నీ ఆటకు సలాం..నీ పోరాటానికి గులాం

తెలుగింటి ఆడపడుచు..భరతమాత ముద్దుబిడ్డ పూసర్ల వెంకట సింధు బంగారు పతాక వేటలో ఓటమిని చవి చూసింది.అయితేనేం బంగారు పథకం కంటే విలువైన పోరాటాన్ని స్ఫూర్తి ని కనబరిచి మా బంగారం నువ్వే అనే లా 100 కోట్ల మందిచే నిందింపచేసింది. ఒలింపిక్స్ లో రజతం నెగ్గిన తొలి భారతీయ మహిళగా రికార్డ్ సృష్టించింది మన సింధు.హోరాహోరీగా సాగిన ఫైనల్ లో సింధూ 21-19, 12-21, 15-21 తేడాతో స్పెయిన్ నెంబర్ వన్ కరోలిన మారిన్ చేతిలో పోరాడి […]

దానికే ఇల్లీకి అంతా కోపమా!

నిన్నంతా ఆంఖే 2 సినిమా న్యూస్ రచ్చ రచ్చ చేసింది.అందునా రెజీనా బాలీవుడ్ ఛాన్స్ కొట్టేయడం అదీ బిగ్ బి అమితాబ్ పక్కన ఛాన్స్ అంటూ అందరు కవర్ పేజీ కలరింగ్ ఇచ్చారు.ఆంఖే 2 లో ఒక హీరోయిన్ గా ఇలియానా నటిస్తోందంటూ ఊదరగొట్టేసారు.ఆంఖే 2 ఓపెనింగ్ సందర్బంగా ఏర్పాటు చేసిన పార్టీ లో సైతం ఇలియానా పేరునే అనౌన్స్ చేసే సరికి అంతా అదే ఖాయం చేసేసారు. అయితే అక్కడే ఇలియానా కి చిర్రెత్తుకొచ్చింది.తానింకా ఓకే […]

చుట్టాలబ్బాయి TJ రివ్యూ

సినిమా : చుట్టాలబ్బాయి టీజ్ రేటింగ్: 2.75/5 టాగ్ లైన్: రొటీనే కానీ బొర్ కొట్టదు నటి నటులు : ఆది,నమిత ప్రమోద్, సాయి కుమార్జ,అలీ,పృద్వి, జయ ప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, బ్రహ్మానందం, కృష్ణ భగవాన్, నిర్మాత : వెంకటేష్ తలారి బ్యానర్ : శ్రీ ఐశ్వర్య లక్ష్మి మూవీస్, మ్యూజిక్ : థమన్ సినిమాటోగ్రఫీ : అరుణ్ కుమార్ ఎడిటింగ్ : SR సేక్ఖార్ డైలాగ్ : భవాని ప్రసాద్ కథ /స్క్రీన్ […]

ఆటాడుకుందాం రా TJ రివ్యూ

సినిమా : ఆటాడుకుందాం రా TJ రేటింగ్: 2/5 టాగ్ లైన్: ప్రేక్షకులతో ఈ ఆటలేంటి నటి నటులు : సుశాంత్, సోనమ్ బజ్వా, పోసాని కృష్ణ మురళి, బ్రహ్మానందం, వెన్నెల కిశోరె, రఘు బాబు. నిర్మాత : చింతలపూడి శ్రీనివాస రావు, నాగ సుశీల. బ్యానర్ : శ్రీ నాగ్ కార్పొరేషన్, మ్యూజిక్ : అనూప్ రూబెన్స్. సినిమాటోగ్రఫీ : శివేంద్ర ఎడిటింగ్ : గౌతమ్ రాజు డైలాగ్ : శ్రీధర్ సీపాన కథ/ స్క్రీన్ ప్లే / […]

సుశాంత్‌ బాగా వాడేశాడు

సుశాంత్‌ హీరోగా వస్తోన్న సినిమా ‘ఆటాడుకుందాం రా’. జి.నాగేశ్వర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు చాలా స్పెషల్స్‌ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది అఖిల్‌, చైతూల గెస్ట్‌ రోల్స్‌. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. కరెక్ట్‌గా రిలీజ్‌కి ఒక్క రోజు ముందు అఖిల్‌, సుశాంత్‌ ఉన్న ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో అఖిల్‌ చాలా రొమాంటిక్‌ లుక్‌లో అమ్మాయిల్ని బాగా ఎట్రాక్ట్‌ చేసేలా ఉన్నాడు. అంతేకాదు బ్యాక్‌ గ్రౌండ్‌లో ‘సిసింద్రీ’ సినిమాలోని ‘చిన్ని […]

