సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫ్యాన్స్ కి స్టార్ సెలబ్రిటీస్ కి మధ్య పెద్దగా గ్యాప్ లేకుండా పోయింది. ఫ్యాన్స్ ఏం చెప్పాలనుకున్న డైరెక్టుగా తమ స్టార్ సెలబ్రిటీలకు ఫేవరెట్ హీరో హీరోయిన్ కి ట్యాగ్ చేసి మరి చెప్పేస్తున్నారు . రీసెంట్ గా హీరోయిన్ తమన్నా సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 19 ఏళ్లు పూర్తి చేసుకునింది. ఈ క్రమంలోనే పలువురు స్టాల్స్ సెలబ్రిటీస్ ఆమెకు విష్ చేశారు . అయితే ఓ ఫ్యాన్ మాత్రం […]