వైసీపీలోకి మాజీ సీఎం ఫ్యామిలీ… ఎంపీ-ఎమ్మెల్యే సీటు ఆఫ‌ర్‌

ఏపీలో విప‌క్ష వైసీపీకి ఇప్పుడిప్పుడే మంచి జోష్ వ‌స్తోంది. అమ‌రావ‌తిలో జ‌రిగిన ప్లీన‌రీ త‌ర్వాత ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ ప్ర‌క‌టించిన ప‌లు ప‌థ‌కాలు కాస్త ఆక‌ర్ష‌ణీయంగా ఉండ‌డంతో ఇప్పుడు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో వాటి గురించే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే వైసీపీలో మ‌రో ప్ర‌ముఖ రాజ‌కీయ కుటుంబం ఎంట్రీ ఇవ్వ‌నుంద‌ని తెలుస్తోంది. క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో సుదీర్ఘ‌కాలంగా ఎంతో ప‌ట్టున్న మాజీ సీఎం కోట్ల విజ‌య‌భాస్క‌ర్‌రెడ్డి ఫ్యామిలీ వైసీపీలోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌. కోట్ల […]

లోకేశ్‌ను ఎమ్మెల్యేగా గెలిపించ‌డం బాబుకు ప‌రీక్షే

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు వ‌చ్చే ఎన్నిక‌లు పెద్ద అగ్నిప‌రీక్ష‌లా మారాయి. ఆ ఎన్నిక‌ల్లో రెండోసారి గెలిచేందుకు ఎన్నో ప్లాన్లు వేస్తోన్న బాబు ముందు మ‌రో పెద్ద స‌వాల్ కూడా ఉంది. ఈ ఎన్నిక‌ల్లో టీడీపీని స్టేట్‌లో రెండోసారి గెలిపించ‌డం ఒక ఎత్తు అయితే, త‌న త‌న‌యుడు లోకేశ్ పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్‌కు స‌రైన బాట వేయ‌డం రెండో ప‌రీక్ష‌. వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత టీడీపీ గెలిచి బాబు సీఎం అయినా ఆ ట‌ర్మ్‌లో బాబు పూర్తికాలం సీఎంగా ఉంటార‌న్న […]

ఈనాడు అలా… ఆంధ్ర‌జ్యోతి ఇలా

ప్ర‌ధాన తెలుగు దిన‌ప‌త్రిక‌లు అయిన ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి రెండిటిపై టీడీపీకి ఫేవ‌ర్ అన్న ముద్ర ఉంది. అయితే ఈ విష‌యంలో ఆంధ్ర‌జ్యోతితో పోలిస్తే ఈనాడు కాస్త న్యూట్ర‌ల్‌గానే ఉంటుంది. ఏదైనా విష‌యాన్ని మ‌రీ ప‌చ్చిగా, అభూత‌కల్ప‌న‌లు లేకుండా ప్ర‌చురిస్తుంటుంది. అలాగే అంద‌రికి మంచి ప్ర‌యారిటీయే ఇస్తుంది. ఇక ఆంధ్ర‌జ్యోతి అలా కాదు.. జ‌గ‌న్ అన్నా, వైసీపీ అన్నా రెచ్చిపోయి మ‌రీ రంకెలేస్తోంది. కొద్ది రోజుల క్రితం వ‌ర‌కు తెలంగాణ‌లోను అధికార టీఆర్ఎస్‌కు యాంటీగా దూకుడుగా వెళ్లిన జ్యోతి […]

ఆనం బ్ర‌ద‌ర్స్‌ను బాబు సైడ్ చేసేశారా..!

నెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో ఆనం సోద‌రుల పేరు చెపితేనే ఓ క్రేజ్ ఉంటుంది. ఆనం సోద‌రులు కాంగ్రెస్ పాల‌న‌లో నెల్లూరు జిల్లా రాజ‌కీయాల‌ను ఓ రేంజ్‌లో శాసించారు. కాంగ్రెస్‌లో అధికారంలో ఉన్న రెండుసార్లు వీరు ఎమ్మెల్యేలు అవ్వ‌డంతో పాటు వీరిద్ద‌రు మంత్రులుగా కూడా ప‌నిచేసి జిల్లాను శాసించారు. ఇక గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత ఏపీలో కాంగ్రెస్ భూస్థాపితం అవ్వ‌డంతో ఈ సోద‌రులిద్ద‌రు ఎన్నో ఆశ‌ల‌తో త‌మ పాత‌గూడు అయిన టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన‌ప్పుడు ఆనం సోద‌రులు […]

జ‌గ‌న్ హామీలు స‌రే.. లెక్క‌లు చూస్తే టెన్ష‌నే!! 

