ఏపీలో ఏకైక విపక్షంగా ఉన్న వైకాపా అధినేత జగన్.. జనసేనానిని ఫాలో అవుతున్నాడా? తనకు ఆదరణ తగ్గుతోందని గ్రహించి.. పవన్ మార్గంలో నడుస్తున్నాడా? పలు ఉద్యమాలు చేపట్టినా అవి ఆశించన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఆయన ఇప్పుడు పవన్‌ని ఫాలో అవ్వక తప్పడం లేదా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. నిజానికి ఇటీవల పరిణామాలను గమనిస్తే.. వైకాపా అధినేత జగన్ కన్నా.. జనసేనాని పవనే దూకుడుగా ఉంటున్నాడు. ప్రజలు కూడా పవన్ వద్దకే నేరుగా వెళ్లి సమస్యలు […]
Category: Politics
ఖైదీ నెంబర్ 150 వెనక వైఎస్.జగన్
ఖైదీ నెంబర్ 150 చిరు 150 వ మూవీ సూపర్ హిట్! పదేళ్ల తర్వాతైనా.. చిరు కూడా నటనలో ఎంత మాత్రమూ తగ్గలేదు.. ఇది సూపర్ డూపర్ హిట్!! ఇంత వరకు బాగానే ఉంది. అయితే, ఇప్పుడు ఈ హిట్ మజాలోనే ఓ పొలిటికల్ సీన్ కూడా తెరమీదకి వస్తోందని టాక్! మూవీ హిట్ అయిన నేపథ్యంలో చిరును అన్ని వర్గాల వారూ అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఈ క్రమంలోనే కళాబంధు, కాంగ్రెస్ నేత సుబ్బరామిరెడ్డి చిరును ఘనంగా […]
పరకాల ఉన్నది బాబు పరువు తీసేందుకేనా..!
ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారుగా కేంద్ర మంత్రి సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్‌ను సీఎం చంద్రబాబు ఏరికోరి నియమించుకున్నారు. అయితే, ఆయన కొన్నాళ్లలోనే వివాదాస్పదమవడంతో సమాచార కమిషనర్‌ని నియమించిన చంద్రబాబు పరకాల పవర్స్‌ని కట్ చేశారు. సీఎం పరువు పోయేలా కామెంట్లు చేశారని పరకాలపై పలువురు నేతలు ఇంటర్నల్‌గా వ్యాఖ్యానించారు. ఇక, ఆ తర్వాత పరకాల మీడియాలో కనిపించడం దాదాపు తగ్గిపోయింది. దీనికి ముందు కేబినెట్ మీటింగుల్లో కూడా(అర్హత లేకపోయినా) కనిపించిన పరకాల ఆ తర్వాత అయిపు […]
కేసీఆర్ పై పోరుకు రేవంత్ కొత్త ఆయుధాలు!
తెలంగాణ సీఎం కేసీఆర్ అంటే ఒంటికాలిపై లేచే టీ టీడీపీకి చెందిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తాజాగా తన ధాటిని మరింతగా పెంచినట్టు తెలుస్తోంది. ఓటు కోట్లు కేసు తర్వాత కేసీఆర్ తనను కావాలనే జైలుకు పంపారని ఆరోపిస్తూ.. గేమ్ స్టార్టయింది! అంటూ పెద్ద ఎత్తున పత్రికలకు స్టేట్ మెంట్ ఇచ్చిన రేవంత్ ఆ తర్వాత తన దూకుడును పెంచాడు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పనినీ విమర్శిస్తూ.. తనను తాను ప్రొజెక్ట్ చేసుకునేందుకు రేవంత్ ఎంతో […]
చిరంజీవిని వాళ్లు వాడుకుంటున్నారా?!
