‘ భ‌ర‌త్ అను నేను ‘ …….. చూస్తే కళ్లు తిర‌గాల్సిందే!

సూపర్ స్టార్ మహేష్ బాబుకు శ్రీమంతుడు సినిమా త‌ర్వాత సౌత్ ఇండియా మార్కెట్లో మంచి క్రేజ్ వ‌చ్చింది. దీంతో మ‌హేష్ న‌టిస్తోన్న స్పైడ‌ర్‌, భ‌ర‌త్ అను నేను సినిమాల అద‌ర్ లాంగ్వేజెస్ రైట్స్ కోసం అదిరిపోయే ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఈ రెండు సినిమాల హిందీ రైట్స్ కోసం వ‌స్తోన్న ఆఫ‌ర్ల‌తో క‌ళ్లు జిగేల్ మంటున్నాయి. మురుగదాస్‌తో మ‌హేష్ చేస్తోన్న స్పైడ‌ర్ హిందీ హ‌క్కుల‌ను ఏఏ.ఫిలింస్ సంస్థ దాదాపు రూ. 24 కోట్లు కోట్ చేసి ద‌క్కించుకుంది. ఈ […]

‘ ఆనందో బ్ర‌హ్మ ‘ వ‌సూళ్ల‌తో ఆనంద‌మే…

ఆనందో బ్ర‌హ్మ సినిమా వ‌సూళ్ల‌తో చిత్ర యూనిట్ మొత్తం ఆనందంలో మునిగి తేలుతోంది. ఫ‌స్ట్ వీకెండ్‌లో మూడు రోజుల‌కు క‌లిపి ఈ సినిమా రూ 4.5 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబ‌ట్టింది. శ‌ని, ఆదివారాల్లో అన్ని సెంటర్ల‌లోను 100 శాతం ఆక్యుపెన్సీతో ఉండ‌డంతో అంద‌రూ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఓవ‌ర్సీస్‌లోనే ఈ సినిమాకు ఇప్ప‌టి వ‌ర‌కు త‌క్కువ స్క్రీన్లు ప‌డినా రూ 2.25 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. కేవ‌లం రూ. 3 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ […]

హంస‌ల‌దీవి ఎపిసోడ్‌పై ట్విస్ట్ ఇచ్చిన బోయ‌పాటి

హంస‌ల దీవి.. కృష్ణా జిల్లాలోని ఈ అద్భుత ప‌ర్యాట‌క స్థ‌లం హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఒకే ఒక్క సినిమాతో ఇది బాగా పాపుల‌ర్ అయిపోయింది. ఇప్ప‌టివ‌ర‌కూ కృష్ణా జిల్లా ప‌రిస‌ర ప్రాంతాల‌వారికే సుప‌రిచిత‌మైన ఈ దీవి.. ఇప్పుడు అంద‌రి నోళ్ల‌లోనూ నానుతోంది. అయితే మ‌రి దీనిని అద్భుతంగా చూపించిన ఘ‌న‌త డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నివాస్‌కే ద‌క్కుతుంది. అయితే ఇక్కడో షాకింగ్ విష‌య‌మేంటంటే.. ఈ దీవి గురించి చాలా మందికి తెలియ‌న‌ట్టే.. మన బోయ‌పాటికి కూడా తెలియ‌ద‌ట‌. విన‌డానికి […]

వినాయ‌క‌చ‌వితి రోజు గెలుపు ఎన్టీఆర్‌దా..? మ‌హేష్‌దా…?

టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, ప్రిన్స్ మ‌హేష్‌బాబు మధ్య ఈ ద‌స‌రాకు బాక్సాఫీస్ వ‌ద్ద అదిరిపోయే ఫైట్ జ‌రుగుతుంద‌ని అంద‌రూ ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. సెప్టెంబ‌ర్ 21న ఎన్టీఆర్ జైల‌వ‌కుశ‌, 27 మ‌హేష్ స్పైడ‌ర్ సినిమాలు థియేట‌ర్ల‌లోకి దిగుతున్నాయి. ఈ ద‌స‌రా ఫైట్‌లో ఎవ‌రు గెలుస్తారు ? అని అంద‌రూ ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ద‌స‌రా కంటే ముందే ఎన్టీఆర్‌, మ‌హేష్ మ‌ధ్య మ‌రో అదిరిపోయే ఫైట్‌కు తెరలేచింది. ద‌స‌రా కంటే ముందే […]

లై – జ‌య జాన‌కి – రాజు మంత్రి ఫ‌స్ట్ వీక్ రిపోర్ట్‌… ర్యాంకులు ఇవే

టాలీవుడ్‌లో చాలా రోజుల త‌ర్వాత ఒకే రోజు మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. గ‌త మూడేళ్లుగా సంక్రాంతికి ఒకేసారి మూడు నాలుగు పెద్ద సినిమాలు వ‌స్తున్నా అవి ఒక రోజు గ్యాప్‌లో వ‌స్తున్నాయి. అయితే దీనికి భిన్నంగా గ‌త శుక్ర‌వారం మూడు భారీ అంచ‌నాలు ఉన్న సినిమాలు థియేట‌ర్లలోకి వ‌చ్చాయి. లాంగ్ వీకెండ్ రావ‌డంతో ఎవ్వ‌రూ వెన‌క్కి త‌గ్గలేదు. జ‌య జాన‌కి నాయ‌క‌, లై, నేనే రాజు నేనే మంత్రి థియేట‌ర్ల‌లోకి దిగాయి. థియేట‌ర్లు పంచుకోవాల్సి రావ‌డంతో […]

నెక్ట్స్ సినిమాల రిలీజ్ డేట్లు ఇవే

టాలీవుడ్‌లో ఈ శుక్ర‌వారం సినిమా ప్రేమికులు ఓ రేంజ్‌లో పండ‌గ చేసుకున్నారు. టాక్ ఎలా ఉన్నా మూడు సినిమాల‌ను ప్రేక్ష‌కులు బాగానే ఆద‌రిస్తున్నారు. జ‌య జాన‌కి నాయ‌క‌, లై, నేనే రాజు నేనే మంత్రి మూడు సినిమాల‌కు నెగిటివ్ టాక్ రాక‌పోవ‌డంతో పాటు ఐదు రోజుల లాంగ్ వీకెండ్ రావ‌డంతో సినీ అభిమానులు ఎంచ‌క్కా సినిమాల‌ను ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాల‌పై ఉన్న న‌మ్మ‌కంతోనే ఈ మూడు సినిమాల ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఏ మాత్రం వెన‌క్కు త‌గ్గ‌కుండా త‌మ సినిమాల‌కు […]

ఆనందో బ్ర‌హ్మ‌ TJ రివ్యూ

టైటిల్‌: ఆనందో బ్ర‌హ్మ‌ జాన‌ర్‌: హ‌ర్ర‌ర్ + కామెడీ నటీనటులు : తాప్సి, శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్ మ్యూజిక్‌: కృష్ణ కుమార్ నిర్మాత : విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి దర్శకత్వం: మహి వి రాఘవ్ రిలీజ్ డేట్‌: 18 ఆగ‌స్టు, 2017 ఇటీవ‌ల సౌత్ ఇండియా సినిమా స్క్రీన్‌పై హీరోయిన్ ఓరియంటెడ్ రోల్‌లో హ‌ర్ర‌ర్‌+కామెడీ జాన‌ర్‌లో సినిమాలు రావ‌డం ఎక్కువైంది. ఈ క్ర‌మంలోనే తాప్సీ, ప్ర‌ముఖ క‌మెడియ‌న్లు శ్రీనివాస్ […]