అతి త్వరలో పవన్‌కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ ఉండబోతోందని సమాచారమ్. జనసేన పార్టీని 2014 లోనే పవన్‌కళ్యాణ్ స్థాపించినప్పటికీ అది రాజకీయ పార్టీగా అవతరించడానికి, విస్తరించడానికి ఇంకా సరైన ముహూర్తం దొరికినట్లుగా లేదు. అందుకే పవన్‌కళ్యాణ్ కూడా పలు సాకులు చెబుతూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళలేదు. పార్టీని నడపడానికి తగినంత ఆర్థిక వనరులు లేవని పవన్‌కళ్యాణ్ చెప్పడం అభిమానుల్ని బాగా హర్ట్ చేసింది గతంలో. అదలా ఉంచితే సినిమాల్లో బిజీ అయిన పవన్‌కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ […]
Category: Politics
దాసరి అక్కడ వెతుక్కుంటున్నారేమో
పాపులారిటీని దాసరి నారాయణరావు రాజకీయాల్లో వెతుక్కోవాలని అనుకుంటున్నారు. ఈ తరం దర్శకులతో పోటీ పడలేకపోతున్నారు ఆయన. తెలుగు సినీ రంగంలో దర్శకుడిగా దాసరి ఎన్నో పేరు ప్రఖ్యాతులు సాధించుకున్నా, నేటితరం సినిమాలు వేరు. ప్రేక్షకుల అభిరుచి మారింది. అప్‌డేట్ కాలేకపోవడమే దర్శకత్వంపై దాసరి శీతకన్నేయడానికి కారణం. కాపు సామాజిక వర్గం రిజర్వేషన్ల కోసం చేస్తున్న పోరాటానికి దాసరి మద్దతు పలికారు. మద్దతుతోనే సరిపెట్టకుండా కాపు సామాజిక ప్రముఖులందర్నీ ఒక్క తాటిపైకి తెచ్చి, నాయకత్వం వహించడం జరుగుతోంది. ఇదంతా […]
ఒట్లు సరే..దీని సంగతేంటీ రెడ్డి గారూ ..
రాజకీయ నాయకుల దిగజారుడుతనం తారాస్థాయికి చేరింది.సవాళ్ళు ప్రతి సవాళ్ళు దాటిపోయి పెళ్ళాలు పిల్లలపైనే ఏకంగా ఓట్లు వేసేస్తున్నారు.అయ్యా అమరనాథరెడ్డి నువ్వు అంత నిప్పువే అయితే,నువ్వేదో గాంధిజీ కి అసలైన వారసుడినన్నట్టు బిల్డుప్ ఇస్తున్నావ్ కదా.ఈ ఒట్లు,సవాళ్ళు పక్కనబెట్టి ప్రజాస్వామ్య బద్దంగా ఒక పార్టీ గుర్తుపై గెలిచిన నువ్వు ఇంకో పార్టీలో చేరేముందు నీ పదవికి రాజీనామా చేసి దమ్ముంటే ప్రజాక్షేత్రం లో నిలబడు.అప్పుడు నువ్వెంతో నీ విలువెంతో తెలుస్తుంది. ఇక టీడీపీలోకి వలస వెళ్లిన చిత్తూరు జిల్లా […]
జగన్ కు షాక్ ఇవ్వనున్న బడా ఇన్వెస్టర్!!
ఆయన వైసీపీకు బాగా పట్టున్న ఆ జిల్లాలో పార్టీ అభ్యర్థులందరికి పెద్ద ఇన్వెస్టర్. వైకాపా కార్యక్రమాలకు, ఆ పార్టీ నాయకులకు ఎప్పుడైనా ఎంత డబ్బు కావాలన్నా క్షణాల్లో సమకూరుస్తారు. జగన్ సామాజికవర్గానికి చెందిన నేత. జగన్‌కు అత్యంత నమ్మకస్తుడు. అలాంటి వ్యక్తికి ఏమైందో ఏమోగాని కొద్ది రోజుల క్రితమే పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీ తరపున రాజ్యసభ ఎన్నికల్లో నాలుగో వ్యక్తిగా బరిలో నిలవాలని అనుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును సైతం కలిసి ఈ అంశంపై చర్చించారు. […]
కాంగ్రెస్ ఖేల్ ఖతం-ఇది కెసియార్ జమానా!!
