శ‌శి టార్చ‌ర్ దెబ్బ‌తో ఢిల్లీకి ప‌న్నీర్ సెల్వం

త‌మిళ‌నాడు రాజ‌కీయాలు ఢిల్లీ బాట ప‌డుతున్నాయా? త‌మిళనాడు అధికార పార్టీలో ఢిల్లీ జోక్యం పెరగ‌బోతోందా? ఏనాడూ ఢిల్లీ గ‌డ‌ప తొక్క‌ని జ‌య పార్టీ.. నేత‌లు ఇప్పుడు అమ్మ అస్త‌మ‌య‌మైన ప‌ది రోజుల్లోనే ఢిల్లీని శ‌ర‌ణు జొచ్చుతున్నారా? అంటే ఔన‌నే మాటే వినిపిస్తోంది. త‌మిళ‌నాడు సీఎం, అమ్మ‌కు ఆత్మ బంధువు ప‌న్నీర్ సెల్వం ఇప్పుడు ఢిల్లీ బాట ప‌ట్టారు. విష‌యం ఏంట‌నేది పైకి ఎవ‌రూ చెప్ప‌క‌పోయినా.. అధికార అన్నాడీఎంకేలో జ‌రుగుతున్న సీఎం సీటు పోరు నేప‌థ్యంలోనే సెల్వం ఢిల్లీకి […]

బాబు ఇలాకాలో వైసీపీకి మ‌రో షాక్‌

ఏపీలో విప‌క్ష వైసీపీకు రోజూ వ‌ల‌స‌ల షాక్ త‌ప్ప‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరు వైసీపీలో మ‌రో వికెట్ డౌన్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. చంద్ర‌బాబు గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి సీఎం అయినా ఆయ‌న సొంత జిల్లా చిత్తూరులో మాత్రం వైసీపీదే పై చేయి అయ్యింది. ఈ క్ర‌మంలోనే చిత్తూరు జిల్లాలో పార్టీలో ఇమ‌డ‌లేని వైసీపీ నాయ‌కులు ఇప్ప‌టికే వ‌రుస‌పెట్టి పార్టీ కండువాలు మార్చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌ల‌మ‌నేరు నుంచి […]

హోం మంత్రి ఛాన్స్ మిస్ అయిన విజ‌య‌శాంతి

స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన విజ‌య‌శాంతి టాలీవుడ్‌లో స్టార్ హీరోల‌కు ధీటుగా ఎదిగారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి హిట్లు కొట్టిన ఘ‌న‌త ఆమె సొంతం. లేడీ అమితాబ‌చ్చ‌న్‌గా పేరున్న విజ‌య‌శాంతి పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చి అక్క‌డ వ‌రుస‌గా వేసిన రాంగ్ స్టెప్పుల‌తో పొలిటిక‌ల్ ప్లాప్ షో వేశారు. త‌ల్లి తెలంగాణ – బీజేపీ – టీఆర్ఎస్ – కాంగ్రెస్ ఇలా ఆమె అన్ని పార్టీల కండువాలు మార్చేశారు. మెద‌క్ నుంచి 2009లో టీఆర్ఎస్ త‌ర‌పున […]

ఏపీ మంత్రి ఉమా.. వ‌దిన‌ను చంపారా..!

ఆరోప‌ణ‌లు హ‌ద్దు మీరితే ఎలా ఉంటుంది? రాజ‌కీయ విమ‌ర్శ‌లు క‌ట్టుదాటితే ఎంత దూరం వెళ్తాయి? అంటే.. ఇప్పుడు వైకాపా అధికార ప్ర‌తినిధి హోదాలో వాసిరెడ్డి ప‌ద్మ గుప్పించిన విమ‌ర్శ‌ల మాదిరిగానే ఉంటాయి!! ఆశ్చ‌ర్యంగా అనిపించినా నిజ‌మేన‌నే టాక్ వ‌స్తోంది. విష‌యంలోకి వెళ్తే.. ఏపీ అధికార ప‌క్షం టీడీపీ, విప‌క్షం వైకాపాల మ‌ధ్య విమ‌ర్శ‌లు ప్ర‌తి విమ‌ర్శ‌లు మామూలే. ఈ క్ర‌మంలోనే ఏపీ మంత్రి దేవినేని ఉమా వైకాపా అధినేత జ‌గ‌న్‌పై విరుచుకుప‌డ్డారు. దీనికి కౌంట‌ర్‌గా విమ‌ర్శ‌లు ప్రారంభించిన […]

జ‌గ‌న్ మెడ‌కు ఉచ్చు బిగిస్తోందెవ‌రు..!

