పవన్ కి కేటీఆర్ అలా ఎర్త్ పెట్టారా..?

పాలిటిక్స్ అంటే ఎలా ఉంటాయో.. తెలంగాణ మంత్రి, సీఎం కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్ వ‌ద్దే నేర్చుకోవాలి! త‌న‌కు పోటీగా ఎవ‌రైనా వ‌స్తున్నార‌ని ఆయ‌న భావిస్తే చాలు.. ఎలా వారిని అణ‌గ‌దొక్కాలో బాగా తెలుసు. సొంత పార్టీలోనే మేధావుల‌ను సైతం లైన్లో పెట్టిన కేటీఆర్ ఇప్పుడు ప‌వ‌న్ లాంటి ప‌రాయి పార్టీ నేత‌ల‌ను ఎలా లైన్‌లో పెట్టాలో తెలీదా?! ఇప్పుడు అదే జ‌రిగింది తెలంగాణ‌లో.. ప‌వ‌న్ వ‌ల్ల త‌న ఇమేజ్‌కి భంగం వాటిల్లుతుంద‌ని అనుకున్న కేటీఆర్ రాత్రికి రాత్రి […]

వైసీపీ ఎంపీగా ముద్రగడ పద్మనాభం..!

ఇంకా రెండేళ్లు ఉండ‌గానే వైసీపీలో టికెట్ల ముస‌లం మొద‌లైంది. ముఖ్యంగా ఎలాగైనా ఈసారి ప‌ట్టు సాధించాల‌ని చూస్తున్న గోదావ‌రి జిల్లాల్లోనే ఈ ర‌చ్చ ప్రారంభ‌మైంది. కాపు ఉద్య‌మం తీవ్రంగా జ‌రుగుతున్న తూర్పు గోదావ‌రి జిల్లాలో జ‌రుగుతున్న ఈ వ్య‌వ‌హారం ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌కు త‌ల‌నొప్పిగా మారింది. కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన సునీల్ స్థానంలో కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం వైసీపీ త‌ర‌ఫున‌ పోటీ చేస్తారనే ప్ర‌చారం జోరందుకుంది. దీంతో ఈసారి కూడా […]

హిందూపురం టీడీపీలో సెగలు…సీక్రెట్ మీటింగ్

టీడీపీలోనే ఆ పార్టీ ఎమ్మెల్యే, సీఎం చంద్ర‌బాబు బావ‌మ‌రిది బాల‌య్య‌పై అసంతృప్తి సెగ‌లు ఎగ‌సిప‌డుతున్నాయా ? ఆయ‌న ప్రాథినిత్యం వ‌హిస్తోన్న నియోజ‌క‌వ‌ర్గం, టీడీపీ కంచుకోట అయిన హిందూపురంలో బాల‌య్య‌కు యాంటీగా సీక్రెట్ మీటింగ్ పెట్టే వ‌ర‌కు ప‌రిస్థితి వెళ్లిందా ? అంటే అవున‌నే ఆన్స‌రే వినిపిస్తోంది. హిందూపురం పేరు చెపితే టీడీపీకి ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఇది పెట్ట‌ని కోట‌. ఎన్టీఆర్ ఇక్క‌డి నుంచే ఎమ్మెల్యేగా గెలిచి సీఎం కూడా అయ్యారు. ఆయ‌న త‌ర్వాత హ‌రికృష్ణ, […]

ఏపీ పీసీసీ చీఫ్‌గా చిరు ,ర‌ఘువీరా వైసీపీలోకి జంప్..!

రాష్ట్ర విభ‌జ‌న దెబ్బ‌తో ఏపీలో కాంగ్రెస్ ఉనికే ప్ర‌శ్నార్థ‌క‌మైంది. కాంగ్రెస్ నుంచి ఎప్పుడు ఏ నాయ‌కుడు పార్టీకి గుడ్ బై చెపుతారో ? తెలియ‌ని పరిస్థితి ఉంది. అస‌లు ఏపీ కాంగ్రెస్‌లో కాస్త క్రేజ్ ఉన్న నాయ‌కులు ఎవ‌రా ? అని ప్ర‌శ్నించుకుంటే వేళ్ల‌మీద లెక్క‌పెట్టే ప‌రిస్థితి కూడా లేదు. అలాంటి కాంగ్రెస్‌లో మిణుగురుల్లా ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి లాంటి ఒక‌రిద్ద‌రు మాత్ర‌మే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ఇద్ద‌రి మ‌ధ్యే పెద్ద […]

గోదావరి నేతలకు బాబు క్లాస్ అందుకేనా..!

