మెగా పవర్ స్టార్ చరణ్‌ను కాజల్ తీవ్రంగా ఇబ్బంది పెట్టిందట. ఈ మాట ఎవరో చెప్పింది కాదు.. స్వయంగా చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సాక్షిగా బయట పెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో గత రాత్రి ఘనంగా ప్రసారమైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో తొలి ఎపిసోడ్‌కు రామ్ చరణ్ గెస్ట్‌గా విచ్చేశారు. ఈ షోలో ఓవైపు అద్భుతంగా […]
Category: Uncategorized
ఏపీలో కొత్తగా 1,085 కరోనా కేసులు..మరణాలెన్నంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజులు పాజిటివ్ కేసులు, మరణాలు క్రమక్రమగా తగ్గుతూ వస్తున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,085 […]
`కేజీఎఫ్-2` విడుదలకు డేట్ లాక్..అప్పటిదాకా ఆగాల్సిందే!
కోలీవుడ్ రాక్ స్టార్ యశ్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `కేజీఎఫ్-2`. గతంలో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసిన కేజీఎఫ్-1కు కొనసాగింపుగా కేజీఎఫ్-2ని రూపొందించారు. యష్ కి జోడిగా శ్రీనిధి శెట్టి నటించగా.. సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో కేజీఎఫ్ 2 ఎప్పెడెప్పుడు విడుదల […]
తండ్రితో మధురమైన క్షణాలను పంచుకున్న చరణ్..వీడియో వైరల్!
అగ్ర నటుడు, తెలుగు సినీ ఇండస్ట్రీకి పెద్దన్న మెగాస్టార్ చిరంజీవి 66వ పుట్టిన రోజు నేడు. దశాబ్దాలుగా చిత్రసీమను ఏలుతున్న చిరుకు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా ఆయన తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా బర్త్‌డే విషెస్‌ను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆచార్య షూటింగ్ సమయంలో తండ్రితో గడిపిన కొన్ని మధురమైన క్షణాలను ఓ వీడియో రూపంలో ట్విట్టర్ వేదికగా అందరితోనూ పంచుకున్నాడు. […]
చిరు బర్త్‌డే..వినూత్నంగా విషెస్ తెలిపిన హీరో సత్యదేవ్!
నేడు మెగాస్టార్ చిరంజీవి 66 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. అలాగే సామాజిక మాధ్యమాల్లో మెగా అభిమానులు చిరంజీవికి సంబంధించిన అరుదైన ఫోటోలను షేర్ చేస్తూ తెగ సందడి చేస్తున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ యంగ్ అండ్ టాలెండెట్ హీరో సత్యదేవ్ చిరుకు వినూత్నంగా బర్త్‌డే విషెస్‌ను తెలియజేశారు. చిరంజీవికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, మరియు ఆయన డ్యాన్స్ స్టెప్పులపై […]
దేశంలో అదుపులోకి వస్తున్న కరోనా..తాజా కేసుల లెక్క ఇదే!
ఎక్కడో చైనాలో పుట్టిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి నెమ్మదిస్తోంది. భారత్‌లోనూ పాజిటివ్ కేసులు, మరణాలు తగ్గుతూ వస్తున్నాయి. నిన్న కూడా కరోనా కేసులు, మరణాలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో భారత్‌లో 30,948 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా […]
చిరు టైటిల్ రివిల్ చేసిన మహేష్..`భోళా శంకర్`గా మెగాస్టార్!
మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు చిరుకి బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. మరోవైపు చిరంజీవి నటిస్తున్న సినిమాల నుంచి వరసగా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చిరంజీవి, మెహర్ రమేష్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా నుండి కూడా అదిరిపోయే అప్డేట్ వచ్చింది. వేదాళం రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి `భోళా శంకర్` అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు టైటిల్ పోస్టర్‌ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు […]
చిరంజీవి `బ్లడ్ బ్యాంక్`ను స్థాపించడానికి కారణం ఏంటో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి గొప్ప నటుడే కాదు..సామాజిక సేవకుడు కూడా. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన చిరు అంచలంచలుగా ఎదుగుతూ కోట్లాది మంది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్నాడు. అలాగే తన ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలను ఇండస్ట్రీకి అందిచిన చిరు..ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి పెద్దన్నలా వ్యవహరిస్తున్నారు. మరోవైపు పలు సామాజిక కార్యక్రమాల ద్వారా ఎంతోమందికి అండగా నిలుస్తున్నారు. ముఖ్యంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతోమంది ప్రాణాలను రక్షిస్తున్నారు. అయితే అసలీ బ్లడ్ […]
`గాడ్ ఫాదర్`గా వస్తున్న చిరంజీవి..అదిరిన టైటిల్ పోస్టర్!
మెగాస్టార్ చిరంజీవి, మోహన్ రాజా కాంబోలో లూసిఫర్ రీమేక్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ పతాకాలపై ఎన్వీ ప్రసాద్, ఆర్ బి చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలె ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లింది. అయితే రేపు చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసి కాస్త ముందే మెగా అభిమానులకు ట్రీట్ ఇచ్చింది. […]