చిరంజీవి 150 వ సినిమా హీరోయిన్ సస్పెన్స్ కి తెరపడింది.ఎన్నో పేర్లు తెరపైకి వచ్చాయి.ఇటు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో అగ్ర హీరోయిన్స్ అందరి పేర్లు వినిపించినా అవేవి నిజం కాదని తెలిసిపోయింది.చిరు సరసన 150 వ సినిమాలో నటించే బంపర్ ఛాన్స్ చందమామ చిన్నది కాజల్ అగర్వాల్ కొట్టేసింది. కాజల్ కి మెగా ఫ్యామిలీతో మంచి సాన్నిహిత్యం ఉందిఇప్పటికే మెగా ఫామిలీ లో పవన్ కళ్యాణ్,రాంచరణ్,అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోస్ అందరితోనూ జతకట్టేసింది ఈ […]
Category: Top Stories
శృతి హాసన్ బిస్కెట్లు
శృతి హాసన్ నేటివ్‌గా సౌత్ హీరోయిన్ అయినా.. ఇప్పుడు ఇండియా మొత్తంలో క్రేజ్ సంపాదించేసింది. అటు పెర్ఫామెన్స్ తో పాటు ఇటు గ్లామర్ డోస్ లోనూ శృతికి ట్యాలెంట్ చాలా ఎక్కువ. అందుకే శృతి స్పీడ్‌ని క్యాష్ చేసుకునేందుకు చాలా కంపెనీలు ట్రై చేస్తున్నాయి. ఇప్పటికే ఈ సౌత్ బ్యూటీ పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండగా.. ఇప్పుడో బిస్కెట్ల కంపెనీకి కూడా సైన్ చేసింది. యూనిబిక్ అనే బిస్కెట్ల కంపెనీ ఈ హాట్ బ్యూటీతో ఒప్పందం […]
పవర్ స్టార్ రూటే సెపరేటు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మిగిలిన స్టార్ హీరోలతో పోలిస్తే కాస్త భిన్నంగా ప్రవరిస్తుంటాడు. తన సినిమాల ఫంక్షన్స్ కే మొక్కుబడిగా హజరయ్యే ఈ స్టార్ హీరో ఇతర సినీ వేడుకల్లో అసలే కనిపించడు. అప్పుడప్పుడు మెగా ఫ్యామిలీ హీరోల వేడుకలకు వచ్చినా అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటాడు. ఇక తన అభిమానిగా గుర్తింపు తెచ్చుకున్న నితిన్ కోసం మాత్రం రెండు మూడు సార్లు ఆడియో వేడుకల్లో పాల్గొ న్నాడు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ రూటు […]
స్టార్ హీరోయిన్ డ్రగ్స్ ఆపై సన్యాసం
ఒకప్పుడు బాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసిన హాట్ హీరోయిన్ మమతా కులకర్ణి గుర్తుందా..? 1992 నుంచి 2002 వరకు బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా చెలామణి అయిన మమతా కులకర్ణి సడన్ గా తెరమరుగైంది. ఐతే డ్రగ్స్ మాఫియాతో లింక్ ఉన్నట్లు గతకొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన లైఫ్ మమతా కులకర్ణి కామెంట్ చేసింది. ఇంటర్నేషనల్ డ్రగ్స్ స్మగ్లర్ విక్కీ గోస్వామితో మమత కులకర్ణి సహజీవనం చేస్తోంది.ఆమె కూడా స్మగ్లర్ గా మారిందని […]
అనుష్క కోసమే ప్రభాస్
స్వీటీ బ్యూటీ అనుష్క ఒళ్లు తగ్గించే పనిలో బిజీగా ఉంది. ఇప్పటికింకా తన మునుపటి ఆకృతిని పొందలేకపోయినా చాలా వరకూ ఫిట్‌గా తయారయ్యిందంటున్నారు. ‘బాహుబలి ది కన్‌క్లూజన్’ సినిమాకి సంబంధించి షూటింగ్స్‌లో కూడా పాల్గొంటోందట.బాహుబలి మొదటి పార్ట్‌లో అనుష్క పాత్ర చిన్నదే అయినప్పటికీ, రెండో పార్ట్‌లో మాత్రం ఆమె పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందట. అంతేకాదు ఈ పార్ట్‌లో అనుష్క కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీలు కూడా చెయ్యాల్సి ఉందట. అందుకోసం అనుష్కకి ఫిట్‌నెస్ అవసరం. ఈ […]
