మరి పదవులు వస్తే అదేదో హోదా లాగా ఫీల్ అయిపోయి…పెత్తనం చేసే నేతలు ఎక్కువైపోయారు. పదవుల ద్వారా ప్రజలకు సేవ చేసే విషయం పక్కనబెడితే..ప్రజల మీద పెత్తనం చేయడం ఎక్కువైంది. ఇంకా మంత్రి పదవి లాంటిది ఉంటే…ఇంకా తామేదో ఒక రాజ్యానికి రాజు అన్నట్లు నేతలు ఊహించుకుని హడావిడి చేసేస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో కొందరు మంత్రులు అలాగే ఫీల్ అవుతున్నారని విశ్లేషకులే కాదు పబ్లిక్‌లోనూ అదే ఫీలింగ్ ఉంది. అసలు ఏపీ మంత్రుల్లో కొందరు ఈ రెండున్నర […]
Category: Politics
జగన్‌ది తప్పయితే బీజేపీది ఇంకా పెద్ద తప్పా…!
“రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు. అన్నీ ఉచితంగా ఇచ్చి ప్రజలను సోమరులను చేస్తున్నారు. ఇ దేం పాలన“ అంటూ..కొన్ని రోజుల కిందట.. బీజేపీ కేంద్ర మంత్రి ఒకరు రాష్ట్రానికి వచ్చివ్యాఖ్యానించారు .. కట్ చేస్తే.. సోము వీర్రాజు మరింత వర్రీ అయ్యారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చేందుకు డబ్బులు లేవం టున్న సర్కారు… పథకాల పేరుతో ప్రజలకు పంపకాలు చేస్తోందని నోరు చేసుకున్నారు. ఇక, టీడీపీ నాయకులు కూడా ఇదే బాటలో విమర్శలు సంధించారు. అమ్మ ఒడి, ఇతరత్రా […]
జగన్‌తో జూనియర్ ఎన్టీఆర్ భేటీ.. ఏం జరుగుతోంది..!
ప్రస్తుతం టాలీవుడ్‌లో అంతా సినిమా టిక్కెట్ల ధరలు, ఇండస్ట్రీకి సంబంధించి చాలా విషయాలపై చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వంతో టాలీవుడ్‌కు పెద్ద గ్యాప్ ఉంది. ఈ గ్యాప్‌ను భర్తీ చేసేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నా అవేవి ఓ కొలిక్కి రావడం లేదు. ఈ క్రమంలోనే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత అయినా సమస్య ఓ కొలిక్కి వస్తుందనే అందరూ అనుకున్నారు. అయితే ఇంతలోనే ట్విస్ట్.. అది […]
రోజాను ఇంత తొక్కేస్తున్నారా.. జగన్ అపాయింట్‌మెంట్ కూడా లేదే..!
అదేం అదృష్టమో కానీ.. వైసీపీ నాయకురాలు.. ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజాకు గతంలో ప్రత్యర్థి పార్టీల నుంచి సెగ వస్తే.. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చాక.. సొంత పార్టీ నేతల నుంచే సెగ భారీ ఎత్తున తగులుతుండడం గమనార్హం. నిజానికి రాష్ట్రంలో అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు ఉన్న మాట వాస్తవమే. అయితే.. దీనికి మించి.. అన్నట్టుగా రోజాకు సెగ తగులుతోంది. ఆమెను డమ్మీ చేసేందుకు.. వచ్చే ఎన్నికల్లో అసలు టికెట్ కూడా […]
బాబుకు ఘోర అవమానం.. హైదరాబాద్‌లోనే ఉన్నా ఇలా జరిగిందే..!
