హీరో నితిన్ పెళ్లికొడుకాయ‌నే..

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్స్‌లో యంగ్ హీరో నితిన్ ఒక‌రు. సెకండ్ ఇన్సింగ్స్‌లో నితిన్ కెరీర్ పుంజుకోవ‌డంతో మ‌నోడు వ‌రుస‌గా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడే త‌ప్పా పెళ్లి గురించి ఆలోచ‌నే చేస్తున్న‌ట్టు క‌న‌ప‌డ‌డం లేదు. నితిన్‌పై ఇప్ప‌టి వ‌ర‌కు అమ్మాయిల‌తో ఉన్న రూమ‌ర్ల‌పై ఎలాంటి లీకులు లేకుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాడు. అయితే తాజాగా నితిన్ న‌టించి లై సినిమా హీరోయిన్ మేఘా ఆకాష్‌తో నితిన్ ప్రేమాయ‌ణంలో ఉన్నాడ‌ని, వీరిద్ద‌రి పెళ్లి అంటూ ఓ […]

బాహుబలి రికార్డు బ్రేక్ అవుతుందా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి ఇప్పటి వరకు తెరకెక్కించిన ఏ సినిమా ఫ్లాప్ కాలేదు. అయితే ఈగ చిత్రం నుంచి ఆయన జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.  ఈ సినిమా తమిళ, హిందీ ఇండస్ట్రీలో కూడా దుమ్మురేపింది.  ఇక బాహుబలి సీరీస్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జాతీయ స్థాయిలోనే కాదు ప్రపంచ స్థాయిలో ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది.   బాహుబలి 2 సినిమా   భారత దేశంలోనే అత్యధిక వసూళ్లు చేసిన […]

నెపోలియ‌న్‌ TJ రివ్యూ

TJ రివ్యూ: నెపోలియ‌న్‌ టైటిల్‌: నెపోలియ‌న్‌ జాన‌ర్‌: స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌ బ్యాన‌ర్‌: ఆచార్య క్రియేష‌న్స్, ఆనంద్ ర‌వి కాన్సెప్ట్స్ న‌టీన‌టులు: ఆనంద్ రవి, కోమలి, రవి వర్మ, కేదార్ శంకర్, మధుమణి, గురురాజ్ తదితరులు ఆర్ట్‌: బాబ్జి ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌ సినిమాటోగ్ర‌ఫీ: మార్గ‌ల్ డేవిడ్‌ మ్యూజిక్‌: సిద్ధార్థ్ స‌దాశివుని నిర్మాత: భోగేంద్ర గుప్త దర్శకత్వం: ఆనంద్ రవి రిలీజ్ డేట్‌: 24 న‌వంబ‌ర్‌, 2017 నారా రోహిత్ హీరోగా తెర‌కెక్కిన ప్ర‌తినిధి సినిమాతో ర‌చ‌యిత‌గా మంచి […]

బాలకృష్ణుడు TJ రివ్యూ

TJ రివ్యూ: బాలకృష్ణుడు టైటిల్: బాలకృష్ణుడు జానర్: కమర్షియల్ ఎంటర్ టైనర్ తారాగణం: నారా రోహిత్, రెజీనా, రమ్యకృష్ణ, అజయ్, పృధ్వీ సినిమాటోగ్ర‌ఫీ: విజ‌య్ సి.కుమార్‌ మ్యూజిక్‌: మణిశర్మ నిర్మాతలు: బి. మహేంద్ర బాబు, ముసునూరు వంశీ, శ్రీ వినోద్ నందమూరి దర్శకత్వం: పవన్ మల్లెల సెన్సార్ రిపోర్ట్‌:  యూ / ఏ రిలీజ్ డేట్‌: 24 న‌వంబ‌ర్‌, 2014 టాలీవుడ్‌లో బ‌ల‌మైన సినిమా, పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి హీరోగా వ‌చ్చిన నారా రోహిత్ వ‌రుస‌గా సినిమాలు […]

