రెజీనా కసాండ్రా.. అందం, అభినయం రెండూ మెండుగా ఉన్న భామ. కానీ అసలైందే లేదు.. అదేనండీ.. అదృష్టం. పాపం.. పాపకు ఆవగింజంత అదృష్టం లేక స్టార్ హీరోయిన్ అనే పీఠానికి ఆమడ దూరంలోనే ఆగిపోయింది రెజీనా. ఎన్ని సినిమాల్లో నటించినా.. అన్నీ చిన్నవే కావడంతో చిన్నోళ్లకే పరిమితమైంది ఈ బ్యూటీ. మొదట్లో పద్దతిగా చీరకట్టులో కనిపించిన ఈ బ్యూటీ.. రారా కృష్ణయ్య నుంచి రూట్ మార్చేసింది. అవసరానికి తగ్గట్లు రంగులు మార్చేస్తుంది. ఆ మధ్య ఐఫా వేడుకల్లో […]
Category: Top Stories
బావ, బావమరదుల మధ్య… కోల్డ్ వార్ నడుస్తోందా!
విజయవాడలో కనకదుర్గగుడి ఈవో నియామక వ్యవహారం ఎమ్మెల్యే బాలకృష్ణకు అవమానం మిగిల్చింది. ఆయన సూచించిన వారి కి కాకుండా, వేరే వారిని ఆ పదవిలో నియమించడం, తాను సిఫారసు చేసిన తర్వాత కూడా ఐఏఎస్‌ను నియమించే పద్ధతికి శ్రీకారం చుట్ట డం బాబు వియ్యంకుడికి మనస్తాపం కలిగించిందని పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది…ఇప్పటి వరకు దుర్గగుడిలో నాన్ ఐఏఎస్ అధికారిని నియమించేవారు… కానీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఒకరు కనకదుర్గ గుడికి సమర్థులు, […]
సమంత – చైతు సస్పెన్స్ ఎప్పటిదాకా?
హీరోయిన్‌గా మంచి జోరుగా కెరీర్ సాగుతున్న టైంలో పెళ్లి, పెళ్లి అని అనవసరంగా తనంతట తానే సమంత రకరకాలుగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. బోయ్ ఫ్రెండ్‌ని సస్పెన్స్‌లో పెట్టినట్లే పెట్టి, అన్ని రకాల హింట్స్ ఇచ్చేసింది సమంత. సమంతకు హీరో నాగచైతన్యకూ మధ్య ఎఫైర్ ఉందనీ, అందరికీ తెలియకనే తెలిసిపోయింది. అంతేకాదు అది కాస్త ముదిరి ఈ ఇద్దరూ పెళ్ళి పీటలెక్కబోతున్నారని టాక్ కూడా తెగ హల్ చల్ చేస్తోంది. అయితే దీన్ని అక్కినేని ఫ్యామిలీ ఇంతవరకు […]
రజనీకాంత్ విజయ్ ఒప్పుకుంటారా!
మాజీ ఐపీఎస్ అధికారి, ఇప్పుడు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా పనిచేస్తున్న కిరణ్ బేడి, సినీ నటుడు రజనీకాంత్‌ని తమ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాలని విజ్ఞప్తి చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ‘ప్రోస్పరస్ పుదుచ్చేరి’ అనే మిషన్‌తో పుదుచ్చేరి అభివృద్ధికి శ్రీకారం చుట్టిన కిరణ్ బేడి, రజనీకాంత్‌ని ఇందు కోసం బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండమని ట్విట్టర్ ద్వారా కోరారు. తన విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందిస్తారని కూడా ఆమె ఆశిస్తున్నారు. అయితే రజనీకాంత్‌కి రాజకీయాల పట్ల అంత ఆసక్తి […]
వర్మ హీరోయిన్ ఆ ఛాన్స్ కొట్టేసింది
