‘ గౌత‌మ్‌నంద‌ ‘ ప్రీమియ‌ర్ షో టాక్‌… హిట్టా ఫ‌ట్టా

మాస్ హీరో గోపీచంద్ కెరీర్ కొద్ది రోజులుగా అనుకున్న రేంజ్‌లో ముందుకు సాగ‌డం లేదు. సౌఖ్యం లాంటి డిజాస్ట‌ర్ సినిమా త‌ర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న గోపీచంద్ గౌత‌మ్‌నంద‌ సినిమాతో ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. బెంగాల్ టైగ‌ర్ త‌ర్వాత భారీ గ్యాప్ తీసుకున్న మాస్ డైరెక్టర్ సంప‌త్‌నంది ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ప‌క్కా మాస్ సినిమా గోపీచంద్ కెరిర్‌లోనే అత్య‌ధిక థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యింది. టీజ‌ర్‌తోనే భారీ హైప్ క్రియేట్ చేసుకున్న […]

బిగ్ బాస్ నుంచి జంప్‌… సంపూ క‌ట్టే పెనాల్టీ తెలిస్తే షాకే

బిగ్ బాస్ షో నుంచి సంపూ అర్దాంత‌రంగా వెళ్లిపోవ‌డం బిగ్ బాస్ అభిమానుల‌కు పెద్ద షాక్‌. బిగ్ బాస్ అంతా ఓ ఏడుపుగొట్టు షో అయిపోయింద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇక సంపూ తాను ఇక్క‌డ ఉండ‌లేన‌ని బిగ్ బాస్‌ను వేడుకోవ‌డంతో బిగ్ బాస్ సంపూను బ‌య‌ట‌కు పంపేశాడు. సంపూ బిగ్ బాస్ హౌస్ నిబంధ‌న‌లు అతిక్ర‌మించి బ‌య‌ట‌కు వెళ్లినందుకు గాను సంపూకు భారీ పెనాల్టీ ప‌డింద‌ట‌. దాదాపుగా రూ.16 ల‌క్ష‌లు సంపూ బిగ్ బాస్ కి చెల్లించాల్సివ‌చ్చింద‌ని […]

నాని+నంద‌మూరి హీరో కాంబో సినిమా 

నేచుర‌ల్ స్టార్ నాని ఏడు వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నాడు. తాజాగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన నిన్ను కోరి సినిమా నాని అక్కౌంట్‌లో వ‌రుస‌గా ఏడో విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఇదిలా ఉంటే నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్ ఒకవైపు హీరోగా నటిస్తూనే, మరోవైపు ఇతర హీరోలతో సినిమాలు నిర్మిస్తుంటాడు. త‌న తాన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై సినిమాలు తీస్తోన్న క‌ళ్యాణ్ గతంలో మాస్‌మహారాజ్‌ రవితేజ హీరోగా ‘కిక్‌-2’ సినిమా నిర్మించాడు. ఈ సినిమా డిజాస్ట‌ర్ అయ్యి క‌ళ్యాణ్‌రామ్ భారీ […]

చిరు ఫ్యాన్స్‌కు షాక్ ఇస్తోన్న బిగ్ బాస్‌

ఎన్టీఆర్ హోస్ట్ చేస్తోన్న తెలుగు బుల్లితెర కాస్ట్ లీ షో బిగ్ బాస్‌. ఈ షోకు మామూలు రోజుల్లో రేటింగ్స్ ఎలా ఉన్నా వారంతంలో ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తుండ‌డంతో రేటింగ్ టాప్ రేంజ్‌లో ఉంటున్నాయి. మామూలు రోజుల్లో నీర‌సంగా ఉంటోన్న బిగ్ బాస్ టీఆర్పీలు వారంతంలో మాత్రం బాగా పుంజుకుంటున్నాయి. బిగ్ బాస్ షో మొత్తం మీద ఎన్టీఆర్ ఒక్క‌డే హైలెట్ అవుతున్నాడు. ఈ షో ఓన్లీ వ‌న్ అండ్ ఎన్టీఆర్ షోగా మారిపోయింద‌ని అంద‌రు హీరోల […]

రాంచ‌ర‌ణ్‌కు అఖిల్‌కు గొడ‌వెందుకు..?

