” సైంధవ్ ” ప్రీమియర్ షో రివ్యూ.. వెంకీ మామ బొమ్మ హిట్టా.. ఫట్టా.. ?!

విక్టరీ వెంకటేష్ 75వ సినిమాగా సైంధవ్.. తెరకెక్కుతుంది. హిట్ 2 ఫ్రేమ్ శైలేష్ కొల‌ను దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రూహిణి శర్మ, శ్రద్ధ శ్రీనాథ్, ఆండ్రియ జ‌ర్మియా, ఆర్య‌ కీలకపాత్రలో నటించారు. నవాజుద్దీన్ సిద్ధికి విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక సంక్రాంతి బరిలో జనవరి 13న ఈరోజు సైంధవ్ గ్రాండ్గా రిలీజ్ కానుంది. యాక్షన్ థ్రిల్లర్లో వెంకటేష్ నటించడం చాలా అరుదు. యాక్షన్ తో పాటు వెంకీ […]

‘ సైంధవ్ ‘ ట్విట్టర్ రివ్యూ.. వెంకీ మామ యాక్షన్ అవతార్ అదుర్స్.. కానీ..

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్, శ్రద్ధ శ్రీనాథ్ కాంబోలో తెర‌కెక్కుతున్న మూవీ సైంధవ్. డైరెక్టర్ శైలేష్ కొల‌ను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆర్య, ఆండ్రియా జ‌ర్మియా కీలక పాత్రలో నటించారు. బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధికి విలన్ రోల్ లో కనిపించబోతున్నాడు. సంక్రాంతి బరిలో జనవరి 13న సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇక ఆల్రెడీ ఓవర్సీస్ లో షో పడడంతో సైంధవ్ టాక్ బయటకు వచ్చింది. ఈ మూవీ ఎలా ఉందో నెటిజన్స్ […]

‘ గుంటూరు కారం ‘ ప్రీమియర్ షో టాక్.. ఊర మాస్ ఘాటు ఎంటర్టైనర్.. ఫ్యాన్స్ కి మాస్ జాతర..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో దాదాపు 13 ఏళ్ల తర్వాత గుంటూరు కారం సినిమా సిల్వ‌ర్ స్క్రీన్‌పై కనిపించబోతుంది. సంక్రాంతి బరిలో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నెలకొన్నాయి. ఇక సినిమాకు ముందు రోజే గుంటూరు కారం ప్రీమియర్స్ పడ్డాయి. ఇక ప్రీమియర్ షో టాక్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మహేష్ బాబు ఫుల్ ఫామ్ లో ఉండి వరుస హిట్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. […]

‘ హనుమాన్ ‘ ప్రీమియర్ షో రివ్యూ.. ప్రశాంత్ వర్మ కష్టానికి ప్రతిఫలం వచ్చినట్లేనా..?!

మొత్తానికి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన కాన్ఫిడెన్స్ ను వదలలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకు పోటీగానే తన కంటెంట్ పై ఉన్న నమ్మకంతో సంక్రాంతి బరిలో అదే రోజున రిలీజ్ చేశాడు. ఇక (జనవరి 12న) ఈ రోజు సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రిలీజ్ కు ముందే బుకింగ్స్ లో రికార్డులు సృష్టించిన ఈ సినిమా నిన్న ప్రీమియర్ షోస్ తో అద్భుతమైన టాక్ […]

‘ హనుమాన్ ‘ ట్విట్టర్ రివ్యూ.. ఆయన బలానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..

గత కొంతకాలంగా సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా హనుమాన్. జనవరి 12న సంక్రాంతి బరిలో రావలసిన ఈ సినిమాకు ఒకరోజు ముందే స్పెషల్ షూస్ పడ్డాయి. దీంతో ఇప్పుడు రిలీజ్ కి ముందే బాక్స్ ఆఫీస్ వద్ద హనుమాన్ రికార్డ్‌లు క్రియేట్ చేసింది. జస్ట్ టీజర్ తోనే ప్రేక్షకులను కట్టిపడేసిన ప్రశాంత్ వర్మ.. విజువల్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకువెళ్లాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్ల అంచనాలు అంతకంతకు పెరిగిపోయాయి. జాంబిరెడ్డి […]

” బబుల్ గమ్ ” మూవీ రివ్యూ… సుమ కొడుకు హిట్టా..? ఫ్లాపా…?

క్షణం, కృష్ణ, హిజ్ లీల వంటి డీసెంట్ సక్సెస్ లతో దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు పొందాడు రవికాంత్ పేరేపు. కొంతకాలం గ్యాప్ తర్వాత ఈ దర్శకుడు సుమా కొడుకు రోషన్ కనకాలతో ” బబుల్ గమ్ ” అనే సినిమాని రూపొందించి నేడు రిలీజ్ చేశాడు. మానస చౌదరి హీరోయిన్గా నటించిన ఈ సినిమాని ” పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ” సంస్థతో కలిసి ” మహేశ్వరి మూవీస్ ” సంస్థ నిర్మించింది. ఈ సినిమా […]

‘ డెవిల్ ‘ ట్విట్టర్ రివ్యూ.. ట్విస్ట్‌లు అదిరిపోయాయి.. ఆ ఒక్కటే మైనస్..

నందమూరి యంగ్ హీరో కళ్యాణ్ రామ్ – సంయుక్తమైన జంటగా నటించిన పిరియాడికల్ యాక్షన్ డ్రామా డెవిల్. ఇందులో కళ్యాణ్ రామ్ ఏజెంట్‌గా కనిపించబోతున్నాడు. దర్శకుడు అభిషేక్ నామ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు గ్రాండ్గా రిలీజ్ అయింది. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ ముగిసాయి. ట్విట్టర్ వేదికగా ఆడియన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక కళ్యాణ్ రామ్ తన సినీ కెరీర్ లో ఫస్ట్ టైం మూవీలో […]

సలార్ రివ్యూ.. ప్రభాస్ ర్యాంపేజ్ షురు.. ఇక గూస్ బంప్స్ మోత మోగాల్సిందే..

పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ నుంచి సినిమా వస్తుందంటే చాలు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే గత రెండు ఏళ్ల నుంచి ప్రభాస్ సలార్ పేరు మారుమోగిపోతున్న సంగతి తెలిసిందే. కే జి ఎఫ్ సిరీస్ లతో ఇండస్ట్రియల్ హిట్లు కొట్టిన ప్రశాంత్ నీల్‌, ప్రభాస్ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కుతుండడంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజిఎఫ్ సిరీస్ ప్రొడ్యూసర్ విజయకిరంగదూర్ ఈ […]