ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అంశం నరేంద్రమోడీ చెయ్యి దాటిపోయినట్లుగా ఉంది. రాజ్యసభలో తమ సభ్యుడి ద్వారా ప్రైవేటు మెంబర్ బిల్లు పెట్టించిన కాంగ్రెసు పార్టీ, తద్వారా ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా సాధించాలనే కసితో ఉంది. కాంగ్రెసు వ్యూహాల్ని పసిగట్టడంలో బిజెపి విఫలమయ్యిందని నరేంద్రమోడీ, పార్టీ వేదికపై ముఖ్య నేతలకు క్లాస్ తీసుకున్నారట. రైల్వే జోన్ అంశంపై స్పష్టతను ఇవ్వడం, ప్రత్యేక ప్యాకేజీపై కొంతమేర ప్రకటన చేసి ఉంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదని నరేంద్రమోడీ భావిస్తున్నారని […]
Category: Top Stories
మేనమామ చేతికి చైతు కథ!
అక్కినేని వారసుడిగా 2010 లో తెలుగు తెరకు పరిచయమైన నాగ చైతన్య ని చూసి అందరు చైతు టాప్ హీరో అవడానికి ఎంతో టైం పట్టదనుకున్నారు.కానీ చైతు కెరీర్ లో హిట్లు ప్లాప్ లు రెండు ఉన్నా ఎందుకనో టాప్ హీరో రేంజ్ కి ఎదగలేకపోతున్నాడు ఈ అక్కినేని వారసుడు.మంచి హీరో దగ్గరే ఆగిపోయాడు..మాస్ హీరో రేంజ్ కి ఎదగలేకపోతున్నాడు చైతు. 2010లో వచ్చిన జోష్ సినిమాతో హీరోగా పరిచయం అయిన చైతు కేరీర్ పరంగా ఇంకా […]
“బంగారు బాబు” ఇంకో 10 ఇయర్స్ పక్కా !
‘బాబు బంగారం’ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్‌లో ‘బాబు బంగారం’ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్‌తో సినిమాపై స్పష్టత ఇచ్చేశారు చిత్ర బృందం. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లా ఈ చిత్రాన్ని రూపొందించినట్టున్నారు. లవ్, రొమాన్స్, ఎంటర్‌టైన్‌మెంట్, మాస్, యాక్షన్, క్లాస్ ఇలా అన్నీ కలగలిసి ఉండేలా ‘బాబు బంగారం’ చిత్రాన్ని దర్శకుడు మారుతి తెరకెక్కించాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్‌ని అంత చాకచక్యంగా డిజైన్ చేశారు. Click Here For Trailer […]
మొన్న అనసూయ ఇప్పుడు రెజీనా..
అవకాశాలున్నప్పుడు నాలుగు రాళ్ళూ వెనకేసుకోవాలి,అవకాశాలు లేకపోతే అవకాశాల్ని కల్పించుకోవాలి.ఇదీ కొత్తేమి కాదు కానీ..దీన్ని తూచా తప్పకుండ ఎవరు పాటించకపోయినా హీరోయిన్స్ మాత్రం పద్దతిగా ఫాలో అవుతారు.క్రేజ్ వున్నప్పుడు కాసులు వేనేకేసుకోవడం క్రేజ్ తగ్గగానే క్రేజ్ కోసం ఫోటోషూట్స్ తో హాట్ హాట్ గా అందరి దృష్టిలో పడడటం హీరోయిన్స్ కి బాగా తెలిసిన విద్యే. నిన్న గాక మొన్న జబర్దస్త్ ప్రోగ్రామ్ తో పాపులర్ అయ్యి వెండితెర మీద దర్శనమిచ్చిన అనసూయ భరద్వాజ్ హాట్ హాట్ గా […]
బక్కచిక్కిన బ్యూటీ ని గుర్తుపట్టారా?