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా ద్వారా పరిచయమైంది తేజస్వి. ఆ వెంటనే ఆమెను అవకాశాల మీద అవకాశాలు ఆమెని వరించాయి. ఏకంగా వర్మ సినిమాలోనే హీరోయిన్‌గా నటించేసింది ఈ ముద్దుగుమ్మ. ‘ఐస్‌క్రీమ్’ సినిమాలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా నటించి వర్మ దగ్గర మార్కులు కొట్టేసింది. ఆ తరువాత చాలా సినిమాల్లో వరుసగా నటిస్తూనే ఉంది. తాజాగా ‘రోజులు మారాయి’ సినిమాలో నటించిన తేజస్వి. నటనకు మంచి మార్కులు పడ్డాయి. చాలా బాగా చేసిందనే స్పందన వస్తోంది. […]
సమంతకి చిర్రెత్తుకొచ్చింది పాపం
వారం రోజులుగా టాలీవుడ్-కోలీవుడ్‌ల్లో సమంతాపై ఓ రేంజ్‌లో వార్తలొస్తున్నాయి. అమ్మడు పెళ్లి చేసుకుని సెటిలైపోతోందన్న వార్తల జోరు పెరిగిపోయింది. ఇటీవలిగా కొత్త సినిమాలేవీ ఒప్పుకోకపోవడం.. ఓకే చేసిన వాటినీ వదిలేసుకోవడంతో.. సామ్ ఖచ్చితంగా మ్యారేజ్ ప్లాన్‌లో ఉందని అంతా నిర్ణయానికి వచ్చేశారు. ఈ విశ్లేషణలపై ఈ బ్యూటీ స్పందించింది. “కొందరికి ఫోన్ చేసి అనవసర వాగుడు కట్టిపెట్టండి అని చెప్పాలనిపిస్తోంది” అంటూ ఉదయం 8.43నిమిషాలకు ట్వీట్ చేసింది. “ఏం చేస్తోనో ఎప్పుడు చేస్తానో అది పూర్తిగా నా […]
ఆ ఒక్క రాత్రికే గర్భవతినయ్యా:రెజీనా
ముందు కోలీవుడ్‌లో పరిచయమై ఆ తరువాత టాలీవుడ్ కి పరిచయమై ప్రస్తుతం తెలుగులో మంచి డిమాండ్ వున్న ముద్దుగుమ్మ రెజీనా.కుర్రహీరోలతో ఓ రేంజ్ హిట్లు కొట్టేస్తూ దూసుకుపోతోంది.అంతేనా లిప్ లాక్స్ కి కూడా సై అంటూ కుర్రకారుని ఓ ఊపు ఊపేస్తోంది ఈ చిన్నది. ఇక అసలు విషయానికి వస్తే ఆ మధ్య ఓ సారి బెంగుళూరులో జరిగిన ఘటన ఒకటి బయటికొచ్చింది.అర్ధరాత్రి 12 గంటల ప్రాంతలో స్నేహితురాళ్లతో కలిసి వెళుతుండగా ఈ అమ్మడికి లస్సి తాగాలనిపించిందట.మూయటానికి […]
మెగాస్టార్ బోయపాటి :బాక్సాఫీస్ షేకే
మెగాస్టార్ ప్రస్తుతం తన 150వ చిత్రంలో నటించడంలో బిజీగా ఉండగానే అభిమానులు 151 వ సినిమాగురించి ఆలోచనలు మొదలుపెట్టేశారు.దానికి తగ్గట్టే రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి.మొత్తానికయితే చిరంజీవి కూడా 151వ చిత్రంలో నటించడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన వరుస చిత్రాలను చేయడానికి సిద్ధవౌతున్నారు. మొన్నామధ్య దాసరి నిర్మాతగా చిరు 151 వ సినిమా వుండబొంతోందని వార్త హల్చల్ చేసింది.తాజాగా మాస్ సెన్సేషన్ డైరెక్టర్,బాలకృష్ణతో సింహ, లెజెండ్ వంటి చిత్రాలను అందించిన బోయపాటి శ్రీను […]
ప్రభాస్‌తో రాజమౌళి మళ్ళీనా?
ఐదారు హిట్ సినిమాలతో వచ్చే పేరుని ‘బాహుబలి’ సినిమాతో సొంతం చేసుకున్నాడు ప్రభాస్. రాజమౌళితో ఇప్పటికే ‘ఛత్రపతి’ లాంటి హిట్ అందుకున్న ప్రభాస్, ఆ అనుభవంతోనే రాజమౌళి అడగ్గాన్నే బల్క్ డేట్స్‌ని అతనికి ఇచ్చేశాడు. డేట్స్ కాదు, కెరీర్ మొత్తాన్ని రాజమౌళికి ప్రభాస్ సమర్పించేశాడనడం కరెక్ట్. ప్రభాస్ అంతలా తనను నమ్మినందుకుగాను ప్రభాస్‌కి ఇండస్ట్రీ హిట్‌ని రాజమౌళి ఇచ్చేశాడు. ఇంకో హిట్ ఇవ్వడానికి ‘బాహుబలి కంక్లూజన్’ని సిద్ధం చేస్తున్నాడు. ఇక్కడితో ఆగిపోదట, ఇంకా వీరిద్దరి ప్రయాణం కలిసే […]