బాలీవుడ్‌కు వచ్చినంత మాత్రాన తన నేటివిటీ మారిపోదని.. తాను ఎప్పటికీ దక్షిణాది స్టార్నేనని అంటోంది రెజీనా. ఆంఖేన్ 2 చిత్రం ద్వారా బీటౌన్‌లోకి అడుగుపెడుతున్న ఆమె ఇక దక్షిణాధి చిత్రాలకు వీడ్కోలు చెప్పినట్లే అని కొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో రెజీనా వివరణ ఇచ్చింది. ఇటు దక్షిణాదిలో అటు బాలీవుడ్ లో సమస్థాయిలో రాణిస్తానన్న నమ్మకం తనకు ఉందని చెప్పింది. బాలీవుడ్ చిత్రాలకోసం దక్షిణాదిని వదిలేయడాన్ని తాను ఊహించుకోలేనని, అసలు అలా ఆలోచించే సాహసం చేయనని చెప్పింది. […]
Category: Top Stories
పీక్స్ లో ప్రియాంక ఎక్స్ పోజ్!
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి జంప్ అవ్వడం సంగతేమో గానీ.. ప్రియాంక చోప్రా రేంజ్ మామూలుగా పెరిగిపోలేదు. ఈ మధ్య కాలంలో పీసీ కనిపించినంతగా కవర్ పేజ్ పై ఏ హీరోయిన్ కూడా మెరిసిపోయి ఉండదు. ఆస్పైసీ పోజుల ముచ్చట మీకోసం. ఫ్యాషన్ గాళ్ ప్రియాంకా చోప్రా వరుసగా హాలీవుడ్ మేగజైన్స్ అన్నీ ఎక్కేయడం అంటే అదేమీ చిన్నా చితగా మ్యాటర్ కాదు. కొన్ని నెలలు గ్యాప్ ఇచ్చి.. మళ్లీ మేగజైన్ లను వరుసగా రౌండ్స్ వేసేస్తోంది […]
పవన్‌కళ్యాణ్‌కి శక్తి సరిపోదా?
పవన్‌కళ్యాణ్ ఎంత మాట అనేశాడు? ఎన్నికలకు ముందే పవన్‌కళ్యాణ్ ఈ మాట అని ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఈ రోజు పవన్‌కళ్యాణ్‌ని ప్రశ్నించేవారే కాదు. నన్ను నమ్మి భారతీయ జనతా పార్టీనీ, తెలుగుదేశం పార్టీనీ గెలిపించండి. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఈ ఇద్దరూ నెరవేర్చకపోతే మీతోపాటు ఉండి నేనూ వారిని ప్రశ్నిస్తానని చెప్పిన పవన్‌కళ్యాణ్, ఇప్పుడు ప్రశ్నించడానికి తన శక్తి చాలదనడం శోచనీయం. రాజకీయాల్లో అపరిపక్వతకి పరాకాష్ట ఇది అని పవన్‌కళ్యాణ్‌ని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారంటే, దానికి కారణం […]
నెపోలియన్ కాదు ఖైదీ నెంబర్ 150 ఫైనల్
మెగా మూవీ టైటిల్ కంఫర్మ్ అయింది.చిరంజీవి బ్లాక్ బస్టర్ సినిమాలైన ఖైదీ,ఖైదీ నెంబర్ 786 సెంటిమెంట్ కలిసొచ్చేలా ప్రతిష్టాత్మక చిరు 150 వ చిత్రానికి “ఖైదీ నెంబర్ 150’’ అనే టైటిల్ ని ఖరారు చేశారు.ఈ విషయాన్నీ స్వయంగా చిత్ర నిర్మాత రామ్ చరణ్ ప్రకటించడం తో ఊహాగానాలకు ఇక తెరపడినట్లే. ఇప్పటికే ఈ సినీ షూటింగ్ శెరవేగంగా జరుగుతోంది.ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తయింది.వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ మెగా మూవీ తమిళ్ లో విజయ్ […]
ఆమాత్రం గ్లామర్ లేకపోతే ఎలా
గ్లామర్ షో తప్పుకాదన్నది కొందరి హీరోయిన్‌ల మాట. వాటిని సమర్థించుకోవడానికి వారి వద్ద సవాలక్ష సమాధానాలుంటాయి. రాశీ ఖన్నా కూడా ఓ కొత్త ఫార్ములా సెలవిస్తోంది. తాము అందంగా కనిపించేది హీరోల కోసమే అంటోంది. ఎందుకంటే కథానాయకులు ఏం చేసినా చూస్తారు. ఎలాగున్నా స్వీకరిస్తారు. వాళ్ల పేరుకి, వాళ్ల ఇమేజ్‌కీ అంత శక్తి ఉంది. కానీ కథానాయికలకు ఆ సౌలభ్యం ఉండదట. తెరపై కథానాయకుల పక్కన హీరోయిన్లు కనిపించాలంటే… కచ్చితంగా గ్లామర్‌గా ఒలకబోయాల్సిందే అని చెప్తోంది. లేకుంటే […]
మల్లు అర్జున్ ఇంకో మెట్టెక్కాడు
అల్లు అర్జున్ ‘సరైనోడు’ టాలీవుడ్‌లో మంచి విజయం నమోదుచేసుకుంది. స్లో అండ్ స్టడీగా మొదలుపెట్టి సూపర్ హిట్ జాబితాలో చేరిపోయింది. ఆ తరువాత కేరళలోను ఈ సినిమాను రిలీజ్ చేశారు. అక్కడ రూ.8 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. ‘సరైనోడు’తో మాలీవుడ్‌లో మన స్టైలిష్ స్టార్ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో అర్జున్ కి ‘స్టార్ ఏసియా నెట్ మిడిల్ ఈస్ట్’ వారు ‘ప్రవాసి రత్న’ పురస్కారంతో సత్కరించారు. ‘ఓనం’ పండుగ సందర్భంగా దుబాయ్ లోని […]
కనకపు సింధూరం
బంగారం గెలవలేదు కానీ బంగారం కంటే గొప్ప ఆటే ఆడింది.అందుకే ఇంటా బయటా ప్రశంశల జల్లులు కురుస్తున్నాయి.యావత్ భారతావనిని మంత్రముగ్దుల్ని చేసింది సింధు పోరాటం.ఓ వైపు ప్రశంసల వర్షం కురుస్తుంటే మరో వైపు కనక వర్షం మొదలయింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు..అనేక సమాఖ్యలు ప్రభుత్వ, ప్రభుత్వేతరులు సింధుకి నజరానాలు ప్రకటిస్తున్నారు.ఇదివరకే తెలంగాణ ప్రభుత్వం సింధుకు కోటి రూపాయిల నజరానా ప్రకటించింది.ఇక తాజాగా ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ మూడు కోట్ల రూపాయిలు, అమరావతిలో వెయ్యి గజాల స్థలం, గ్రూప్ […]
