న‌యా రికార్డ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్..ఉబ్బిత‌బ్బిపోతున్న ఫ్యాన్స్‌!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌డా ఫ్యామిలీ నుంచి ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ సొంత టాలెంట్‌తో స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకున్నాడు బ‌న్నీ. అంతేకాదు.. త‌న‌దైన అందం, న‌ట‌న‌, డ్యాన్స్‌, స్టైల్ ఇలా అన్నిటితోనూ ఎంద‌రో ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానుల‌గా మార్చుకున్నారు. ఇక బ‌న్నీకి సోష‌ల్ మీడియాలోనూ ఫాలోయింగ్ ఎక్కువే. ఈ క్ర‌మంలోనే బ‌న్నీ ఖాతాలో ఓ న‌యా రికార్డ్ వ‌చ్చి ప‌డింది. తాజాగా బ‌న్నీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఫాలోవ‌ర్స్ సంఖ్య […]

మ‌రో రేర్ ఫీట్ అందుకున్న బుట్ట‌బొమ్మ‌..ఫొటో వైర‌ల్‌!

పూజా హెగ్డే.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ముకుంద` సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన పూజా.. అల్లు అర్జున్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన దువ్వాడ జగన్నాథం సినిమాతో హిట్ అందుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస అవ‌కాశాలు వెల్లువెత్త‌డంతో పాటు సూప‌ర్ హిట్లు కూడా బాగానే ప‌డ్డాయి. దీంతో త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది ఈ బుట్ట‌బొమ్మ‌. ప్ర‌స్తుతం తెలుగులో ఆచార్య, మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌, తమిళంలో విజయ్‌ సరసన […]