సినిమాలు చూసి ఆనందించేందుకే కాదు. ఆలోచించేందుకు, ప్రస్తుత సమకాలీన అంశాలపై అవగాహన పెంచుకునేందుకు కూడా ఎంతో ఉపకరిస్తాయి. సినిమా మాధ్యమం చూపినంత బలమైన శక్తి మరే మాధ్యమానికీ లేదు. అందుకే సినిమాల్లో చూపించేవి సమాజంపై వెంటనే రిఫ్లక్ట్ అవుతాయనడంలో సందేహం లేదు. అదేసమయంలో సమాజంలోని సమస్యలను చూసి రియాక్ట్ అయిన దర్శకులు తీసిన సినిమాలూ లేకపోలేదు. ఏదేమైనా.. సమాజంతో సినీ ఫీల్డ్‌కి ఎనలేని సంబంధం ఉంది. సమాజంలోని సమస్యలతోనూ విడదీయరాని బంధం ఉంది. ఇప్పుడు యువ దర్శకుడు, […]
Category: Top Stories
‘ ఆనందో బ్రహ్మ ‘ ప్రీమియర్ షో టాక్… ఫైనల్ రిజల్ట్ ఇదే
సొట్ట బుగ్గల సుందరి తాప్సి ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘ఆనందో బ్రహ్మ’. సౌత్‌లో ఇటీవల హీరోయిన్లు ప్రధానపాత్రలో హర్రర్+కామెడీ జానర్‌లో సినిమాలు రావడం కామన్ అయిపోయింది. ఈ క్రమంలోనే వాటిల్లో చాలా వరకు హిట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వచ్చిన చిత్రం ఆనందో బ్రహ్మ. తాప్సి, కమెడియన్లు శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, తాగుబోతు రమేష్ మరియు వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. రిలీజ్‌కు ముందు వచ్చిన ట్రైలర్‌తో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. […]
కాజల్‌పై మండిపడుతోన్న ఎన్టీఆర్, పవన్ ఫ్యాన్స్
మెరుపు కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ మూడున్నర పదుల వయస్సుకు చేరువవుతున్నా ఇంకా అటు తమిళ్‌తో పాటు ఇటు తెలుగులో బండి లాక్కొచ్చేస్తోంది. ఇంత పోటీలో కూడా వయస్సు పెరుగుతున్నా కాజల్ 50 సినిమాల్లో నటించింది. తన 50వ సినిమాగా ఆమె రానా సరసన నేనే రాజు నేనే మంత్రి సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో కాజల్ చేసిన కామెంట్లు ఇప్పుడు ఎన్టీఆర్, పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమయ్యాయి. ఆ వ్యాఖ్యలను తమను హర్ట్ చేయడంతో […]
బాలయ్య-చిరును కలుపుతోన్న యంగ్ హీరో
ప్రస్తుతం తెలుగు చిత్రసీమకు రెండు ప్రధాన కళ్లు… తిరుగులేని స్టార్లు ఆ ఇద్దరు హీరోలు. సెంచరీలు దాటేసిన ఆ ఇద్దరు హీరోలు చాలా అరుదుగా మాత్రమే ఒకే వేదికపైన కనిపిస్తుంటారు. ఆ ఇద్దరు ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి, యువరత్న నందమూరి బాలకృష్ణ. ఇప్పుడు చాలా రోజుల తర్వాత వీరు ఒకే వేదికపైకి రానున్నారు. వీరిద్దరిని ఓ యంగ్ హీరో ఒకే వేదికమీదకు తీసుకురానున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన జయ జానకి నాయక చిత్రం ఇటీవలే […]
‘ జయ జానకి ‘ 3 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్
టాలీవుడ్‌లో ఈ శుక్రవారం మూడు సినిమాల ట్రయాంగిల్ ఫైట్‌లో రిలీజ్ అయిన జయ జానకి నాయక మంచి ఓపెనింగ్స్‌తో దూసుకుపోతోంది. ఈ శుక్రవారం జయ జానకి నాయక, లై, నేనే రాజు నేనే మంత్రి మూడు సినిమాలు రిలీజ్ అయినా జానకి మాత్రం బీ, సీ సెంటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. షాక్ ఏంటంటే ఈ మూడు సినిమాల్లోను రాజు మంత్రికి చాలా ఎక్కువ థియేటర్లు దొరకగా, లై సినిమా థియేటర్ల పరంగా రెండో ప్లేస్‌లో ఉంది. […]
అమలాపాల్ రెండో పెళ్లి కన్‌ఫార్మ్
హీరోయిన్‌గా పీక్ స్టేజ్‌లో ఉన్న టైంలోనే అమలాపాల్ దర్శకుడు విజయ్ మిల్టన్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. వీరి వైవాహిక బంధంలో యేడాదికే తీవ్రమైన కలతలు వచ్చాయి. వీరిద్దరికి ఒకరంటే మరొకరికి ఇష్టం ఉన్నా విజయ్ తల్లిదండ్రులతో అమలకు వచ్చిన తీవ్రమైన గ్యాప్ వల్లే వీరి విడిపోయారని వార్తలు వచ్చాయి. ఏదైతేనేం చూడ చక్కని జంటగా ఉన్న అమల-విజయ్ విడిపోయారు. విజయ్‌తో విడిపోయాక కూడా అమలాపాల్ గురించి విజయ్… విజయ్ గురించి అమలాపాల్ చెడుగా ఒక్క మాట కూడా […]
‘ నేనే రాజు నేనే మంత్రి ‘ 3 డేస్ రిపోర్ట్
దగ్గుపాటి రానా – తేజ కాంబినేషన్‌లో తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ మూవీ నేనే రాజు నేనే మంత్రి. తేజ పదేళ్ల తర్వాత మంచి ట్రైలర్ కట్ చేయడంతో ఈ సినిమాలో ఏదో కొత్తదనం ఉంటుందని జనాలు ముందు నుంచి ఊహించారు. తేజ తన జానర్‌ను దాటి కొత్త జానర్‌లో ఈ సినిమాను తీయడంతో అందరిలోను ఏదో ఆశ కలిగింది. ఇక బాహుబలి సినిమాతో భళ్లాలదేవుడి క్యారెక్టర్ తర్వాత రానాకు నేషనల్ వైజ్‌గా క్రేజ్ వచ్చింది. వీరిద్దరి కాంబోలో […]