ఎప్పుడూ ప్ర‌శాంతంగా ఉండే గోదావ‌రి జిల్లాలు ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను మార్చ‌గ‌ల నిర్ణ‌యాత్మ‌క శ‌క్తిగా మారాయి. 2014 ఎన్నిక‌ల్లో గోదావ‌రి జిల్లాల ప్ర‌జ‌లు టీడీపీకి అండ‌గా నిలిచాయి. ముఖ్యంగా ప‌శ్చిమ గోదావ‌రిలో క్లీన్ స్వీప్ సాధించింది, అయితే ఈ మూడేళ్ల‌లో రెండు జిల్లాల్లోనూ టీడీపీ వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయ‌ని సీఎం చంద్ర‌బాబు భావిస్తున్నార‌ట‌. జిల్లాల్లోని ప‌రిస్థితుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షించి ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దాల‌ని త‌న దగ్గ‌ర‌కు వ‌చ్చిన గోదావ‌రి జిల్లాల నేత‌లకు గ‌ట్టిగా చెబుతున్నార‌ని స‌మాచారం! విభ‌జ‌న […]

కాపు నేతలపైనే పవన్ కి మక్కువా..!

త‌న‌కు కుల‌, మ‌త‌, ప్రాంతీయ భేదాలు లేవ‌ని.. అన్యాయాన్ని ఎదిరిస్తాన‌ని, అక్ర‌మాల‌ను ప్ర‌శ్నిస్తాన‌ని రాజ‌కీయాల్లోకి రాక‌ముందు, వ‌చ్చిన త‌ర్వాత‌ జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌దేప‌దే చెబుతున్నాడు. కానీ ఇవి మాట‌ల‌కే ప‌రిమితమా?  బాబు కేబినెట్‌లో కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన నేత‌లు ఎంత అవినీతికి పాల్ప‌డుతున్నా వారిపై విమ‌ర్శ‌ల‌కు దిగ‌కుండా.. కేవ‌లం క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారిపైనే ప‌వన్ ఎందుకు టార్గెట్ చేశాడు? ఇప్పుడు ఇదే ప్ర‌శ్న ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతోంది! ప్రెస్ […]

నాయకత్వం గొడవలో కాపు వెర్సెస్ బలిజలు

కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు, రాజ‌కీయ గుర్తింపు కోసం పోరాడుతున్న కాపు ఉద్య‌మ నేత ముద్రగ‌డ ప‌ద్మ‌నాభానికి ఎదురు దెబ్బ తగిలేలా ఉంది, ముఖ్యంగా కాపు ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషిస్తున్న బ‌లిజ సామాజిక వ‌ర్గ నేత‌లు ఇప్పుడు ఈ ఉద్య‌మం నుంచి వైదొల‌గాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. కాపుల‌తో పాటు త‌మ‌కూ గుర్తింపు కావాల‌ని వారు డిమాండ్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇక వారు ఉద్య‌మానికి దుర‌మైతే కాపు ఉద్య‌మం అట‌కెక్కిన‌ట్టే అని సంకేతాలు వినిపిస్తున్నాయి. కాపు సామాజిక‌వ‌ర్గంలో కోస్తాలో వారిని […]

కోదండ‌రాం సార్ విమ‌ర్శ‌ల స్టైల్ మార్చండి

తెలంగాణ ఉద్య‌మంలో అన్నివ‌ర్గాల‌ను ఏకం చేసిన ఘ‌నత జేఏసీ చైర్మ‌న్ కోదండ‌రామ్‌కి ద‌క్కుతుంది. ప్ర‌స్తుతం తెలంగాణ సెంటిమెంట్‌ను ప్ర‌జల్లోకి తీసుకెళ్లి అంద‌రినీ మ‌మేకం చేశారు. అయితే కొద్ది కాలంగా టీఆర్ఎస్ ప్ర‌భుత్వం, ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న ఆయ‌న.. ఇంకా ఏపీకి చెందిన నేత‌లు, కాంట్రాక్టర్ల‌పై చేస్తున్న ఆరోప‌ణ‌లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. రాష్ట్రం సాధించుకుని మూడేళ్లు గ‌డిచినా.. ఉద్య‌మ స‌మ‌యంలో చేసిన‌ట్టు గానే ఇంకా విమ‌ర్శ‌లు చేయ‌డంపై మేధావులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తంచేస్తున్నారు. విమ‌ర్శలు చేసే […]

జ‌గ‌న్ ఆప‌రేష‌న్ స‌క్సెస్ – పేషెంట్ డెడ్‌

`ఆప‌రేష‌న్ స‌క్సెస్‌.. పేషెంట్ డెడ్‌` అన్న‌ట్లు ఉంది ప్ర‌తిప‌క్ష వైసీపీ ప‌రిస్థితి! గ‌తంలో కంటే ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ మ‌రింత దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు! హోదా విష‌యంలో విద్యార్థులు చేప‌ట్టిన ఉద్య‌మానికి మ‌ద్ద‌తుగా సంఘీభావం తెలిపి.. ప్ర‌జ‌ల్లో కొంత మైలేజీ పొందారు. అయితే ఇంత చేస్తున్నా.. జ‌గ‌న్ తీరుపై సీనియ‌ర్ నేత‌లు తీవ్ర‌ అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. హోదా విష‌యంలో తొలి నుంచి పోరాడుతున్నా అది ప్ర‌జ‌ల్లోకి చేర‌లేదు. కానీ స‌రైన స‌మ‌యంలో జ‌గ‌న్ స్పందించినా.. విశాఖ ఎయిర్‌పోర్టులో […]