నరసాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణరాజును సీఐడీ అధికారులు కస్టడీలో చిత్రహింసలకు గురిచేసినట్టు ముగ్గురు వైద్యుల నివేదిక పేర్కొంది. వైద్య పరీక్షల నివేదికపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ వినీత్ శరన్.. ఆర్మీ ఆస్పత్రి వైద్య నివేదిక అందినట్టు తెలిపారు. ముగ్గురు వైద్యులు పరీక్షించి ఎక్స్-రే, వీడియో పంపారని అన్నారు. జనరల్ ఎడిమాతోపాటు గాయాలున్నట్టు నివేదికలో పేర్కొన్నారని జస్టిస్ శరన్ వివరించారు. రఘురామ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ, ఆదినారాయణ రావు […]
Category: Politics
కంటతడి పెట్టిన పిఎం మోడీ..ఎందుకుంటే..?
దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆక్సిజన్ అందక కొన్ని చోట్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి సమయంలో ప్రభుత్వాలు లాక్ డౌన్, కర్ఫ్యూలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో దేశ పరిస్థితులను చూసి ప్రధాని మోదీ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన వైద్యులు సహా మొదటి శ్రేణి కార్మికులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్ సాంకేతిక పరిజ్ణానం ద్వారా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో వారితో మాట్లాడుతూ ఆయన ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. కోవిడ్ మహమ్మారి సమయంలో వారు […]
బ్రేకింగ్ : ఆంధ్ర పరిషత్ ఎన్నికలు రద్దు..!
ఏపీలో వైసీపీకి మరో షాక్ తగిలింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విషయంలో వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించలేదన్న హైకోర్టు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని వెల్లడించింది. న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తి ఈ మేరకు తీర్పును వెలువరించారు. పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు కోడ్ విధించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా రాష్ట్ర […]
ఎన్టీఆర్ బర్త్‌డే.. నారా లోకేష్ స్పెషల్ విషెస్!
స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవడు, అభిమానులు ముద్దుగా పిలుచుకునే యంగ్ టైగర్, టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్.. నేడు 38వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. బాలనటుడిగా సినీ గడప తొక్కి నేడు తారక రాముడిగా అశేష అభిమాన వర్గాన్ని కూడగట్టుకున్నారు. తనను అభిమానించే వారి కోసం ముందుడే ఈయన అందరి వాడుగా పేరు దక్కించుకున్నాడు. ఇక నేడు బర్త్‌డే సందర్భంగా.. ఎన్టీఆర్ కు బర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి.ఇటు ఫ్యాన్స్ తోపాటు.. అటు సినీ […]
హైకోర్ట్ కి ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు..?
ఏపీ ఆక్సిజన్ అందక చాలా మంది కరోనా రోగులు కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆక్సిజన్ సరఫరా విషయంలో కేంద్రం రాష్ట్రానికి సహకరించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ప్రభుత్వ చర్యలపై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. కోవిడ్ నియంత్రణపై గుంటూరుకి చెందిన సామాజిక కార్యకర్త జర్నలిస్ట్ తోట సురేష్ బాబు, ఏపీ సిఎల్ఏ, ఐలు, సుమోటో పిటిషన్ లపై విచారణ జరిగింది. కేంద్రం చెబుతున్న లెక్కలు, సరఫరాలో తేడాలున్నాయన్న రాష్ట్ర ప్రభుత్వం ఆక్సిజన్ సరఫరా కేంద్రం […]
జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం..?
ఏపీలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి రైతు సంక్షేమం కోసం పని చేస్తున్నామని పేర్కొన్న వైసీపీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తోంది. రైతుల కోసం మరో అడుగు ముందుకు వేసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైయస్ఆర్ జలకళ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం వల్ల రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అర్హులైన రైతులందరికీ ఉచిత బోర్లు వేయడం ద్వారా సాగునీరు అందించడమే లక్ష్యంగా వైయస్సార్ జలకళ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఏపీలో పేద, […]
ముగ్గురు మోసగాళ్లు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..!
ప్రముఖ హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఓవైపు కమెడియన్ గా సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు కథానాయకుడిగా కూడా కనిపిస్తూ ఉంటాడు. ‘గీతాంజలి’, ‘జయమ్ము నిశ్చయమ్మురా’ వంటి సినిమాలతో ఆకట్టుకున్న శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు తాజాగా అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ మూవీ ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో చిత్రమందిర్ స్టూడియోస్ పతాకంపై అచ్యుత్ రామారావు ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక […]
బ్లాక్ ఫంగస్ చికిత్స విషయంలో సీఎం కీలక నిర్ణయం..?
గత రెండు వారాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగిస్తున్న కర్ఫ్యూను తాజాగా ఎటువంటి మార్పులు లేకుండా మే నెలాఖరు వరకు జగన్ సర్కార్ పొడిగిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్న సంగతి విధితమే. ఇందులో భాగంగానే జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో మరో కీలక నిర్ణయం తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి లో భాగంగా వచ్చే బ్లాక్ ఫంగస్ చికిత్స కూడా తాజాగా ఆరోగ్యశ్రీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. నేడు జరిగిన ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో సీఎం జగన్ […]
ఏపీలో కరోనా కట్టడికి సీఎం జగన్ కీలక నిర్ణయం?
ప్రస్తుతం కరోనా వైరస్ అల్లకల్లోం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. సెకెండ్ వేవ్‌లో విరుచుకు పడుతున్న ఈ మాయదారి వైరస్ దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా వీర విహారం చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రతి రోజు ఇరవై వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. పాక్షిక లాక్ డౌన్ విధించి రెండు వారాలు గడుస్తున్నా కరోనా వేగం తగ్గడం లేదు. ఇలాంటి తరుణంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి కరోనా కట్టడికి కీలక […]