‘ కన్నప్ప’ లో సూపర్ ట్విస్ట్.. రోల్ చేంజ్ చేసిన ప్రభాస్.. ఏ పాత్రలో నటిస్తున్నాడంటే..?!

మంచు మోహన్ బాబు ప్రొడ్యూసర్ గా.. కన్నప్ప సినిమా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రధాన పాత్ర కన్నప్ప రోల్ మంచు విష్ణు పోషిస్తున్నారు. ఇక ఇప్పటికే సినిమాలో భారీ తారగ‌ణం నటిస్తున్నారంటూ వార్తలు వైరల్ అవడం.. అత్యంత భారీ బడ్జెట్లో ప్రతిష్టాత్మకంగా సినిమా తెరకెక్కుతుండడంతో.. సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడు బయటకు వచ్చిన.. అవి నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇక చివరిగా మంచు విష్ణు ప్రభాస్ […]

ఆ హీరోయిన్ గూబ గుయ్ మనిపించిన మోహన్ బాబు… ఎవ‌రా హీరోయిన్‌.. ఆ గొడ‌వ ఏంటి…?

మన తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి తరం హీరోలు అనగానే ముందుగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ గుర్తుకొస్తారు. వారి తర్వాత తరం హీరోలు అనగానే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ అగ్ర హీరోలుగా ఎదిగారు. ఈ నలుగురే కాకుండా వారితో పాటు మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా ఉన్నారు. ఇక ఈయన తన కెరీర్ మొదట్లో కామెడీ విలన్ గా అడుగుపెట్టి, ఆ తర్వాత విలన్ గా ఎందరో అగ్ర […]

సినిమా రిలీజ్ అవ్వకముందేే బకరా అయినా మంచు విష్ణు.. అడ్డంగా బుక్ అయ్యారు గా..?

మంచు విష్ణు తాజాగా హీరోగా నటిస్తున్న సినిమా జిన్నా.. ఈ సినిమా రేపు విడుదల కాబోతుంది.. ప్రస్తుతం సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ ఈ సినిమా ఎలాగైనా హిట్ అవుతుంది అన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం మంచు విష్ణు నటించిన జిన్నా సినిమా విడుదలై ప్లాఫ్ అయిందంటూ నెగిటివ్ టాక్ తీసుకువచ్చారు.. ఈ క్రమంలోనే అలాంటి తంనేల్స్ పెట్టి నెగిటివ్ ప్రచారం చేస్తున్న కొన్ని యూట్యూబ్ […]

మంచు విష్ణుకు త‌ల‌నొప్పిగా మారిన ఐపీఎల్‌..కార‌ణం అదేన‌ట‌!

క్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2021 ఇటీవ‌లె మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌తి జ‌ట్టు టైటిల్ గెలుచుకునేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తూ.. ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్టైన్ చేస్తున్నారు. అయితే అంద‌రూ ఇష్ట‌ప‌డే ఐపీఎల్‌.. టాలీవుడ్ హీరో మంచు విష్ణుకు మాత్రం పెద్ద త‌ల‌నొప్పిగా మారింద‌ట‌. అందుకు ఆయ‌న కూతుళ్లు అరియానా, వివియానానే కార‌ణమ‌ట‌. అరియానా ధోనీ ఫ్యాన్ అయితే, వివియానాకు విరాట్ ఫ్యాన్ అట‌. దీంతో ధోనీ, విరాట్‌ కెప్టెన్ల […]