నోరా.. వీపుకు చేటు! అనేది ఓ పాత సామెత‌. అంటే.. మ‌నం నోటిని ఎంతో అదుపులో పెట్టుకుని మాట్లాడాల‌ని లేక‌పోతే.. లేని పోని చిక్కులు వ‌చ్చిప‌డ‌తాయ‌ని అర్ధం. ఇప్పుడు ఈ మాట వైకాపా అధినేత జ‌గ‌న్ విష‌యంలో అక్ష‌ర స‌త్యం అవుతోంది! గ‌తంలో ఓదార్పు యాత్ర‌ల సంద‌ర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై ఇష్టానుసారంగా మాట్లాడిన జ‌గ‌న్‌కు కేసుల రూపంలో ఎదురైన అనుభ‌వం ఈ జీవిత‌కాలం కోర్టుల‌తో పోరాడినా స‌మ‌సిపోని చిక్క‌లు తెచ్చింది. అంతేకాదు, సీబీఐ, ఈడీల […]

కేసీఆర్ ఇంట్లో బంగారం లెక్క ఇదే

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ దెబ్బ‌కి.. దేశంలో ఇప్పుడు ఎవ‌రిని క‌దిపినా.. మీ ద‌గ్గ‌ర ఎంత డ‌బ్బుంది? అంటే.. మీ ద‌గ్గ‌ర ఎంత గోల్డుంది? అనే చ‌ర్చ‌లే న‌డుస్తున్నాయి. అంతేకాదు, సీఎంలు వెళ్లి పీఎంను క‌లిసినా.. కూడా ఇదే చ‌ర్చ న‌డుస్తోంద‌ని సాక్షాతూ తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్ల‌డించారు. బ్లాక్ మ‌నీపై పెద్ద నోట్ల‌ ర‌ద్దు స్టైకింగ్ తో విరుచుకుప‌డిన ప్ర‌ధాని మోడీపై దేశ వ్యాప్తంగా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. నోట్ల ర‌ద్దు త‌ర్వాత కొన్నాళ్లు మోడీని ప‌రోక్షంలో […]

టీడీపీ ఎమ్మెల్యేకు కూలి ప‌ని ఆఫ‌ర్‌

ఆశ్చ‌ర్యంగా అనిపిస్తోందా?! ఇది నిజ‌మే!! జ‌నం ఇప్పుడు చైత‌న్య వంతుల‌య్యార‌న‌డానికి ఈ కామెంట్లే బెస్ట్ ఎగ్జాంపుల్‌. విష‌యంలోకి వెళ్లిపోతే.. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని భీమ‌వ‌రంలో నిర్మిస్తున్న ఆక్వాఫుడ్ పార్క్ విష‌యంలో అక్క‌డి రైతులు, రైతు కుటుంబాలు పెద్ద ఎత్తున ఉద్య‌మిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే, ప్ర‌భుత్వం మాత్రం మొండిగా పోలీసుల‌ను కాప‌లా పెట్టి మ‌రీ ప‌ని కానిచ్చేస్తోంది. ఈ క్ర‌మంలో ఓ ఛాన‌ల్ సిబ్బంది అక్క‌డి ప‌రిస్థితులు తెలుసుకునేందుకు నేరుగా రంగంలోకి దిగారు. బాధిత కుటుంబాల్లోని మ‌హిళ‌లతో ముచ్చ‌డించారు. […]

వైకాపాలోకి రాజ‌కీయ మేథావి..!

స‌మైక్యాంధ్ర రాజ‌కీయాల్లో త‌ల‌పండిన మేథావిగా గుర్తింపు తెచ్చుకున్న ఓ సీనియ‌ర్ పొలిటిషీయ‌న్ అడుగ‌డుగులు వ‌డివ‌డిగా ఇప్పుడు వైసీపీ వైపే ప‌డుతున్నాయి. కాంగ్రెస్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన ఆ వ్య‌క్తికి దివంగ‌త మాజీ సీఎం వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి వీక్‌నెస్‌గా పేరుంది. ఆ వ్య‌క్తి ఎవ‌రో కాదు మాజీ ఎంపీ, అప‌ర రాజకీయ చాణుక్యుడుగా పేరున్న ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌. కాంగ్రెస్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి అత్యంత న‌మ్మ‌క‌స్తుల్లో ఒక‌రు. ఉండ‌వ‌ల్లి మాట అంటే వైఎస్ […]

బాబు ప్లాన్‌కి ఆ ముగ్గురూ బ‌లే!!

పాలిటిక్స్‌లో ఆరితేరిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్ర‌బాబు తిరిగి 2019లోనూ ఏపీలో అధికారంలోకి రావాల‌ని భావిస్తుండ‌డం తెలిసిందే. అయితే, భావ‌న ఉంటే స‌రిపోతుందా? దానికి త‌గిన ప్ర‌య‌త్నం ఉండాలి క‌దా?! అనేవాళ్లు చాలా మందే ఉంటారు. ఈ విష‌యంలో బాబుకు ఎవ‌రూ స‌ల‌హాలు ఇవ్వ‌క్క‌ర్లేదు! 2019 ఎన్నిక‌ల‌పై ఇప్ప‌టి నుంచే ప‌క్కా ప్లాన్‌తో ఉన్న బాబు.. దానికి అనుగుణంగా ముందుకు సాగుతున్నారు. 2019 నాటికి రాష్ట్రంలో ఎవ‌రు క్రియాశీల‌కంగా మార‌తారో? ఎవ‌రి వ‌ల్ల త‌న ఉనికికి […]