ఇలియానాది చూడ చక్కని అందం. కుర్రాళ్ల మనసుల్ని దోచుకునేంత సొగసరి. తాను కనిపిస్తే అభిమానులు ఊహాలోకాల్లో విహారిస్తుంటారు. మరి తన గ్లామర్ తో అంతగా ఆకట్టుకున్న ఈ అందాల సుందరి ఇప్పుడు బక్క చిక్కి ఒళ్ళు పీక్కుపోయి.. అంద విహీనంగా కనిపిస్తోంది. అసలు తాను రివీల్ చేసిన ఫోటోలను చూస్తే ఈ అమ్మడు ఇలియానానేనా అనే డౌట్ రాక మానదు. అక్షయ్ కుమార్ తో చేస్తోన్న రుస్తుం సినిమా కోసం ఇల్లి బేబి చాలా హార్డ్ వర్క్ […]
ఆవిషయం లో రష్మీ బాగా సహకరిస్తోందట
సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోతున్నా రష్మికి మాత్రం పాపులారిటీ పెరిగిపోతోంది. ‘గుంటూరు టాకీస్’ ఓకే, ‘అంతం’ నిరాశపర్చింది. ఇంకా చేతిలో చాలా సినిమాలున్నాయి. అవకాశాలు ఇంకా ఇంకా వస్తూనే ఉన్నాయి. రష్మి లక్కే లక్కు. మొదటి విడతలో రష్మికి హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్లే లభించాయి. ఇప్పుడలా కాదు. ఆమె లక్కు నక్కతోక తొక్కినట్టుంది. ఛాన్సుల మీద ఛాన్సులతో టాలీవుడ్‌కి హాట్ ప్రాపర్టీ అయ్యింది రష్మి. తన తాజా చిత్రం ‘రాణిగారి బంగ్లా’లో రష్మి పర్ఫామెన్స్ సూపరో సూపరట. ‘గబ్బర్‌సింగ్‌లా […]
రాజ్‌తరుణ్‌కి బంపర్ ఆఫర్
‘అఖిల్’ సినిమాతో తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ సాయేషా సైగల్. తొలి సినిమా పరాజయం కావడంతో ఈ అమ్మడికి మరో అవకాశం రాలేదు టాలీవుడ్‌లో. హీరోయిన్‌గా నటనతో పాటు డాన్సులు కూడా ఇరగదీసింది ఈ ముద్దుగుమ్మ. అయితే సినిమా ఫ్లాప్ కావడంతో దేనికీ పాపులర్ కాలేకపోయింది. దాంతో ఆ తర్వాత బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ అజయ్‌దేవ్‌గణ్‌తో ‘శివాయ్’ సినిమా చేసింది. మళ్లీ టాలీవుడ్ వైపు ఈ అమ్మడి దృష్టి మళ్లినట్లు కనిపిస్తోంది. టాలీవుడ్‌లో హ్యాట్రిక్ హీరో రాజ్‌తరుణ్ సరసన […]
చరణ్ కి షాక్ ఇచ్చిన కాజల్
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చిరంజీవి తో కలిసి ఒక్క సినిమా అయిన చేస్తే చాలు అనుకునే వారు చాలామంది వుంటారు. అదే హీరోయిన్స్ అయితే మెగాస్టార్ తో కలసి ఒక్కసాంగ్ లో అయిన స్టెప్ వేస్తే చాలు అనుకుంటారు. కానీ కాజల్ మాత్రం అలా అనుకోవటం లేదంట. మెగాస్టార్ 150 వ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు చాలామంది హీరోయిన్స్ పేర్లే బయటకి వచ్చాయి ఈ జాబితాలో నయనతార, అనుష్క, దీపికా పదుకొణే, జాక్వెలైన్ ఫెర్నాండెజ్ ఇలా […]
అజిత్ ‘వేదాళం’ లో పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా సినిమాకి ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నారు. సరైన సబ్జెక్ట్ కుదరకపోవడంతో ఈ గ్యాప్ కంటిన్యూ అవుతోంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు పవర్ స్టార్ డిసైడ్ అయ్యారు. దీనికోసం వరుసగా చిత్రాలు ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్న పవన్, ఈ ఫిల్మ్ తర్వాత చేయబోయే ప్రాజెక్ట్‌ను కూడా ముందుగానే రెడీ చేసుకునే పనిలో వున్నారు. తమిళనాడులో సూపర్‌హిట్ అయిన అజిత్ ‘వేదాళం’ సినిమా కథ […]