వెంకీ స్పీడు పెంచేశాడు
వెంకీ ప్రస్తుతం ‘బాబు బంగారం’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఆగష్టు 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ లోపలే మరో సినిమాని లైన్‌లో పెట్టేశాడు. టాలీవుడ్‌లో రీమేక్స్ కింగ్‌గా పేరున్న వెంకీ ఇప్పుడు మరో రీమేక్‌కి పచ్చజెండా ఊపాడు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘సాలా ఖదూస్’ సినిమాని తెలుగులో రీమేక్ చేసే యోచనలో ఉన్నాడు వెంకీ. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాని తెరకెక్కించబోతోంది. బాక్సింగ్ ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రంలో బాక్సింగ్ కోచ్‌గా […]
‘శాతకర్ణి’పై బాలీవుడ్ ఇంట్రెస్ట్
క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి’. బాలకృష్ణ 100వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై తెలుగులో భారీ అంచనాలున్నాయి. బాలకృష్ణ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీగా ఈ సినిమా రూపొందుతోంది. తెలుగులోనే కాకుండా, తమిళంలో కూడా ఈ సినిమా డబ్ కానుంది. అయితే క్రిష్‌కి తమిళంతో పాటు హిందీలో కూడా బాగా ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్‌లో క్రిష్ అక్షయ్‌కుమార్, శృతిహాసన్, కరీనాకపూర్‌తో ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా అక్కడ విజయం […]
జక్కన్న TJ రివ్యూ
సినిమా :జక్కన్న టాగ్ లైన్:ఇది పెద్ద తిక్కన్నా TJ రేటింగ్ :0.5/5 చూసిన థియేటర్: మల్లికార్జున కూకట్ పల్లి నటీనటులు:సునీల్, మన్నార్ చోప్రా, కబీర్ సింగ్, సప్తగిరి, పృథ్వీ, పోసాని, నాగినీడు, రాజ్యలక్ష్మి, ప్రభాస్ శీను తదితరులు బ్యానర్ – ఆర్ పి ఏ క్రియేషన్స్ సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్, మ్యూజిక్: దినేష్, ఆర్ట్ డైరెక్టర్ – మురళి, ఫైట్స్: కనల్ కణ్ణన్, డ్రాగన్ ప్రకాష్, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, డైలాగ్స్: భవాని ప్రసాద్, నిర్మాత: ఆర్.సుదర్శన్ రెడ్డి, కథ, స్క్రీన్ ప్లే, […]
అనసూయ మళ్ళీ ఆరబోసింది
తెలుగు బుల్లి తెర యాంకర్స్ ఈ మధ్య వెండితెరపై బాగానే సందడి చేస్తున్నారు.ఈ లిస్ట్ లో అందరికంటే ముందుగా జబర్దస్ షో యాంకర్స్ రేష్మి,అనసూయ వున్నారు.ఇద్దరూ పోటీ పడి మరీ అందాలు ఒలకబోస్తున్నారు.రేష్మి ఇప్పటికే వెండితెరపై దూసుకుపోతోంది. అయితే అనసూయ మాత్రం అడపా దడపా అవకాశాలతోనే నెట్టుకొస్తోంది.ఇలా అయితే లాభం లేదనుకున్నట్టుంది పాపం అనసూయ.అంతే అనుకున్నదే తడువుగా వరుసబెట్టి ఫోటోషూట్ లు వదుల్తోంది అమ్మడు.మొన్నామధ్య వైట్ టాప్ తో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చి హాట్ హాట్ గా […]