మెగాస్టార్ చిరు ప్రతిష్టాత్మకంగా నటించిన 150 మూవీ ఖైదీ ఇప్పుడు సెంటర్ ఆఫ్‌ది టాక్! అదేసమయంలో చిరు కూడా మరింతగా సెంటరాఫ్‌ది టాక్ అయిపోయాడు. సాధారణంగా చిరు గురించి ఎప్పుడు ఏదో ఒక టాక్ వినిపిస్తూనే ఉంటుంది. కానీ, ఈ దఫా మాత్రం ఆయనపై కొందరు పొలిటికల్ నేతలు కన్నేశారని, ఆయనను పరోక్షంగా వాడుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది వాస్తవం అంటున్నారు విశ్లేషకులు. నిజానికి పొలిటికల్‌గా పెద్ద ఫాంలో లేని చిరు.. ఇప్పుడు […]
ఆ మంత్రి పోస్ట్ ఊస్టింగ్‌పై లోకేశ్ సిగ్నల్స్
ఏపీ మంత్రి రావెలకి మంత్రి వర్గం నుంచి ఉద్వాసన పలికే సమయం ఆసన్నమైందా? ప్రస్తుతం దావోస్‌లో ఉన్న సీఎం చంద్రబాబు ఏపీకి రాగానే మంత్రి వర్యులను మర్యాదగా ఇంటికి సాగనంపుతారా? ఇన్నాళ్లూ.. పదవిని చూసుకుని రెచ్చిపోయిన రావెల ఇక పదవీచ్యుతుడై.. తన నియోజకవర్గంలో కేవలం ఎమ్మెల్యేగా మిగులుతారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. గత కొన్నాళ్లుగా సొంత పార్టీలోనే రావెలకు వ్యతిరేకత ఎక్కువైంది. అయినవారికి ఆకుల్లోనూ కాని వారికి కంచాల్లోనూ అన్నచందంగా పార్టీ కోసం అహరహం శ్రమించిన […]
ఎమ్మెల్యేలని కాల్చేయండి.. నక్సల్స్‌కి వీర్రాజు పిలుపు!
బీజేపీ ఎమ్మెల్సీ.. సోము వీర్రాజు ఉన్నట్టుండి మళ్లీ వార్తల్లో మెరిశారు. మెరుపు అంటే అలాంటి ఇలాంటి మెరుపు కాదన్నమాట! సంచలనం సృష్టించారు. నిన్న మొన్నటి వరకు అధికార టీడీపీకి మిత్రపక్షంగా ఉన్నామనే విషయం కూడా మరిచిపోయి.. పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించిన ఆయన తనకు బీజేపీ అధ్యక్ష పీఠం దక్కుతుందని ఎంతో ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఎందుకో ఆ అదృష్టం ఇప్పట్లో దక్కేలా కనిపించడంలేదు. దీంతో ఆయన ఇటీవల కొన్నాళ్లుగా మీడియాకు దూరం అయిపోయారు. అయితే, అనూహ్యంగా […]
చిరూకి నాయకత్వం కన్నా నటనే బాగుందా?!
మెగాస్టార్ చిరు విషయం ఇప్పుడు ప్రతి నోటా నానుతోంది. ప్రతిష్టాత్మకంగా దూసుకువచ్చిన 150వ మూవీ ఖైదీ హిట్ టాక్ రావడం, దాదాపు పదేళ్ల తర్వాత కూడా చిరు యాక్టింగ్‌లో ఎలాంటి మార్పూ రాకపోవడం, అదే స్టెప్పు, అదే నటనతో తెలుగు తెరను ఊపేయడం వంటి నేపథ్యంలో ఇప్పుడు అందరూ చిరు సంగతులే చర్చించుకుంటున్నారు. ఇంక, చిరు పాలిటిక్స్‌కి ఫుల్ స్టాప్ పెట్టేసినట్టేనా? అని ప్రతి ఒక్కరూ చెవులు కొరుక్కుంటున్నారు. దీనికి సమాధానంగా చిరు ఇటీవల చెప్పిన మాటలు […]
వాళ్లంటే అనుమానం..వీళ్లంటే అభిమానం–పవన్
జల్లికట్టు ..ఇదొక దివ్య పదమైపోయింది గత నాలుగు రోజులుగా..ఓ మూగ జీవం వెంట వందలమంది వెంటపడి చేసే వికృత చేష్టలకు పెట్టిందిపేరు జల్లికట్టు.దీన్ని నిషేధిస్తూ భారత సుప్రీం కోర్ట్ తీర్పునిస్తే మొత్తం తమిళనాడంతా ఏకమై స్వచ్ఛందంగా అహింసా మార్గం లో తమ నిరసన తెలియజేసింది.దీనికి సో కాల్డ్ సెలెబ్రిటీలు ఫ్రీ గా పబ్లిసిటీ తో పాటు ఉచిత మద్దతు ప్రకటించేశారు. ఇదంతా అయిపోగా జల్లుకట్టు నిషాదాన్ని ఎత్తేస్తూ కేంద్రం ఆర్డినెన్స్ ఇవ్వగా ఇప్పుడు తమిళుల్ని చూసి మనం […]