అల్లువారింట మరో పండగ!

అల్లు అర్జున్ సినిమా కెరీర్ లో దూసుకుపోతున్నాడు.తాజా సరైనోడు బ్లాక్ బస్టర్ హిట్ అతని ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.ఇంకో వైపు అల్లు అర్జున్ స్నేహ దంపతులు తమ చిన్నారి బుడతడు అయాన్ రాకతో అల్లు వారింట సందడే సందడిగా ఉంది.కాగా ఇప్పుడు అల్లువారింట మరో పండుగరాబోతోందని ఫిల్మ్ నగర్ టాక్.అల్లు అర్జున్ స్నేహ దంపతులు రెండో బిడ్డకు త్వరలోనే వెల్కమ్ చెప్పనున్నారని సమాచారం. మొన్న హరితహారం కార్యక్రమం లో పాల్గొన్న ఈ జంటను చూసిన వారందరు స్నేహ […]

రవిబాబు రూటే సపరేటు:పందిపిల్ల సాఫ్ట్ వేర్

విలక్షణమైన నటుడిగా .. టాలెంటెడ్ డైరక్టర్‌గా రవిబాబు గుర్తింపు తెచ్చుకున్నారు. తాను దర్శకత్వం వహించే సినిమాలకి ‘అ’ అనే అక్షరంతో టైటిల్ మొదలయ్యేలా చూసుకోవడం ఆయన సెంటిమెంట్. అల్లరి .. అనసూయ .. అవును చిత్రాలు అలా వచ్చినవే. ఆ సెంటిమెంట్ తోనే తన తాజా చిత్రానికి ‘అదుగో’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు రవిబాబు. సాధారణంగా సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశాలకి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే రవిబాబు.. ఈసారి ఒక ప్రయోగానికి సిద్ధపడ్డారు. పందిపిల్లల నేపథ్యంతో ముడిపడిన […]

బాక్సింగ్ కోచ్ గా వెంకటేష్

స్టీల్ సిటీ విశాఖపట్నం బ్యాక్‌డ్రాప్‌గా పలు చిత్రాలు తెరకెక్కాయి. ఏడాదిన్నర నాటి ఎన్టీఆర్ చిత్రం ‘టెంపర్’ కూడా వైజాగ్‌ నేపథ్యంలోనే రూపొందింది. ప్రకృతి సొగసులకూ ఇక్కడ కొదువలేదు. దీంతో అందమైన దృశ్యాలను అందుబాటులోనే చిత్రీకరించాలనుకునే దర్శక నిర్మాతల ఫస్ట్ ఛాన్స్‌గా వైజాగ్ మారిపోయింది. అందుకే ఇక్కడ చాలా సినిమాల షూటింగులు జరుగుతూ ఉంటాయి. ఇక విక్టరీ వెంకటేశ్ కొత్త సినిమా సైతం ఇక్కడే మొదలుకాబోతోందని సమాచారం. మాధవన్ నటించిన ‘సాలా ఖడూస్’ను వెంకటేశ్‌తో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. […]

మనోజ్ తో కంచె కుర్రది!

‘కంచె’ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ మంచు మనోజ్‌తో జోడీకట్టనుంది. టి.సత్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అందాల ప్రగ్యాను కథానాయికగా చిత్రబృందం ఖరారు చేసింది. ‘కంచె’లో అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రను పోషించింది ప్రగ్యా. గ్లామర్ పరంగానూ మార్కులు కొట్టేసింది. మరి లేటెస్ట్ మూవీలో ఆమె ఓ క్యారక్టర్‌లో మెరవనుందో ఆసక్తిగా మారింది. తెలుగు తెరకి పరిచయమై అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకెళుతోన్న హీరోయిన్స్‌లో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. తొలి చిత్రమైన ‘కంచె’తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. మంచు మనోజ్‌ […]

నయనతార కోసం ఆగిన బాబు బంగారం

‘బాబు బంగారం’ సినిమా ఫస్టులుక్ .. టీజర్ ప్రేక్షకులను ఒక రేంజ్ లో అలరించాయి. విక్టరీ వెంకటేశ్-నయనతార కాంబినేషన్‌లో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే నయన్‌కి సంబంధించిన కొన్ని సీన్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఆడియో రిలీజ్ ఆలస్యానికి .. సినిమా విడుదల తేదీ ప్రకటన విషయంలో క్లారిటీ లేకపోవడానికి ఇదే కారణమని అంటున్నారు. ‘బాబు బంగారం’ కోసం […]

రకుల్ కోరిక తీరినట్టే !

