ఏపీ రాజకీయాల్లో ఇదో ట్విస్టు అనుకోవాలి. చాలా మంది ఎంపీలు గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏం చేయలేకపోతున్నారు. కొందరు ఎంపీలు అయితే పార్లమెంటుకు వెళ్లి కూర్చొని రావడం మినహా చేసేదేం లేదు. గత ఎన్నికలకు ముందు జగన్ 25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా దానంతట అదే వస్తుందని చెప్పారు. తీరా జగన్ చెప్పినట్టు ఏపీ ప్రజలు 22 మంది ఎంపీలను గెలిపించారు. వీరిలో మిథున్‌రెడ్డి, లావు శ్రీకృష్ణ లాంటి ఒకరిద్దరు నేతలు తప్పా […]
Category: Politics
చింతలపూడి నేతలకు బాబు స్ట్రాంగ్ వార్నింగ్… రివ్యూలో ఎన్నెన్ని ట్విస్టులో…!
ఎన్నెన్నో అంచనాల మధ్య చింతలపూడి నియోజకవర్గ రివ్యూను టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ సమీక్షకు పలువురు ఆశావాహులతో పాటు పార్టీ హైకమాండ్ నుంచి ఆహ్వానం అందిన నేతలతో పాటు ఆయా నేతలు బలప్రదర్శనగా తీసుకువెళ్లిన కార్యకర్తలు కూడా వెళ్లారు. గంట పాటు రివ్యూ జరుగుతుందని అనుకున్నా చంద్రబాబు కేవలం 20 నిమిషాలతోనే రివ్యూ ముగించేయడంతో కార్యకర్తలు కాస్త నిరాశకు గురయ్యారు. అయితే 20 నిమిషాల్లోనే చంద్రబాబు తనకు అందిన నివేదికల ద్వారా నియోజకవర్గ […]
అదే జరిగితే.. వైఎస్ కుటుంబంలో రాజకీయ కుదుపు…!
కొన్ని కొన్ని అంశాలు.. రాజకీయంగా అనేక కుదుపులకు దారితీస్తాయి. ప్రస్తుతం వైఎస్ కుటుంబాన్ని తీసు కుంటే.. రెండు పక్షాలుగా విడిపోయింది. ఒకటి విజయమ్మను సమర్ధించే వర్గం.. రెండు జగన్‌ను సమర్ధించే వర్గం. విజయమ్మను సమర్ధిస్తున్నవారు.. షర్మిల ను రాజకీయంగా ప్రోత్సహిస్తున్నారు. చాలా మంది కుటుంబ సభ్యులు ఇటీవల గోప్యం రాజకీయ విరాళాలు కూడా ఇచ్చారని.. హైదరాబాద్‌లో పెద్ద చర్చ సాగుతోంది. ఆమె పాదయాత్ర చేస్తున్న సమయంలో చాలా విరాళాలు వచ్చాయి. ఎవరో ఒకరు రావడం.. విరాళం ఇవ్వడం.. […]
ప్రకాశంలో కొత్త మంత్రులు ఎవరు.. జగన్ సంచలన నిర్ణయం…!
మంత్రి వర్గం రేసులో ప్రకాశం జిల్లాకు చెందిన నాయకులు పరుగులు పెడుతున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు నాయకులు.. తమకు మంత్రివర్గంలో చోటు కోసం.. తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు ఖచ్చితంగా ఇచ్చితీరాలని కూడా వారు అంటున్నారు. ఈ జాబితాలో సీనియర్లు ఉండడంతో సీఎం జగన్‌కు ఒకింత ఇబ్బంది తప్పదనే భావన వ్యక్తమవుతోంది. జిల్లాల విభజనలో కొత్తగా ఏర్పడే ప్రకాశంజిల్లాలో ఒంగోలు, సంతనూతలపాడు, దర్శి, గిద్దలూరు, ఎర్రగొండపా లెం, కనిగిరి, మార్కాపురం, కొండపి నియోజకర్గాలు […]
జంపింగ్ జపాంగ్‌కు మంత్రి పదవా… కరణం పెద్ద కథే నడిపిస్తున్నారే…!