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఘోర అవమానం జరిగిందా? ఆయన ఊహించని విధంగా ఆయనను పక్కన పెట్టారా? అంటే.. ఔననే అంటున్నారు పార్టీ నాయకులు. ఇదే విషయం పార్టీలో గుసగుసగా మారడం గమనార్హం. విషయంలోకి వెళ్తే.. హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో చిన జీయర్ స్వామి ఆధ్వర్యంలో రామానుజాచార్యుల విగ్రహం ప్రతిష్ట.. 108 దేశాల పేరుతో ఆలయాల నిర్మాణం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్రం నుంచి ప్రధాని నరేంద్రమోడీ వచ్చారు. అదేవిధంగా.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కూడా ఈ నెల 14న […]
ఏపీ విభజనపై మోడీ మళ్లీ కీలక వ్యాఖ్యలు .
ఈ రోజు రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ పునర్వవిభజన జరిగిన తీరున ప్రధానమంత్రి మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు .రాష్ట్ర విభజన సరిగా జరగలేదని దాని వలన రెండు రాష్ట్రలో ఇంకా గొడవలు జరుగుతున్నాయి అని చెప్పారు .మరొక సారి కాంగ్రెస్ పార్టీ పై అయన విరుచుకుపడ్డారు. మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వెతిరేకం కాదు .వాజ్ పేయి మూడు రాష్ట్రాలు విభజించారు .శాంతి యుతంగా కూర్చుని అన్ని చర్చించి ఆ […]
వంగవీటి రాధపై బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు
ఆంధ్ర ప్రదేశ్ లో వైస్ జగన్ సర్కార్ కొత్త జిల్లాల ప్రకటన చేసిన తరువాత రాష్ట్రంలో అనేక ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే .రాజంపేట ప్రధాన కేంద్రంగా అన్నయ్య జిల్లాగా ,హిందూపూర్ ప్రధాన కేద్రంగా సత్యసాయి జిల్లాలకు పెద్ద ఎత్తున్న ఆందోళను జరుగుతున్నాయి .అలాగే వంగవీటి రంగ జిల్లా ఏర్పాటు చేయాలి పెద్ద ఎత్తున అభిమానులు ,కాపు నాయకులు పోరాడుతున్నారు . అయితే తెలుగు దేశం మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా రంగ జిల్లా ఏర్పాటుపై […]
ఈ నెల 10న జగన్‌తో మెగాస్టార్ భేటీ.. రాజ్యసభ కన్‌ఫార్మ్ మాట నిజం..!
ఏపీ సీఎం జగన్‌తో మెగాస్టార్ చిరంజీవి మరోసారి భేటీ కానున్నారు. ఈ నెల 10వ తారీకున సీఎం జగన్.. చిరుకు అప్పాయింట్ మెంట్ ఇచ్చినట్టు తాడే పల్లి వర్గాలు తెలిపాయి. అయితే.. ఈ భేటీ ఎందుకు? రీజనేంటి? అనే అంశాలు చాలా ఆసక్తిగా మారా యి. ఎందుకంటే.. గత నెల 13న భోగి పండుగ రోజు ముందు కూడా చిరంజీవి సీఎం తో భేటీ అయ్యారు. ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయన సీఎంతో కలిసి భోజనం కూడా […]
ఫైనల్ లిస్ట్ రెడీ … వైసీపీలో కొత్త మంత్రులుగా వీళ్లే ?
ఏపీలోని వైసీపీ ప్రభుత్వంలో మంత్రి వర్గాన్ని విస్తరించేందుకు సమయం ఆసన్నమవుతోందనే వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి 2019లో ప్రబుత్వం ఏర్పడినప్పుడే. రెండున్నరేళ్లకు తన మంత్రి వర్గాన్ని 90 శాతం వరకు మార్పుచేస్తానని.. సీఎం జగన్ చెప్పారు. దీంతో అప్పటి కే మంత్రి పదవులు వస్తాయని ఆశించిన వారు.. ఈ ప్రకటనతో నెమ్మదించారు. జగన్ మాట ఇస్తే.. తప్పరు..అన్న విధంగా ఆయన మాట ఎప్పుడు నెరవేర్చుకుంటారా? అని వీరు ఎదురు చూస్తున్నారు. మరోవైపు.. మంత్రుల జాబితాలో రోజు రోజుకు పేర్లు […]