ఈ మధ్య ఇండియన్ సినిమాల్లో విపరీతమైన మార్పొచ్చింది.ఆంటే అదేదో మేకింగ్ లోనో లేకపోతే సరికొత్తగా ప్రెజెంట్ చేయడం లోనో..కొత్త తరహా ఆలోచనలతో నో అనుకునేరు. కాదు గాక కాదు సుమీ..హాలీవుడ్ రేంజ్ లో అందాలు ఆరబోయడం లో మీకు మేమేం తీసిపోము అంటూ మనోళ్లు హాలీవుడ్ వాళ్ళకి సవాల్ విసురుతున్నారు. ఇక మన దగ్గర కూడా అన్ని వుడ్స్ కంటే బాలీవుడ్ ఎప్పుడు ఈ తరహా సెక్సపోసింగ్ లో ముందుంటుంది.అయితే ఇక్కడా మిగిలిన వుడ్స్ అన్ని బాలీవుడ్ […]
Category: Top Stories
రజినీని వెనక్కి నెట్టిన దీపికా
ఇండియన్ స్క్రీన్ పై భారీమొత్తం లో పారితోషకం తీసుకునే వారిలో మొదటి ప్లేస్ సూపర్ స్టార్ రజినీ కాంత్ దే అని అందరూ చెప్తుంటారు.అనధికారిక లెక్కల ప్రకారం రజినీ ఆ మధ్యన ఓ సినిమాకి సుమారు 60 కోట్లు తీసుకుంటాడని వినికిడి.అయితే ఈ లెక్కలన్నీ కబాలి సినిమాకి ముందు మాట.కబాలి సినిమాకి అంతకు మించిన రెమ్యూనరేషన్ తీసుకున్నాడని టాక్. అయితే ఇప్పుడు మరొకరు రజినీ రెమ్యూనరేషన్ ని దాటేసారు.అది ఏ బాలీవుడ్ హీరోనో అయితే పెద్ద ఆశ్చర్యం […]
గ్యారేజ్ రిలీజ్ డేట్ చేంజ్
ఎన్టీఆర్ లేటెస్ట్ చిత్రం జనతా గ్యారేజ్ ఇదివరకే సెప్టెంబర్ 2 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవనుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే విడుదల కి భారత్ బంద్ ఆటంకంగా మారడంతో విడుదల తేదీ పైన ఎన్టీఆర్ పునరాలోచనలో పడినట్టు సమాచారం. ఇప్పటికే విపరీతమైన హైప్ క్రియేట్ చేసిన జనతా గ్యారేజ్ రిలీజ్ రోజు ఎటువంటి ఆటంకాలు ఉండకూడదనే ఆలోచనతో చిత్రాన్ని ఒక రోజు ముందే విడుదల చేయాలనీ డిసైడ్ అయ్యారు.ఆంటే సెప్టెంబర్ 1 నే ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ […]
కెసియార్ ‘మహా’యజ్ఞం
తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్ మహా యజ్ఞమే చేస్తున్నారు. తెలంగాణలో నీటి ప్రాజెక్టుల కోసం పొరుగు రాష్ట్రాలతో సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నారాయన. ప్రధానంగా గోదావరిపై నీటి ప్రాజెక్టుల కోసం మహారాష్ట్రతో చారిత్రక ఒప్పందం కుదుర్చుకున్నారు. వాస్తవానికి సమైక్య తెలుగు రాష్ట్రంతో మహారాష్ట్రకి నీటి వివాదాలున్నాయి. ఇరు రాష్ట్రాల మధ్యా జరిగిన నీటి వివాదాలు అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి. మహారాష్ట్ర అక్రమంగా నిర్మించిన ప్రాజెక్టులతో ఎక్కువగా నష్టపోయింది తెలంగాణ ప్రాంతమే. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయ్యింది. దాంతో […]
చిరు పార్టీకి పవన్ వైఫ్!
