ఆచార్యలో అనసూయ అలాంటి పాత్ర చేస్తుందా?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్‌లో మనల్ని ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అయ్యాడు. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో హాట్ యాంకర్ అనసూయ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే […]

సుకుమార్ డైరెక్షన్‌లో చిరు షూట్ కంప్లీట్.. నిజమండీ బాబు!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్ కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే, చిరు మరో స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. ఇంతకీ ఈ మ్యాటర్ ఏమిటో ఒకసారి తెలుసుకుందామా. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. […]

ఆచార్య.. సైలెంట్ వెనకాల కారణం..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఎప్పుడో షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో చిరంజీవి పాత్ర చాలా కొత్తగా ఉంటుందని చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుండటంతో […]

చిరంజీవి ఆల్ టైమ్ రికార్డు..ఇది ఏ హీరోకు సాధ్యం కాలేదుగా!

మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఏ స్టార్ హీరోకు సాద్యం కాని ఆల్ టైమ్ వ‌ర‌ల్డ్ రికార్డును సృష్టించారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌స్తుతం చిరు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌` సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టిస్తుంటే.. రామ్ చ‌ర‌ణ్‌, పూజా హెగ్డేలు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఈ సినిమా మేజ‌ర్ షూటింగ్ మొత్తం పూర్తి అవ్వ‌గా.. ప్యాచ్‌వర్క్ ఈ డిసెంబర్‌లో పూర్తి చేయబోతున్నారట. అలాగే చిరు ఇటీవ‌ల‌ మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో `గాడ్ […]

ఆచార్య విజువల్ ట్రీట్ మామూలుగా ఉండదట..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఆచార్య. ఇందులో మరో కీలకమైన పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఫిబ్రవరి 4వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. షూటింగ్ పూర్తి కావడంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా సినిమాలోని పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. ఇటీవల రామ్ చరణ్ పాత్రను పరిచయం చేస్తూ సిద్ధ సాగా టీజర్ కూడా విడుదల చేశారు. […]

బాస్.. ఏంటీ స్పీడు..షాకవుతున్న కుర్ర హీరోలు..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం దూకుడు మీద ఉన్నారు. వరుసగా ప్రాజెక్టులను ఓకే చేయడమే కాకుండా.. వేగంగా సినిమాలను ఫినిష్ చేస్తున్నాడు. అంతేకాకుండా ఒకే ఏడాది మూడు సినిమాలను విడుదల చేసేందుకు ప్లాన్ రూపొందించాడు. చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య, గాడ్ ఫాదర్, బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమా 2022 లో విడుదల కానున్నాయి. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఫిబ్రవరి 4వ తేదీన తెరపైకి రానుంది. […]

అఖండపైనే ఆశలు పెట్టుకున్న పుష్ప, ఆర్ఆర్ఆర్..!

ఏపీ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లును ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం థియేటర్లలో రోజుకు 4 షోలు మాత్రమే వేయాలి. బెనిఫిట్ షోలు వేయడానికి ఉండదు. సినిమా విడుదలైన కొత్తలో నిర్మాతలు టికెట్ రేట్లు పెంచి ఇప్పటివరకు విక్రయిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు అలాంటి అవకాశం ఉండదు. సినిమా టికెట్లను కూడా ప్రభుత్వమే విక్రయించనుంది. ఇందుకోసం ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని అతిత్వరలో అమలులోకి తీసుకురానుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట […]

యాంకర్ రష్మీకి బంపర్ ఆఫర్..టాలీవుడ్ బాస్ తో స్టెప్పులేసే ఛాన్స్..!

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో తో ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది యాంకర్ రష్మీ. దీంతో సినిమాల్లో కూడా ఛాన్సులు దక్కించుకుంటోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తోంది. యూత్ లో రష్మీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో ఆమెను అనుసరిస్తున్న వారి సంఖ్య భారీగానే ఉంది. కాగా రష్మీకి ప్రస్తుతం ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఏకంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పక్కన డాన్స్ చేసే అవకాశం దక్కినట్లు సమాచారం. చిరంజీవి […]

యంగ్ స్టార్ హీరో సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ..హీరో ఎవరంటే..!

అలనాటి నటి శ్రీదేవి తెలుగునాట అతిలోకసుందరి గా పేరు తెచ్చుకొని దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత ఆమె బాలీవుడ్ లోనూ ప్రభంజనం సృష్టించింది. శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ హిందీ లో హీరోయిన్ గా పరిచయమైన వరుసగా విజయాలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే జాన్వీకపూర్ ఇంతవరకూ తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. తెలుగులో నటించాలని పలువురు అగ్రహీరోలు నిర్మాతలు ఆమెను సంప్రదించినప్పటికీ ఎందుకో ఆమె అంగీకరించలేదు. అయితే ఈ సారి […]