నానిని టార్చ‌ర్ పెడుతోన్న ఆ ఇద్ద‌రు ఇండ‌స్ట్రీ పెద్ద‌లు

నేచుర‌ల్ స్టార్ నాని వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు. వరుసగా ఏడు సక్సెస్‌లను దక్కించుకున్న నాని తాజాగా ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’ అనే సినిమాతో వ‌చ్చే నెల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు బ్యాన‌ర్‌లో ఈ సినిమా తెర‌కెక్కింది. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు ఉన్నాయి. క్రిస్మ‌స్ కానుక‌గా సెల‌వుల‌ను యూజ్ చేసుకునేలా సినిమాను డిసెంబ‌ర్ 23న రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు టాలీవుడ్‌లో అదే టైంలో ఇద్ద‌రు […]

బాల‌య్య ఎన్టీఆర్ బ‌యోపిక్‌పై అదిరే న్యూస్‌

దివంగ‌త మాజీ సీఎం, ఆంధ్రుల ఆరాధ్య‌న‌టుడు, టీడీపీ వ్య‌వ‌స్థాప‌కులు ఎన్టీఆర్ జీవిత చ‌రిత్రను ఆధారంగా చేసుకుని తెర‌కెక్కే బ‌యోపిక్‌ల మ్యాట‌ర్ ఇప్పుడు టాలీవుడ్‌లోను, తెలుగు రాజ‌కీయాల్లోను పెద్ద సంచ‌ల‌నంగా మారింది. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా మూడు ఎన్టీఆర్ బ‌యోపిక్‌లు సంచ‌ల‌నం రేపుతున్నాయి. ఈ సినిమా గురించి అదిరిపోయే అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. తేజ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా జ‌న‌వ‌రిలో ముహూర్తాన్ని జ‌ర‌పుకోనుంది. ఈ సినిమాకోసం ప్రస్తుతం టీజర్‌ను సిద్ధం చేయిస్తున్నాడట బాలయ్య. ప్ర‌స్తుతం […]

నంద‌మూరి – మెగా మ‌ల్టీస్టార‌ర్… రెండు సూప‌ర్ న్యూస్‌లు

టాలీవుడ్‌లో నంద‌మూరి-మెగా ఫ్యామిలీల క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ రెండు వంశాల్లో యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ ఇద్ద‌రూ టాప్ హీరోలుగా ఉన్నారు. ఈ రెండు ఫ్యామిలీల‌కు చెందిన ఈ ఇద్ద‌రు స్టార్ హీరోల‌తో మ‌ల్టీస్టార‌ర్ సినిమా తీయడం అంటే మామూలు విష‌యం కాదు. బాహుబ‌లి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ద‌శ‌దిశ‌లా చాటిన రాజ‌మౌళి వీరి కాంబినేష‌న్‌లో మల్టీస్టార‌ర్‌కు ప్లాన్ చేస్తున్నాడంటూ నాలుగైదు రోజులుగా వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రితో క‌లిసి […]

బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్‌కు చెర్రీ హ్యాండ్‌..!

టాలీవుడ్ లో తక్కువ సినిమాలు తీసి ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న దర్శకుల్లో కొరటాల శివ ఒకరు.  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ‘మిర్చి’ సినిమాతో తన సత్తా ఏంటో చూపించిన కొరటాల ఆ తర్వాత ప్రిన్స్ మహేష్ తో ‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ చేశారు.  ఆ వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ‘జనతా గ్యారేజ్’ సినిమాతో హ్యాట్రిక్ విజయం సాధించాడు.  ఇలా వరుస విజయాలతో దూసుకు పోతున్న దర్శకులు కొరటాల ఈ […]

రికార్డు రేటుకు ‘గరుడ వేగ’ శాటిలైట్ రైట్స్‌

టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంగ్రీ యంగ్ మాన్  హీరో డాక్టర్ రాజశేఖర్ గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవ‌ల‌ రాజశేఖర్ విలన్ గా ఎంట్రీ ఇస్తున్నారని..ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని రక రకాల రూమర్లు వచ్చాయి.  ‘ఓటమి .. వాయిదా వేయబడిన గెలుపు’ అనే మాటను వింటూ ఉంటాం .. అదే మాట ఇప్పుడు రాజశేఖర్ విషయంలో నిజమైంది.   టాలీవుడ్ వరుసగా అపజయాలు ఎదుర్కొన్న రాజశేఖర్ రీసెంట్ గా రిలీజ్ అయిన ‘గరుడవేగ’ చిత్రంతో సూపర్ […]