టాలీవుడ్ సార్ హీరోయిన్ సమంత హీరో నాగ చైతన్య గత ఏడాది డిసెంబర్ లో తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకున్నారు. నాలుగేళ్ల పాటు భార్య, భర్తలుగా ఉన్న వీరిద్దరిని కలిపేందుకు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వినకపోవడంతో చివరకు వారు విడాకులకు వెళ్లిపోయారు. విడాకుల తర్వాత అటు సమంత.. ఇటు నాగచైతన్య ఫుల్ బిజీగా మారిపోయారు. సమంత తెలుగుతో పాటు తమిళ హిందీ చిత్రాలతో గ్యాప్ లేకుండా బిజీగా ఉంది. తెలుగులో ఆమె […]
Tag: aamir khan
ఆ హీరో నాతో అగ్రిమెంట్ బ్రేక్ చేశారు.. రాజమౌళి షాకింగ్ కామెంట్స్..!!
ప్రజెంట్ ఎక్కడ చూసిన ఒక్కటే జపం..RRR. దర్శకధీరుడు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన రణం రౌద్రం రుధిరం సినిమా మార్చి 25 న రిలీజై బాక్స్ రికార్డులను షేక్ చేస్తుంది. ఒకటి రెండు కాదు ఏకంగా ఇప్పటి వరకు ఉన్న అన్నీ పాత సినిమాల రికార్డలను చెరిపేస్తూ..తన పేరిట సరికొత్త రికార్డులు నమోదు చేసుకుంది ఆర్ ఆర్ ఆర్. దీనికి ప్రధాన కారణం రాజమౌళి డైరెక్షన్ అయితే.. రెండో కారణం చరణ్-తారక్. ఈ సినిమా లో వాళ్ళు నటించలేదు. జీవించేశారు. […]
టాలీవుడ్లో ‘వంద’కు జై కొడుతున్న స్టార్ హీరోలు ..కారణం తెలుసా ?
వందకు ఉన్న విలువ మిగతా పదాలలో దేనికి ఉండదు .సంస్కృతంలో శతమా అన్న ,తెలుగులో నూరు అన్న అదే వందనే . సినిమా రంగంలో కూడా వందకు ఉన్న విలువ దేనికి లేదని చెప్పొచ్చు .ఒకోప్పడు వందరోజులు ఆడిన సినిమా అంటే హిట్ సినిమాగా లెక్కేసేవారు .ఆ తరువాతగా వంద సెంటర్లో శత దినోత్సవం అనగానే మరింత సూపర్ హిట్ అనే వారు .మరి ఇప్పుడు వంద కోట్లు కలెక్ట్ చేస్తే ఆ సినిమాను సూపర్ డూపర్ […]
కొడుకు కోసం మళ్లీ కలిసిన అమీర్ ఖాన్ జంట?
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, కిరణ్ రావు ల విడాకుల వ్యవహారం గురించి మనందరికీ తెలిసిందే. ఈ దంపతులు ఈ ఏడాది ఆరంభంలో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ఈ జంట తమ కుమారుడు అజాద్ తో కలిసి బయటికి లంచ్ కి వెళ్ళిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ జంటకు ఆజాద్ అనే ఒక 9 ఏళ్ల కుమారుడు కూడా ఉన్న విషయం తెలిసిందే. విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తరువాత […]
అమీర్ ఖాన్ తో అక్కినేని ఫ్యామిలీ.. సమంత మిస్సింగ్?
దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమా ఇటీవలే రిలీజ్ అయిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఈ చిత్రం టీమ్ ప్రస్తుతం సక్సెస్ సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నారు. ఇందుకు ముఖ్య అతిథిగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ వచ్చారు. అమీర్ ఖాన్ కు అక్కినేని ఫ్యామిలీ గ్రాండ్ గా పార్టీ ఇచ్చింది. నాగ చైతన్య, శేఖర్ కమ్ముల, సాయి పల్లవి తో పాటు మరికొందరు అక్కినేని కుటుంబ సభ్యులు ఈ పార్టీలో పాల్గొన్నారు. ఈ […]
సినిమా గురించి చెప్పుకుంటే ఆ కిక్కే వేరు: చిరంజీవి
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్ స్టోరి’. కె. నారాయణ్ దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలకానుంది.ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ‘లవ్ స్టోరీ అన్ ప్లగ్‌డ్’ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ ‘నారాయణ్ దాస్‌గారితో 1980 నుంచి నాకు మంచి సంబంధాలున్నాయి. వారి అబ్బాయి సునీల్ నారంగ్ తండ్రికి మించిన తనయుడు . ‘లవ్ స్టోరీ’ అనగానే […]
మాజీ భార్యతో ఓ ఆట ఆడుకున్న అమీర్ ఖాన్..ఫొటోలు వైరల్!
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్.. ఇటీవల భార్య కిరణ్ రావ్ నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. 15 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు అమీర్ ఖాన్-కిరణ్ రావ్ ప్రకటించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఈ నేపథ్యంలో కొందరు సెటైర్లు, ట్రోలింగ్లు కూడా చేశారు. విచిత్రం ఏంటంటే.. విడాకుల తర్వాత ఈ జంట ఇంకా కలిసే తిరుగుతున్నారు. మొన్నీ మధ్య కిరణ్ రావ్‌తో.. అమీర్ తాను ప్రస్తుతం నటిస్తున్న లాల్ సింగ్ చద్దా […]
ఆమిర్ ఖాన్ మూవీలో చైతు రోల్ అదేనట?!
అక్కినేని నట వారసుడు అక్కినేని నాగచైతన్య త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం లాల్ సింగ్ చద్దా. ఈ సినిమాలో చైతు ఓ కీలక పాత్ర పోషించబోతున్నాడు. అయితే ఆ పాత్రకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దాని ప్రకారం.. ఈ చిత్రంలో చైతు ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారట. అంతేకాదు, ప్రస్తుతం ఆ పాత్ర కోసం మేకోవర్ ను […]