ఇటీవల రిలీజైన సినిమా ‘కార్తికేయ 2’ మంచి టాక్ తో దూసుకుపోతోంది. వాయిదాల మీద వాయిదాలు పడిన సినిమా ఎట్టకేలకు రిలీజై బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అగ్ర నిర్మాతలు ఒత్తిడితో ఈ సినిమాని పదే పదే బలమైన కారణాలు లేకుండానే వాయిదా వేయాల్సి రావటంతో సినిమా యూనిట్ తో పాటు, హీరో నిఖిల్ చాలా అసహనానికి గురైన విషయం మనకు తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో రాజకీయం బాగా పెరిగిపోయిందని.. చిన్న […]
Category: Uncategorized
ఇదెక్కడి విడ్డూరం.. అక్కడ అబ్బాయిలు రెండు పెళ్లిళ్లు చేసుకోకపోతే.. జైలుకెళ్లాల్సిందే..!
భారత రాజ్యాంగం ప్రకారం.. ఒక భర్త, ఒక భార్య ఇద్దరు పిల్లలు అన్న నియమ నిబంధనలు మన భారతదేశంలో ప్రతి ఒక్కరు పాటించాల్సిందే అని కుటుంబ నియంత్రణ చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే.. ఒక భర్త లేదా భార్య తమ భాగస్వామ్యలు మరణించడం లేదా వారితో విడాకులు తీసుకోవడం జరిగిన తర్వాతనే ఇంకొకరితో వివాహ బంధంతో ఒకటవచ్చు.. అలా కాదని ఎవరైనా రెండవ పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా వారికి జైలు జీవితం గడపాల్సిందే అని మన భారత […]
మీ అభిమాన హీరోల పెళ్లి పత్రికలు ఎప్పుడైనా చూసారా.. వెడ్డింగ్ కార్డ్స్ వైరల్..!!
సాధారణంగా స్టార్ హీరోల, హీరోయిన్ల వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడానికి వారి అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే కొంతమంది సెలబ్రిటీలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు బయటపడితే, మరి కొందరి విషయాలు చాలా గోప్యంగా ఉంటాయని చెప్పాలి.. ఇక మరి కొంతమంది గురించి చెప్పాలి అంటే వారి జీవితం ఒక తెరచిన పుస్తకం లాంటిది అని చెప్పవచ్చు. ఇక సినిమా ప్రియులకు తమ బంధువుల వార్తలు తెలిసిన తెలియకపోయినా పర్వాలేదు కానీ సెలబ్రిటీల గురించి మాత్రం ప్రతి […]
అల్లు – మెగా ఫ్యామిలీ కోల్డ్ వార్ నిజమేనా? అసలేం జరుగుతోంది?
గత కొన్నాళ్లుగా మెగా – అల్లు ఫ్యామిలీలో మనస్పర్థలు, వివాదాలు, కోల్డ్ వార్ అంటూ ఇలా ఏవేవో గుసగుసలు టాలీవుడ్లో వినబడుతున్నాయి. సదరు వ్యక్తులు మేము బాగానే వున్నాం మొర్రో అని మొత్తుకున్నా ఇలాంటివి తరచూ వార్తల్లోకి వస్తున్నాయి. ఇపుడు ఈ విషయంపైన మనం ఓ లుక్కేద్దాం. అల్లు అర్జున్ తన కెరీర్ మొదట్లో మెగా ఫామిలీ జపం చేసిన విషయం మెగాభిమానులు అంత త్వరగా మర్చిపోలేరు. అయితే అల్లు అర్జున్ రేంజ్ రానురాను పెరుగుతున్న క్రమంలో […]
పవన్ హరి హర వీరమల్లు పరిస్థితి ఏమిటి? ‘వినోదాయ సితం’ అసలు మొదలు పెడతారా?