రాష్ట్రంలో మంత్రి పదవుల పందేరం విషయంలో ఓ జంపింగ్ ఎమ్మెల్యే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారా? తనకు తానుగానే ప్రచారం చేసుకుంటున్నారా? తనకు మంత్రి పదవి ఇవ్వక తప్పదని ఆయన తెగ సంబరపడిపోతున్నారా? తనను మించిన సీనియర్ లేరని.. కమ్మ వర్గానికి ఇస్తే.. తనకు ఖచ్చితంగా చోటు దక్కుతుందని ఆయన చెప్పుకొంటున్నారా ? అంటే.. ఔననే అంటున్నాయి ప్రకాశం జిల్లాలోని రాజకీయ వర్గాలు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ ప్రచారం జోరుగా సాగుతోంది. గత 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున […]
ఇక్కడ ఎవరు గెలిస్తే నెక్ట్స్ తెలంగాణ సీఎం వాళ్లే…!
ఏపీ, తెలంగాణలో వచ్చే సాధారణ ఎన్నికలకు ఇంకా టైం ఉన్నా కూడా అప్పుడే రెండు చోట్ల రాజకీయ వేడి అయితే రాజుకుంది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని డిసైడ్ చేసేది బీసీ, ఎస్సీ, ఎస్టీలే అవుతున్నారు. అందుకే ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు కీలకం కానుంది. ఇప్పుడు అధికార ,ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా ఈ రిజర్వ్‌డ్ సీట్లమీద గట్టిగా కాన్‌సంట్రేషన్ చేయకపోతే అధికారం వచ్చే పరిస్థితి లేదు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికార […]
టీడీపీ నుంచి గంటా అవుట్.. బాబు డెసిషన్‌పై ఒక్కటే ఉత్కంఠ…!
ఏపీలో టీడీపీ ఇంచార్జ్‌లతో పాటు పలువురు ఎమ్మెల్యేలకు టీడీపీ అధిష్టానం నుంచి ఈ రోజు పిలుపు వచ్చింది. ఎమ్మెల్యేలు అయితేనే, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు అయితేనే మొత్తం 12 మందికి ఈ రోజు హైకమాండ్ నుంచి పిలుపులు వెళ్లాయి. వీరిలో ఈ రోజు కొందరు ఇన్చార్జ్‌లు, ఎమ్మెల్యేల భవితవ్యం తేలిపోనుంది. ఈ లిస్టులో మాజీ మంత్రి, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేరు కూడా ఉంది. గత ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి గెలిచిన గంటా ఆ […]
ఏపీ కేబినెట్లో కృష్ణాలో ఎవరు అవుట్.. ఎవరు ఇన్..!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మే నెల చివరి నాటికి ఖచ్చితంగా కేబినెట్‌లో మార్పులు, చేర్పులు చేయనున్నారు. ఈ యేడాది జూన్ 8వ తేదీ నాటికి మంత్రి వర్గం ఏర్పడి మూడు సంవత్సరాలు అవుతోంది. ఈ తేదీకి కాస్త ముందుగానే మంత్రి వర్గంలో మార్పులు, చేర్పులు ఉంటాయన్న ప్రచారంతో వైసీపీ నేతలు జిల్లాల వారీగా ఎలెర్ట్ అవుతున్నారు. కీలకమైన కృష్ణా జిల్లాలో కొత్తగా ఎవరు కేబినెట్లోకి వస్తారు ? ఎవరు అవుట్ అవుతారు ? అన్నదానిపై జిల్లా […]
ఆలీకి జగన్ బంపర్ గిఫ్ట్.. ముందే చెప్పాడు.. పదవి ఇచ్చాడు..!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి పదవి ఇవ్వడమో లేదా ఏదోలా న్యాయం చేసుకుంటూ వస్తున్నారు. ఇక గత ఎన్నికలకు ముందు ఇండస్ట్రీలో చాలా మంది సినీ నటీనటులు జగన్ పార్టీ గెలుపు కోసం ప్రచారం చేశారు. చాలా మంది ప్రత్యక్షంగానే ఏపీలో వైసీపీ తరపున ప్రచారం చేశారు. పార్టీ ఏకంగా 151 సీట్ల బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వికి జగన్ ముఖ్యమంత్రి […]