నిన్నంతా ఎక్కడ చూసినా చిరంజీవి పుట్టినరోజు వేళా విషేషాలే..ఉదయమంతా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150 వ సినిమాకి సంబంధించి 1st లుక్ మోషన్ పోస్టర్ అని,చిత్ర యూనిట్ అంతా కలిసి బర్త్డే విషెస్ చెప్పిన వీడియోస్ ని విడుదల చేయడం అని చిరు ఫాన్స్ పూజలు..చారిటి కార్యక్రమాలతో గడిచిపోయింది. ఇక సాయంత్రం అభిమానులకోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం లో మెగా వారసులందరు పాల్గొని అభిమానుల్ని అలరించారు.అయితే చిరంజీవి ఉదయం నుండి ఎక్కడా కనిపించలేదు.పుట్టినరోజు పార్టీ ని సినీ […]
వెరీ వెరీ స్పెషల్ చంద్రబాబు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అంతే, ఆయన ఏం చేసినా అందులో ఓ ప్రత్యేకత ఉంటుంది. ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న బ్యాడ్మింటన్ సంచలనం సింధుని విజయవాడకు ఆహ్వానించిన చంద్రబాబు, ఆమెకు సాదర స్వాగతం పలికారు. సన్మాన సభలో చంద్రబాబు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. సింధుతో కలిసి వేదికపై కాస్సేపు జరదాగా షటిల్ బ్యాడ్మింటన్ ఆడారు. చూపరుల్ని బాగా ఆకట్టుకున్న విషయమిది. అలాగే సింధుతోపాటు, ఆమె కోచ్ గోపీచంద్‌ని కూడా ఘనంగా సన్మానించారు. సింధు గురించి మాట్లాడుతున్న సమయంలో చంద్రబాబు, […]
కోమటిరెడ్డి ప్రతీక్‌ది హత్యా?
2011 డిసెంబర్ 21న నల్గొండ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి జీవితం లో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది.కోమటిరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూర్ గ్రామ శివార్లలో ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ‘కారు ప్రమాదం’లో చనిపోయాడు.ఈ ప్రమాదం లో ప్రతీక్ తో పాటు అతని స్నేహితులు సుజీత్‌కుమార్, చంద్రారెడ్డి కూడా అక్కడికక్కడే మరణించారు. మరో స్నేహితుడు అరవ్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. అప్పట్లో అది రోడ్డు ప్రమాదమని,ప్రతీక్ […]
బాహుబలి-2 గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన తమన్నా
ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి బాహుబలి సృష్టించిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినీ చరిత్రలో ఊహించని రీతిలో వసూళ్లను రాబట్టిందీ సినిమా. ఇప్పడు దానికి సీక్వె ల్‌గా వస్తున్న బాహుబలి-2పైనా ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. తొలి భాగాన్నే మించి పోయేలా సినిమాను తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. బాహుబలిలో అవంతికగా నటించిన తమన్నా బాహుబలి-2 గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. బాహుబలి విడుదల సమయంలో దక్షిణాదితో పాటు హిందీ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనన్న […]
‘బాహుబలి’ ఎక్కడిదాకా వచ్చింది?
రాజమౌళి వరల్డ్ సెన్సేషనల్ మూవీ ‘బాహుబలి ది కన్‌క్లూజన్’ సినిమా దాదాపుగా నిర్మాణం పూర్తి చేసుకుంటోంది. ఇప్పటికే ఎనభైశాతం షూటింగ్ పూర్తయ్యింది. కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయినట్లే. ‘బాహుబలి’ తొలి పార్ట్‌ని మించిన అంచనాలతో ఈ సినిమా రాబోతోంది. తొలి పార్ట్ క్రియేట్ చేసిన సెన్సేషన్ వల్లే ఈ సినిమాలో మరిన్ని హంగులు జోడించాడు జక్కన్న. అనుష్క, తమన్నా, ప్రభాస్, రానా ముఖ్య పాత్రల్లో వస్తోన్న ఈ సినిమాకి ఏప్రిల్‌లో రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. కానీ […]
