన్ గా న‌టిస్తే.. కోమలి ప్రసాద్‌, రావు రమేష్‌ కీలకపాత్రల‌ను పోషించారు. వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ […]

ముగ్గురు హీరోల‌తో `హిట్ 3`.. నాని మాస్ట‌ర్ ప్లానింగ్ మామూలుగా లేదు!

న్యాచురల్ స్టార్ నాని నిర్మాణంలో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన `హిట్` సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వల్ గా `హిట్ 2` రాబోతోంది. ఇందులో అడవి శేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. శైలేష్ కొలను ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ థ్రిల్లర్ మూవీ డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ సినిమాపై మంచి బ‌జ్ ఏర్ప‌డేలా చేస్తున్నారు. నాని […]

దసరా ప్రి రిలీజ్ బిజినెస్…. నాని ముందు బిగ్ టార్గెట్‌…!

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం దసరా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కన్నా ముందు నాని అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి కాస్త నిరాశపరిచాడనే చెప్పాలి. ఈ సినిమాకి ముందే నాని శ్యామ్ సింగరాయ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు దసరా అనే మాస్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో నానికి జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ […]

హీరోయిన్ సాయి పల్లవి సంచలన నిర్ణయం.. సినిమాలను ఆపేసి ఏం చేస్తుందో తెలుసా..?

సాయి పల్లవి తెలుగు, మలయాళ సినిమా ఇండస్ట్రీలో తన డాన్స్, అందం, అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్న స్టార్ హీరోయిన్. సాయి పల్లవి చాలా చిన్నవయసులోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక 2014లో మలయాళ సినిమా `ప్రేమమ్` లో హీరోయిన్‌గా నటించి అందరి దగ్గర మంచి ప్రశంసలు అందుకుంది. ఇక ఆ తర్వాత 2017 లో శేఖర్ కమ్ముల‌ డైరెక్షన్లో వచ్చిన `ఫిదా` సినిమాలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్‌గా నటించి అందరి మనసును ఫీదా చేసింది. […]

నాని ఫ‌స్ట్ సినిమాకు షాకింగ్ రెమ్యున‌రేష‌న్ ఇచ్చారా…!

నేచుర‌ల్ స్టార్ నాని ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా టాలీవుడ్‌ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి ఈ రోజు స్టార్ హీరో అయిపోయాడు. ఈ రోజు నాని సినిమాలకు మినిమం గ్యారెంటీ ఉంది. నానికి క్లాస్ ఫ్యాన్స్‌లో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో నాని బిజీగా ఉన్నాడు. న‌ట‌న‌పై ఇష్టంతో సినిమాల్లోకి వ‌చ్చిన నాని ముందుగా బాపు, రాఘవేంద్రరావు వంటి డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కొద్ది రోజులు వ‌ర్క్ చేశాడు. బాపు ద‌గ్గ‌ర […]

నాని మాస్ ధ‌మాకా ‘ ద‌స‌రా ‘ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది.. ఈ సారైనా హిట్ కొట్టేనా..!

తెలుగు చిత్ర పరిశ్రమలో నేచురల్ స్టార్ నాని మీడియం రేంజ్ హీరోల్లో టాప్ హీరోగా కొనసాగుతూ వస్తున్నారు. ఆయన చేసే సినిమాలు మినిమం హిట్ అనే టాక్ ఉంది. గత కొంతకాలంగా నానికి సరైన హిట్ లేదు. ఎప్పుడో తీసిన ఎంసీఏ ఆయనకి చెప్పుకోతగ్గ‌ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు నాని రేంజ్‌ను నిలబెట్టలేకపోయాయి. క‌రోనా తర్వాత వచ్చిన శ్యామ్ సింగ్ రాయ్ మాత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. దీని తర్వాత వచ్చిన […]

నాని నోటి దుడుకు..భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా..?

సినీ ఇండస్ట్రీలో లెక్కలు మారిపోతున్నాయి. హీరో లు జీరోలు అవుతున్నారు..యంగ్ హీరోలు స్టార్స్ అవుతున్నారు. పెద్దింటి హీరోల సినిమాలు అయినా కధ బాగోలేకపోతే..అభిమానులు యాక్సెప్ట్ చేయడం లేదు. బడా బడా హీరోల సినిమాలే బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొట్టేస్తున్నాయి . అయితే, ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హీరో నాని పరిస్ధితి అర్ధం కాకుండా తయారైంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మనకు తెలిసిందే..ఈ మధ్య కాలంలో నాని చేసిన అన్ని మూవీ లు బాక్స్ ఆఫిస్ వద్ద […]

నాని “ అంటే సుందరానికీ ” ఫస్ట్ వీక్ కలెక్షన్లు… నానికి మ‌ళ్లీ బిగ్ షాక్‌..!

నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన అంటే సుంద‌రానికి సినిమా గ‌త వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సినిమాకు మంచి టాకే వ‌చ్చింది. అయితే లెన్త్ ఎక్కువుగా ఉంద‌ని.. స్లో నెరేష‌న్ అని.. ఓ వ‌ర్గం ప్రేక్ష‌కుల‌కు మాత్ర‌మే న‌చ్చుతుంద‌న్న కంప్లైంట్లు ముందు నుంచి ఉన్నాయి. అయినా ఈ సినిమా మేక‌ర్స్ మాత్రం ర‌న్ టైం త‌గ్గించేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు. అయితే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఈ సినిమా ఫ‌స్ట్ వీక్ ముగిసే స‌రికి వరల్డ్‌వైడ్‌గా రూ.18.39 కోట్ల షేర్ వసూళ్లు […]