సాధారణ వ్యక్తులతో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన జనాలు, వాళ్ళ అభిమానులు కూడా సెంటిమెంట్లను నమ్ముతూ ఉంటారు. అలా కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఫేవరెట్ హీరోల సినిమాలకు ఏదైనా బ్యాడ్ సెంటిమెంట్ ఉందనిపిస్తే.. దానిపై ఫ్యాన్స్ టెన్షన్ పెంచేసుకుంటారు. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో బాలయ్య, చరణ్ సినిమాల విషయంలో అభిమానులకు టెన్షన్ నెలకొంది. 2025 సంక్రాంతికి బాలయ్య, చరణ్ లను వెంకటేష్ భయపెడుతున్నాడా.. పెద్దగా ఫామ్ లో లేని వెంకటేష్ చరణ్, బాలయ్యను కలవరపెట్టడం […]