తెలంగాణలో కాంగ్రెసు పార్టీని ఖతం చెయ్యాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కెసియార్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. డి.శ్రీనివాస్‌ని టిఆర్‌ఎస్‌లోకి తీసుకొచ్చి, ఆయనకు రాజ్యసభ పదవిని కట్టబెట్టడం వెనుక వ్యూహం ఇదే. అంతకు ముందే కేశవరావుని కూడా కెసియార్, టిఆర్‌ఎస్‌లోకి తీసుకురాగలిగారు. కేశవరావు, డిఎస్ కాంగ్రెస్ పార్టీలో ఎంతో కీలక నేతలుగా ఉండేవారు. కాంగ్రెసు పార్టీకి చెందిన ముఖ్య నేత వెంకటస్వామిని కూడా తీసుకురావాలనుకున్నారుగానీ, కుదరలేదు. ఆయన కుమారులిప్పుడు టిఆర్‌ఎస్‌లోకి వెళ్ళిపోయారు. అతి త్వరలో ఇంకో కాంగ్రెసు ముఖ్య నేత […]
వెంకయ్య పాట్లు అన్నీ ఇన్నీ కావు!!
నీళ్ళు లేకుండా చేప బతకలేదు. పదవి లేకుండా రాజకీయ నాయకులు బతకలేరు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా ఇందుకు అతీతమేమీ కాదు. రాజ్యసభ పదవి లేకపోతే కేంద్ర మంత్రి పదవి ఊడిపోతుంది. కేంద్ర మంత్రి పదవి ఊడినా, రాజ్యసభ పదవి ఉంటే రాజకీయాల్లో నిలబడొచ్చు. అందుకే పట్టుబట్టి మరీ వెంకయ్యనాయుడు రాజ్యసభ పదవి సాధించారు. దీనికోసం బిజెపిలో ఆయన పెద్ద పోరాటమే చేశారట. ‘మీ సొంత రాష్ట్రమే మిమ్మల్ని పొమ్మంటోంది కదా?’ అని వెంకయ్యనాయుడిని, ప్రధాని నరేంద్రమోడీ […]
తెరాస ని డీ కొట్టే సత్తా డీకే అరుణకుందా!!
మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ నుండి కాంగ్రెస్ పార్టీ కి ప్రాతినిద్యం వహిస్తూ కాంగ్రెస్ లో మహా మహా రాజకీయ కురువ్రుద్దులకే కెసిఆర్ ని ఎలా ఎదుర్కోవాలో తెలీక తెరాస కి దాసోహం అవుతుంటే ఒక్క డీకే అరుణ మాత్రం కెసిఆర్ అండ్ తెరాస పార్టీ పై ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అటు అసెంబ్లీ లో ఇటు బయట తెరాస వైఫల్యాల్ని ఎండగడుతూ శభాష్ అనిపించుకుంటోంది.ఇక తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్‌సింగ్ రాష్ట్ర పర్యటన […]
నారాయణా చాలించు నీ అమరావతి లీలలు.
అంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో సమీకరణలో భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపుపై ఆరు నెలలుగా అదిగో.. ఇదిగో.. అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారు. రాజధాని శంకుస్థాపన పూర్తయిన వెంటనే గత డిసెంబరు 31 నుంచి ప్లాట్ల కేటాయింపు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. అప్పట్నించి ఇప్పటవరకూ వాయిదాల పరంపర కొనసాగుతోంది. తరువాత జనవరి 31 నుంచి అని ఒకసారి, మార్చి 31 నుంచి అని మరోసారి, మే 31 నుంచి అంటూ ఇంకోసారి ప్రకటించారు. చివరిగా ఈనెల 10 […]
మళ్లీ తెరాస గూటికి లేడీ బాస్ విజయశాంతి!!
ఒకప్పటి వెండితెర అందాల రాశి,లేడీ బాస్ విజయశాంతి కొన్నాళ్లుగా రాజకీయ స్థాబ్దతతో వున్నారు.తెలంగాణా ఉద్యమంలో తెరాస తో నడిచి మెదక్ MP గా తెరాస తరపున పోటీచేసి గెలుపొంది తెలంగాణా రాష్ట్రం ఏర్పాటయ్యే చివరి రోజుల్లో కాంగ్రెస్ లో చేరి తన రాజకీయ మనుగడనే ప్రశ్నార్థకం చేసుకున్నారు. తెరాస లో వున్నన్ని రోజులు ఒక వెలుగు వెలిగింది విజయశాంతి.పెద్దగా మహిళా ప్రాదాన్యత లేని తెరాస పార్టీ లో విజయశాంతి ఆలోటును తీరుస్తూ ఒకానొక టైం లో No […]