టాలీవుడ్‌లో రెండు టాప్ ఫ్యామిలీ హీరోలు అయిన న‌వ‌మ‌న్మ‌థుడు అఖిల్‌, మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ మ‌ధ్య గొడ‌వ జ‌రుగుతుందా ? అంటే టాలీవుడ్‌లో జ‌రుగుతోన్న తాజా ప‌రిణామాలు అవున‌నే స్ప‌ష్టం చేస్తున్నాయి. వీరిద్ద‌రి మ‌ధ్య రియ‌ల్ లైఫ్‌లో గొడ‌వ అంటే అది పెద్ద సెన్షేష‌న‌ల్ న్యూసే అవుతుంది. ఈ పాటికి మీడియాలో ఈ వార్త హోరెత్తిపోయేది. అయితే ఈ ఇద్ద‌రు న‌ట వార‌సుల మ‌ధ్య జ‌రుగుతోంది రియ‌ల్ లైఫ్ వార్ కాదు..రీల్ లైఫ్ వార్‌. వీరిద్ద‌రి సినిమాలు […]

‘ పైసా వ‌సూల్ ‘ లెక్క ఎన్ని కోట్లో తెలుసా

బాల‌య్య సినిమాలను క‌మ‌ర్షియ‌ల్‌గా చూస్తే శాత‌క‌ర్ణి ముందు వ‌ర‌కు ఒక ఎత్తు. శాత‌క‌ర్ణి త‌ర్వాత ఒక ఎత్తు. బాల‌య్య కెరీర్‌లో 100వ సినిమాగా తెర‌కెక్కిన హిస్టారిక‌ల్ మూవీ శాత‌క‌ర్ణి సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో పాటు బాల‌య్య కెరీర్‌లోనే తిరుగులేని వసూళ్లు సాధించింది. శాత‌క‌ర్ణి ఓవ‌రాల్‌గా రూ. 77 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య రేంజ్ బాగా పెరిగిపోయింది. బాల‌య్య సినిమాల బ‌డ్జెట్‌తో పాటు బిజినెస్ కూడా పెరిగింది. బాల‌య్య – పూరీ జ‌గ‌న్నాథ్ […]

పూరీ ఎక్కడ తగ్గట్లేదుగా …ఈ సారి నమ్మచ్చా…!

డ్ర‌గ్స్ ఇష్యూలో సిట్ అధికారులు నిందితుల‌కు షాకుల మీద షాకులు ఇస్తుంటే, ఈ నిందితుల జాబితాలో ఉన్న ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ అయితే మ‌న‌కు షాకులు ఇస్తున్నాడు. ఓ వైపు ఇప్ప‌టికే సిట్ పూరీని విచారించింది. ఇలాంటి కీల‌క కేసుల్లో ఎవ‌రిని అయినా విచార‌ణ‌కు పిలిస్తే వాళ్ల గుండె ఆగిపోతుంది. పూరీ ఈ విష‌యంలో ఏం అవుతాడా ? అని అటు పూరీ అభిమానుల‌తో పాటు ఇటు బాల‌య్య అభిమానులు షాక్‌లో ఉంటే పూరీ మాత్రం రిలాక్స్‌గా […]

నందమూరి అభిమానులకు “జై లవ కుశ” బంపర్ ఆఫర్!

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం అటు త‌న తాజా సినిమా జై ల‌వ‌కుశ సినిమాతో పాటు ఇటు బిగ్ బాస్ షో హోస్ట్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక ఎన్టీఆర్ టెంప‌ర్ – నాన్న‌కు ప్రేమ‌తో- జ‌న‌తా గ్యారేజ్ లాంటి మూడు సూప‌ర్ హిట్ సినిమాల‌తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఎన్టీఆర్ సోద‌రుడు నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ నిర్మిస్తోన్న జై ల‌వ‌కుశ సినిమాకు ప‌వ‌ర్‌, స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమాల ద‌ర్శ‌కుడు కేఎస్‌.ర‌వీంద్ర (బాబి) […]