వడ్డే నవీన్ అందుకే సినిమాలకు దూరం అయ్యారు… పాపం నవీన్!

వడ్డే నవీన్ అంటే ఎవరో తెలియని తెలుగు ప్రజలు వుండరు. అతను చేసిన సినిమాలు వెళ్లమీద లెక్కపెట్టొచ్చు. అయితే చేసినవి తక్కువ సినిమాలు అయినప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్క్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఈయన 1976 కృష్ణాజిల్లాలో జన్మించాడు. ఈయన తండ్రి వడ్డే రమేష్ పలు సినిమాలకు నిర్మాతగా అప్పట్లో పనిచేశారు. బేసిగ్గా సినిమా వాతావరణంలో పుట్టడం వలన స్వతహాగానే నటించాలని ఆసక్తి అతగాడికి యేర్పడింది. దాంతో చెన్నైలో నటనలో శిక్షణ ఇప్పించాడు వడ్డె రమేష్. […]

‘చాలా బాగుంది’హీరోయిన్ మాళవిక.. ఇలా మారిపోయిందేంటి?

ఒకప్పుడు ఇండస్ట్రీ లో హీరోయిన్గా రాణించిన ఎంతో మంది హీరోయిన్లు ఇప్పుడు మాత్రం కాస్త దూరంగానే ఉంటున్నారు. సోషల్ మీడియాలో వెతికినా ఎక్కడా కనిపించడం లేదు. ఇలాంటివారిని మళ్లీ తెర మీదికి తీసుకువస్తూ ఆసక్తికర ప్రశ్నలతో తన షోకి రేటింగ్స్ పెంచుకుంటున్నాడు కమెడియన్ ఆలీ. ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమానికి ప్రస్తుతం స్టార్లుగా కొనసాగుతున్న ఆర్టిస్టులనే మాత్రమే కాదు.. వెండితెరపై కనుమరుగైన ఆర్టిస్టులను సైతం తీసుకువచ్చి ఆసక్తికర ప్రశ్నలు అడుగుతున్నాడు అలీ.గత వారం టాలీవుడ్ […]

వార్నీ.. మహేష్ సినిమాకు రెండు రిలీజ్ డేట్లు?

వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు గీతగోవిందం ఫ్రేమ్ పరశురామ్ తో సర్కారీ వారి పాట సినిమాలో నటిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ప్రస్తుతం భారీ రేంజ్ లోనే అంచనాలు పెరిగిపోయాయి. ఇటీవలే మహేష్ బాబు కరోనా వైరస్ బారిన పడటంతో సర్కారు వారి పాట సినిమా షూటింగ్ ఆగిపోయింది. అయితే ఈ కరోనా నుంచి బయటపడిన మహేష్ బాబు చిన్న శస్త్రచికిత్సతో చేసుకుని మరి కొన్ని రోజుల పాటు […]

రమేష్ బాబు, జుహీ చావ్లా కలిసి జంటగా ఒక సినిమాలో నటించారని మీకు తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రమేష్ బాబు చైల్డ్ ఆర్టిస్టుగా తన నటనతో మెప్పించి ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు. సామ్రాట్ అనే సినిమాతో హీరోగా అవతారమెత్తాడు రమేష్ బాబు. మొదటి సినిమానే మంచి విజయం సాధించింది దీంతో కృష్ణ తర్వాత మరో సూపర్స్టార్ రమేష్ బాబు అని అనుకున్నారు అందరు. కానీ ఆ తర్వాత రమేష్ బాబు హీరోగా నటించిన అన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వడం మొదలయ్యాయి. దీంతో కెరీర్ […]

సంగీత విద్వాంసుడు మృతి..!

ప్రస్తుతం కరోనాతో ఇండస్ట్రీలో చాలామంది చనిపోతున్నారు. తాజాగా కరోనాతోప్రముఖ సంగీత విద్వాంసుడు, పద్మభూషణ్ పండిట్ అయిన దేవవ్రత్ చౌదరి అలియాస్ డెబు చౌదరి శనివారం నాడు మృతి చెందారు. దేవవ్రత్ చౌదరి వయస్సు 85 సంవత్సరాలు కాగా, ఐంకి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అవ్వటంతో ఆయన ఢిల్లీలోని హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కానీ శుక్రవారం అర్థరాత్రి ఆయనకి గుండెపోటు రావడంతో డెబు చౌదరి చనిపోయారు. ఈ విషయాన్నీ డెబు చౌదరి కొడుకు ప్రతీక్ చౌదరి […]