మహేశ్ బాబు – మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ ను ఖరారు చేశారు. ఈ మూవీలో కథానాయికగా పరిణీతి చోప్రాను తీసుకుందామని ముందుగా అనుకున్నారు. కానీ ఆ తరువాత ఆమెను తప్పించినట్లు వార్తలొచ్చాయి. పరిణీతిని రకుల్ రీప్లేస్ చేస్తుందని అనుకున్నారు. అంతా అనుకున్నట్టే.. రకుల్‌ మహేశ్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకున్నట్లు లేటెస్ట్ న్యూస్. ఈ సినిమా షూటింగు ఈనెల 29 నుంచి ప్రారంభించనున్నారు. ముందుగా మహేశ్ పై ఇంట్రడక్షన్ సాంగ్ […]

చిరు 150+ ఆటోజానీ ఊయ్య‌ల‌వాడ న‌ర‌సింహారెడ్డి!

ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాతో బీజీగా ఉన్నాడు. ఈ సినిమాతో మ‌ళ్లీ చిరు సినిమా ప్ర‌స్థానం మొద‌లైంది. ఇక నుంచి వ‌రుస‌గా చిత్రాల‌ను తీయాల‌ని మెగాస్టార్ భావిస్తున్నాడు. 150 సినిమా షూటింగ్ జ‌రుగుతుండ‌గానే…త‌దుప‌రి సినిమాల‌పై చిరు దృష్టిపెట్టారు. 151 సినిమా డైరెక్ట‌ర్ ఎవ‌ర‌న్న దానిపై అటు ప్యాన్స్‌లోనూ, ఇటు ప్రేక్ష‌కుల్లోనూ ఆస‌క్తి నెల‌కొంది. నిజానికి చిరు 150 సినిమాను ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ తీయాల్సి ఉంది. కానీ..ఆయ‌న రాసిన క‌థ‌లో..ప్ర‌ధానంగా సెకండ్ ఆఫ్ స‌రిగా లేక‌పోవ‌డం, […]

కబాలి రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యిందోచ్

సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ కు ఇది నిజంగా గుడ్ న్యూస్. రజనీ లేటెస్ట్ మూవీ కబాలీ రిలీజ్ పై సందిగ్ధత వీడిపోయింది. సినిమా రిలీజ్ డేట్ కన్ఫామ్ అయింది. సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ క్రేజీ మూవీని ఈనెల 22న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన కబాలీ ఎట్టకేలకు రిలీజ్ ముహూర్తం ఖాయం చేసుకోవడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. తొలు మార్చిలో అనుకున్న రిలీజ్ ఆ తర్వావ ఏప్రిల్ […]

మొక్కే కదా అని పీకేస్తే.. 

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన ‘ఇంద్ర’ సినిమాలోని పాపులర్‌ డైలాగ్‌ ‘మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా..’. తెలుగు రాష్ట్రాల్లో మొక్కల పెంపకం గురించి విపరీతమైన ప్రచారం జరుగుతోంటే అందరూ ఈ డైలాగ్‌ని స్మరించుకుంటున్నారు. సినిమాలోని సన్నివేశం వేరు, ఇప్పటి సందర్భం వేరు. కానీ, మొక్కలు నాటడం కాదు – వాటిని పీకకుండా పెంచగలగాలని ప్రజలు కోరుకోవడం తప్పు కాదు కాబట్టి ఈ డైలాగ్‌ బాగా వినవస్తోంది. గత ఏడాది నాటి మొక్కల్లో సగం కూడా […]