నిజమే తెరాస బాలయ్యే

బాలయ్య రూటే సపరేటు..అది సినిమా అయినా..రాజకీయమైనా.ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడతారో ఆయనకే తెలీదు.ఎక్కడ మొదలుపెట్టాలో తెలుసు కానీ ఎక్కడ ముగించాలో తెలీదు.స్టార్ట్ చేసాడంటే మాత్రం డబిడ దిబిడే.అదీ బాలయ్య స్టైల్ మరి.అదే బాలయ్యకు అప్పుడప్పుడు చిక్కులు కూడా తెచ్చిపెడుతూ ఉంటుంది.ప్రెస్ మీట్ లలో బాలయ్య ఇలానే నోరు జారి ఇటు వ్యక్తిగతంగాను అటు టీడీపీ పార్టీ పరంగాను ఇబ్బదుల్ని ఎన్నో సార్లు ఎదుర్కొన్నాడు. ఇక అసలు విషయానికి వస్తే బాలయ్య నిన్న కృష్ణ పుష్కరాల సందర్బంగా మహబూబ్ […]

కాజల్ కు వార్నింగ్ నిజమ

తమిళంలో అజిత్‌ 57వ మూవీ షూటింగ్‌లో నిమగ్నమైంది అందాల కాజల్. యూరప్‌లో వివిధ లొకేషన్స్‌లో చిత్రీకరణ సాగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్ర డైరక్టర్ శివ కాజల్‌కు క్లాస్ తీసుకున్నాడట. అమ్మడి ట్విట్టర్ ఉత్సాహం భరించలేకే.. శివ ఆమెపై కాస్త సీరియస్ అయ్యాడట. విషయంలోకి వెళ్తే.. ఈ మధ్య కాజల్ ట్విట్టర్‌లో ఓ రేంజ్‌లో సందడి చేస్తోంది. తన సినిమాలకు సంబంధించి ఫొటోలు ఎడాపెడా పోస్ట్ చేస్తోంది. జీవాతో చేసిన మూవీ చిత్రాలూ ఇలాగే జనాలకు తెలిసిపోయాయి. […]

బిగ్ బీతో రెజీనా అదరగొట్టేసింది

టాలీవుడ్ లో అవకాశాలు లేక ఎండమావిలా మారిన రెజీనా కెరీర్ కు బాలీవుడ్ నుండి ఊహించని ఆఫర్ వచ్చింది.అది అలాంటి ఇలాంటి ఆఫర్ కాదు.బాలీవుడ్ మెగా స్టార్ బిగ్ బి అమితాబ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ కొట్టేసింది.ఆంఖేన్2 గా రూపొందనున్న ఈ సినిమాలో అమితాబ్, రెజీనాలతో పాటు ఇంకా అనీల్ కపూర్, అర్జున్ రాంపాల్, అర్షద్ వార్సీ ప్రధాన పాత్రలుగా ‘ఆంఖేన్’ సినిమాకు సీక్వెల్ తీస్తున్నారు. అమితాబ్ క్లాప్స్ కొడుతుండగా రెజీనా రాంప్ […]

మోడీ ఎర్రకోట ఎఫెక్ట్:పాక్ పరేషాన్

స్వాతంత్ర దినోత్సవాన ఎర్రకోటపై భారత ప్రధానులు చేసే ప్రసంగానికి ఓ ఆనవాయితీ ఉంది. దేశం ఎదుర్కొంటున్న సమస్యలేంటి? తమ ప్రభుత్వ ప్రాధాన్యాలేంటి? తామేం చేస్తాం? ఇప్పటి వరకు తామేం చేయగలిగాం అన్నది వివరించేవారు. దేశ ప్రజలకు సందేశాలు ఇచ్చే వారు. ఎన్నెన్నో సందేహాలను మిగిల్చే వారు. అదే ఎర్రకోట నుంచి నరేంద్రమోడీ చేసిన ప్రసంగం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కంటిలో రాయిలా మారిన పొరుగు దేశంపై నేరుగా ఆయన అస్త్రం ఎక్కుపెట్టారు. కొత్త సంప్రదాయానికి తెరలేపారు.ప్రధాని […]