తెలుగునాట పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన పనిలేదు. రాజకీయకాల నడుమ పవన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. అందులో రీమేక్ సినిమాలే ఎక్కువ వున్నాయి. పింక్ ఆధారంగా తెరకెక్కిన వకీల్ సాబ్ మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ ఆధారంగా వచ్చిన భీమ్లా నాయక్ సినిమాలు సూపర్ హిట్టైన సంగతి అందరికీ తెలిసినదే. దాంతో పవన్ తమిళ హిట్ మూవీని తెలుగులో రీమేక్ చేయాలని ప్లాన్ చేశారు. […]
ఫోటోగ్రాఫ్స్ పై హీరో సూర్య సీరియస్.. కారణం తెలిస్తే కరెక్టే కదా అంటారు!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తమిళ తంబీలు సూర్య అంటే కోసుకుంటారు. ఇక ఈమధ్య వచ్చిన సినిమా ‘విక్రమ్’లో రోలెక్స్ పాత్రతో పాన్ ఇండియా లో ఫేమస్ అయ్యారు సూర్య. అలాగే అటుపై ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రంతో ఏకంగా జాతీయ అవార్డుని సొంతం చేసుకున్నాడు. ఈ రెండు ఒకేసారి జరగడంతో సూర్య రేంజ్ బాగా పెరిగిపోతుంది. ఇక సూర్య కళ్లని అభిమానులు ప్రత్యేకించి కీర్తిస్తుంటారు. పబ్లిక్ గానే సూర్య ఐస్ […]
‘ మాచర్ల నియోజకవర్గం ‘ ప్రి రిలీజ్ బిజినెస్.. నితిన్ టార్గెట్ ఎన్ని కోట్లంటే…!
యంగ్ హీరో నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. నితిన్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. భీష్మ తర్వాత నితిన్ నటించిన ఏ సినిమా సక్సెస్ చూడలేదు. చెక్ దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ఆ వెంటనే వచ్చిన రంగ్ దే సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత రీతిలో అలరించలేకపోయింది. ఆ రెండు సినిమాలు కమర్షియల్ గా భారీ నష్టాలు చూసాయి. నితిన్ ఇప్పుడు మాత్రం మాచర్ల నియోజకవర్గం […]
సురేఖవాణితో హేమకు ఎక్కడ చెడింది… ఈ గ్యాప్‌కు కారణమిదేనా..!
తన కేరియర్ మొదటిలో కొన్ని సినిమాలలో హీరోయిన్‌గా చేసిన హేమ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా ఇప్పుడు ఆమే ఫుల్ బీజిగా ఉన్నారు. అదే క్రమంలో మూవి ఆర్టిస్ట్ అసొసియేషన్ ఎన్నికల్లో హేమ చాలా వైరల్‌గా మారింది. మా ఎన్నికల్లో నటుడు శివ బాలాజీతో గొడవపడి కొరకడంతో ఈమె బాగా పాపులర్ అయింది. తాజాగా ఇప్పుడు తన తోటి ఆర్టిస్ట్ అయిన సురేఖ వాణి ప్యామిలి గురించి చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సురేఖ […]
నాయీ బ్రాహ్మణులను కించ పరిచే పదాలపై ఏపీలో నిషేధం… ఆ పదాలు ఇవే…!
నాయీ బ్రాహ్మణులను, వారి కులాన్ని, వారి వృత్తిని కించపరిచే పదాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. మంగలి, మంగలోడా, బొచ్చుగొరిగేవాడా, మంగలిది, కొండ మంగలి ఇటువంటి పదాలను నాయీబ్రాహ్మణులను ఉద్దేశించి ఉపయోగిస్తే.. వారి మనోభావాలను గాయపరిచినట్టుగా పరిగణిస్తారు. అందుకు కారణమైన వారిపై భారత శిక్షాస్పృతి 1860 కింద న్యాయపరమైన చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి జీవో ఎంఎస్ 50 జారీ చేశారు. ఆగస్టు 7న జారీ చేసిన ఈ […]









