రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కించిన ప్రతిష్టాత్మకమైన చిత్రం RRR. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం ఐదు రోజుల్లోనే ఈ సినిమా అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ ల తో పాటుగా ఓవర్సీస్ రికార్డు స్థాయిలో కలెక్షన్ల ను సొంతం చేసుకుంది.. సీతా రామ రాజు.. కొమరం భీమ్ పాత్రలో చరణ్ , తారక్ ఎంతో అద్భుతంగా నటించారు. చరణ్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్ […]
Category: Uncategorized
ఇదేం ప్రమోషన్స్ రా మావా..కండోమ్ కంపెనీ పై RRR..!!
ఈ మధ్య కాలం లో మనం ఎక్కువ గమనించిన్నట్లైతే..ఏదైన సినిమా హిట్ అయితే..ఆ సినిమా పేరు ని సీరియల్స్ పేరుకి వాడుకుంటున్నారు. అలాగే హోటల్స్ కి కూడా ఆ పేరు పెట్టుకుని జనాలని అట్రాక్ట్ చేస్తున్నారు. ఆ సినిమా పేరు ద్వారా పాపులర్ అవచ్చు,,ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని వాళ్ల నమ్మకం. అలా చేసి సక్సెస్ అయిన వాళ్లు కూడా ఉన్నారు. మొన్న ఆ మధ్య రిలీజ్ అయిన బాలయ్య సెన్సేషనల్ మూవీ “అఖండ” పేరు మీద ఫుడ్ […]
RRR “మల్లి” బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే..దిమ్మ తిరిగిపోవాల్సిందే..!!
టాలీవుడ్ టాప్ హీరోలు చరణ్-తారక్ కలిసి ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా నటించిన చిత్రం “రణం రౌద్రం రుధిరం”. ఇలాంటి ఇద్దరు బడా హీరోలతో కలిసి సినిమా తెరకెక్కించాలి అనే ఆలోచన వచ్చిన్నప్పుడే ..రాజమౌళి సక్సెస్ అయ్యాడు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక శభాష్ రాజమౌళి అని విమర్శకుల నుండి సైతం ప్రశంసలు దక్కించుకున్నాడు. ఈ సినిమా శుక్ర వారం ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజై బాక్స్ ఆఫిస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. […]
కృష్ణ – శ్రీదేవి చేసిన పనికి ఇండస్ట్రీ అంతా షాక్ అయ్యింది…!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఏదైనా సరికొత్తగా పరిచయం చేయాలంటే కేవలం ఈ హీరో కే సాధ్యం అయిందని చెప్పవచ్చు. ఇక అలాగే అతిలోక సుందరి శ్రీదేవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె అందం తో పాటుగా నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. అయితే కృష్ణ ,శ్రీదేవి కలిసి ఒక నిర్మాతకి ఇల్లు కట్టించారనే వార్త వినిపిస్తోంది వాటి గురించి ఇప్పుడు […]
‘రాధే శ్యామ్’ క్లోజింగ్ కలెక్షన్స్..ఇన్ని కోట్లు నష్టమా
బహుబలి సినిమా తరువాత పాన్ ఇండియా హీరో గా మారిన ప్రభాస్ ఎన్నో ఆశలు మరెన్నో భారీ అంచానాల మధ్య రిలీజ్ అయిన సినిమా “రాధే శ్యామ్”. డైనమిక్ డైరెక్టర్ రాధా కృష్ణ డైరెక్షన్ లో దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద అట్టర్ ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. సినీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ సినిమా కారణం గా ప్రభాస్ దారుణమైన కమెంట్స్ పడాల్సి […]
RRR పై అలిగిన ఆలియా.. వాళ్లను అన్ ఫాలో..ఫొటోలు డిలీట్..?
RRR..గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ పేరు మారు మ్రోగిపోతున్న సంగతి తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా ఈ నెల 25 న విడుదలై..బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బడా బడా స్టార్స్ కూడా ఈ సినిమా పై పోగడ్తల వర్షం కురిపించారు. ఇప్పటికే సినిమా విడుదలైన మూడు రోజులకు ఐదు వందల కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను దాటేసిన ఈ చిత్రం ఇప్పుడు […]
టాలీవుడ్ ని ఏకిపారేసిన రాశీ ఖన్నా..వామ్మో.. అంతా మాట అనేసిందేంటి..!
రాశీ ఖన్నా..పేరు కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలో నటించి మెప్పించింది. నాగశౌర్య హీరో గా నటించిన ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బొద్దుగుమ్మా..అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. మోస్ట్ ఆఫ్ ది టైం అన్నీ సినిమాలో అందంతో నే నెట్టుకొచ్చిన ఈ భామా..వరుణ్ తేజ్ తో నటించిన తొలిప్రేమ సినిమాలో మాత్రం ఎక్స్ ప్రెషన్స్ తో అందరిని ఫిదా చేసింది. తెలిసి చేసిందో తెలియక చేసిందో […]
యస్..చేతబడి చేయించా..సంచలన విషయాలను బయట పెట్టిన హాట్ బ్యూటి..!!
చేతబడి..ఏంటి రా బాబు ఈ రోజుల్లోను ఇలాంటివి నమ్ముతారా..నమ్మే వారు ఉన్నారా.. అని అనుకుంటున్నారా.. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం ఇలాంటివి నమ్మేవారు ఉన్నారు అని చెప్పక తప్పదు. 21 సెంచరీ లో ఉండి కూడా..ఈ మూడనమ్మకాలు ఏంటి అని ప్రశ్నిస్తే…వాళ్ల అమాయాకత్వం అనే చెప్పాలి. చదువు రాని.. వాళ్ళు ఇలా చేసారు అన్నా కూడా ఓ అర్ధం ఉంది. కానీ బాగా చదువుకున్న ..నటి గా మంచి పేరు తెచ్చుకున్న నటి కూడా ఇలా చేత […]
పవన్ పద్ధతి బాగోలేదబ్బా..ఏదో తేడాగా ఉందే..?
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ చూసిన అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ RRR. ఒకటి లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమా ను తెరకెక్కించడం సగం ప్లస్ అయితే.. RRR చిత్రంలోని ఇద్దరు టాప్ హీరోలు మల్టీ స్టారర్ గా నటించి మెప్పించడం మరో ప్లస్ పాయింట్. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న రికార్డ్ లన్ని తిరగరాసింది RRR. ఈ మాగ్నమ్ […]