ప్లీన‌రీ వేదిక‌గా వైసీపీ అధినేత జ‌గ‌న్ 2019 ఎన్నిక‌ల‌కు స‌మ‌ర‌భేరి మోగించారు. అన్ని వ‌ర్గాల‌కు చేరువయ్యేలామొత్తం తొమ్మిది ప‌థ‌కాలు ప్ర‌క‌టించేశారు. దీనిపై హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే వీటి అమ‌లు ఎంత వ‌ర‌కూ సాధ్య‌మ‌నే దానిపైనే ఇప్పుడుచ‌ర్చ మొద‌లైంది. అల‌వికాని హామీలిచ్చి.. వాటిని నెర‌వేర్చేందుకు సీఎం చంద్ర‌బాబు ఎన్ని క‌ప్ప‌గంతులు వేస్తున్నారో తెలిసిందే! ఇప్పుడు జ‌గ‌న్ ఇచ్చిన హామీల అమ‌లు సాధ్య‌మ‌య్యేనా అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప‌థ‌కాలకు ఎంత ఖర్చు అవుతుంది. అంతంత‌మాత్రంగా ఉన్న‌ రాష్ట్ర ఆదాయ ప‌రిస్థితి. […]

మోడీ టీడీపీకి దూరంగా..వైసీపీకి దగ్గరగా దేనికి సంకేతం!

ఏపీ రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి. నిన్న‌టి వ‌ర‌కూ శ‌త్ర‌వులుగా ఉన్న నేత‌లు.. ఇప్పుడు క‌త్తులు దూసుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వ వైఖ‌రి టీడీపీ పెద్ద‌ల‌కు మింగుడు ప‌డ‌టం లేదు. త‌మ పార్టీనేత‌ల‌కు ఎన్నో గంట‌లు, రోజులు వేచిచూస్తేనే గాని దక్కిన మోడీ అపాయింట్‌మెంట్‌.. వైసీపీ నేత‌ల‌కు క్ష‌ణంలోనే ద‌క్క‌డంపై వీరు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మొన్న‌టికి మొన్న ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌.. ప్ర‌ధాని మోడీతో భేటీ అయిన ద‌గ్గ‌ర నుంచి జ‌రుగుతున్న ప‌రిణామాలు […]

నిన్న త‌మ్ముడు.. నేడు అన్న వైసీపీలోకి జంప్‌

అన్న బాట‌లో త‌మ్ముడు న‌డ‌వ‌డం స‌హ‌జం! కానీ ఇక్క‌డ త‌మ్ముడి బాట‌లో అన్న న‌డుతుస్తున్నారు. ముందు నుంచి అనుకున్న‌దే అయినా.. కాస్త అటు ఇటుగా.. ముందు వెనుక‌గా అన్న‌త‌మ్ముళ్లు ఒక గూటికి చేర‌బోతున్నారు. కర్నూలులో టీడీపీకి మ‌రో దెబ్బ త‌గల‌బోతోంది. ఇప్ప‌టికే నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో టికెట్ ఆశించి తీవ్ర భంగ‌పాటుకు గురై.. వైసీపీలో చేరిపోయారు శిల్పా మోహ‌న్‌రెడ్డి. ఇప్పుడు ఆయ‌న బాట‌లోనే అన్న శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి వైసీపీ కండువా క‌ప్పుకునేందుకు సిద్ధ‌మ‌య్యార‌నే వార్త‌లు టీడీపీ వ‌ర్గాల్లో […]

2019 వార్ టీడీపీకి పూల‌పాన్పు కాదు

న‌వ్యాంధ్రప్రదేశ్‌కు తొలి సీఎం అయ్యేందుకు చంద్ర‌బాబు ఎన్నో క‌ష్ట‌నష్టాలు ప‌డ్డారు. వ‌రుస‌గా రెండుసార్లు ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ప్ర‌తిప‌క్షానికి ప‌రిమిత‌మైన ఆయ‌న ఈ ప‌దేళ్ల కాలంలో ఎంతోమంది సీనియ‌ర్ల‌ను వ‌దులుకున్నారు. కొంద‌రు పార్టీలు మారిపోతే, మ‌రి కొంద‌రు రాజ‌కీయాల నుంచి నిష్క్ర‌మించ‌డం లేదా మ‌ర‌ణించ‌డం జ‌రిగాయి. 2004లో టీడీపీ చ‌రిత్ర‌లోనే ఘోర ప‌రాజ‌యం చూసింది. 2009లోను ముక్కోణ‌పు పోటీలో మ‌రోసారి వ‌రుస‌గా ఓడింది. ఇక 2004కు ముందు వ‌ర‌కు చంద్ర‌బాబు పాల‌న అంటే ఓ క్రెడిబులిటీ ఉండేది. ఉద్యోగులు […]

మైల‌వ‌రంలో ఉమాకు యాంటీ…నియోజ‌క‌వ‌ర్గం మార్పుపై మాస్టర్ ప్లాన్‌

ఏపీ ఇరిగేష‌న్ మినిస్ట‌ర్ దేవినేని ఉమా పేరు రాష్ట్ర‌వ్యాప్తంగా మార్మోగుతున్నా ఆయ‌న ప్రాథినిత్యం వ‌హిస్తోన్న మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం మ‌స‌క‌బారుతున్న‌ట్టే క‌న‌ప‌డుతోంది. ఉమా అంటే ఏపీ స్టేట్ వైజ్‌గాను, కృష్ణా జిల్లాలోను ఓ పొలిటిక‌ల్ ఐకాన్ అన్న టాక్ ఉంది. అయితే ఈ క్రేజ్ ఎలా ఉన్నా ఉమా ఇప్పుడు మైల‌వ‌రంలో తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్నారు. 1999, 2004లో నందిగామ నుంచి గెలిచిన ఉమా 2009, 2014లో మైల‌వ‌రం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గ‌త ఎన్నిక‌ల్లో గెలిచి […]