ఏపీలో మ‌రో టీడీపీ కంచుకోట కూలిపోతోందా…!

ఔను.. ఇప్పుడు ఈ మాటే వినిపిస్తోంది. టీడీపీకి కంచుకోట వంటి జిల్లాలు చాలానే ఉన్నాయి. వీటిలో అనంత‌పురం కూడా ఒక‌టి. ఒక‌ప్పుడు.. జిల్లా వ్యాప్తంగా మెజారిటీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టి విజ‌యం ద‌క్కించుకున్న ప‌రిస్థితి ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ సునామీ కార‌ణంగా.. కేవ‌లం రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ గెలుపు గుర్రం ఎక్కింది. హిందూపురం, ఉర‌వ‌కొండ‌. ఈ రెండు మినహా.. ఇక్క‌డ పార్టీకి ఎమ్మెల్యేలు లేరు. అయితే.. బ‌ల‌మైన కేడ‌ర్ మాత్రం ఉంది. అదేస‌మ‌యంలో మాజీ మంత్రులు.. కాలువ […]

జ‌గ‌న్ టార్గెట్‌లో ఉన్న టీడీపీ నేత‌లు వీళ్లే… ప‌క్కా ఓడించేస్తారా…!

రాజ‌కీయాల్లో వ్యూహాలు కామ‌న్‌. ఎత్తులు వేసేవారికి పై ఎత్తులు వేయ‌డ‌మే ఇప్పుడున్న‌రాజ‌కీయం. ఎదుటి పార్టీని ఎంత‌గా కుంగ‌దీస్తే.,. తాము అంత‌గా పైకి ఎదుగుతామ‌ని.. నాయ‌కులు.. పార్టీలు కూడా భావిస్తున్నా యి. ఈ క్ర‌మంలోనే రాజ‌కీయంగా ఏపీ ఎప్ప‌టిక‌ప్పుడు అట్టుడుకుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో అధికార పార్టీ టీడీపీని గ‌ద్దె దింపే క్ర‌మంలో వైసీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి.. విజ‌యం దక్కించుకుంది. ఇప్పుడు టీడీపీ కూడా అదే ప‌నిచేస్తోంది. అయితే.. ఈ క్ర‌మంలో వైసీపీ అనుస‌రిస్తున్న తాజా వ్యూహం.. ఆ పార్టీకి […]

బీజేపీకి స‌హ‌కారం.. వైసీపీలో కొత్త గేమ్ మొద‌లైందా…!

ఏపీ అధికార పార్టీ వైసీపీకి పెద్ద స‌మ‌స్య వ‌చ్చింది. కేంద్రం నుంచి వ‌చ్చిన ఆదేశాలు.. పార్టీలో ఇక్క‌ట్లు తెచ్చిపెడుతున్నాయ‌ని తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. రెండు రోజుల కింద‌ట తెలంగాణ‌కు వ‌చ్చిన బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా.. అక్క‌డ నుంచి ఏపీ వైసీపీ నాయ‌కుల‌తో పోన్‌లో మాట్లాడిన‌ట్టు.. స‌మాచారం. ముఖ్యంగా బీజేపీతో సానుకూలంగా ఉన్న ఒక వైసీపీ ఎమ్మెల్యేకు ఆయ‌న ఫోన్ చేసి.. త‌మ‌కు సాయం చేయాల‌ని.. ఆదిశ‌గా ఆలోచ‌న ఎందుకు చేయ‌డంలేద‌ని.. ఆయ‌న ప్ర‌శ్నించిన‌ట్టు తాడేప‌ల్లి వ‌ర‌కు […]

ఏపీలో జ‌న‌సేన‌ది బ‌లుపా.. వాపా… అస‌లేం జ‌రుగుతోంది…!

ఏ పార్టీ అయినా.. ప్ర‌భుత్వంలోకి రావాలంటే..సంస్థాగ‌తంగా పుంజుకోవాలి. ముఖ్యంగా .. క్షేత్ర‌స్థాయిలో జెండా మోసే నాయ‌కుడి నుంచి జైకొట్టే కార్య‌క‌ర్త వ‌ర‌కు బ‌లంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. అందుకే.. పార్టీలు ఏవైనా.. కూడా సభ్య‌త్వ న‌మోదుకు ప్రాధాన్యం ఇస్తాయి. అదేస‌మ‌యంలో యువ‌త‌ను ఎక్కువ‌గా ప్రోత్స‌హించి.. వారిని బూత్ లెవిల్‌లో నియ‌మిస్తాయి. అదేస‌మ‌యంలో గ్రామాలు.. వార్డులు.. పంచాయ‌తీలు.. కార్పొరేష‌న్ల ప‌రిధిలో పార్టీని బ‌లోపేతం చేస్తాయి. ఇవ‌న్నీ కూడా.. ఏ పార్టీకైనా..పునాదుల వంటివి ఈ పునాదుల బ‌లం మీదే.. స‌ద‌రు […]

సామాజిక వ‌ర్గాల సెగ‌లో మంత్రి ‘ సీదిరి ‘ ఉక్కిరి బిక్కిరి… ఉక్క‌పోత‌…!

సాధార‌ణంగా రాజ‌కీయాల్లో ఉన్న‌వారికి ఎప్పుడూ.. అనుకూల‌తే ఉంటుంద‌ని చెప్ప‌డం క‌ష్టం. అందునా.. మూడేళ్లు పాల‌న పూర్తిచేసుకున్న వైసీపీలో అయితే.. అంతో ఇంతో వ్య‌తిరేక‌త స‌హ‌జంగానే ఉంటోంది. కానీ, ప‌లాస నుంచి రెండో సారి వ‌రుస‌గా మంత్రి ప‌ద‌వి చేప‌ట్టిన సీదిరి అప్ప‌ల‌రాజు ప‌రిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఆయ‌న‌కు సొంత సామాజిక వ‌ర్గం నుంచి ఇత‌ర సామాజిక వ‌ర్గాల వ‌ర‌కు కూడా అంద‌రూ విభేదిస్తున్నారు. ఒక సామాజిక వ‌ర్గం అంటే.. అర్ధం చేసుకునే అవ‌కాశం ఉంది. కానీ, […]

చేయాలి అనిపించింది చేశా..తప్పేముంది..న్యూడ్ ఫోటోషూట్ పై రణవీర్ వాంగ్మూలం..!?

బాలీవుడ్ అగ్ర హీరోలలో ఒకరైన రణవీర్ సింగ్ ఇటీవల బోల్డ్ ఫోటోషూట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఆయన చేసిన న్యూడ్ ఫోటోషూట్ సినీ పరిశ్రమలో పెద్ద దుమారమే రేపాయి. అ క్ర‌మంలోనే ఆయనపై సోషల్ మీడియా వ్యాప్తంగా చాలా రకాలు విమర్శలు వచ్చాయి. ఇదే క్రమంలో ఆయన పై ముంబైలో పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఆయన […]

వైసీపీకి `సెప్టెంబ‌రు 1` గండం.. జ‌గ‌న్ ఏం చేస్తాడో…!

ఏపీ అధికార పార్టీకి ఒకటి త‌ర్వాత‌.. ఒక‌టిగా.. స‌మ‌స్య‌లు చుట్టుముడుతున్నాయి. ఒక‌స‌మ‌స్య‌నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేలోపే.. మ‌రో స‌మ‌స్య వెంటాడుతున్న ప‌రిస్థితి.. పార్టీని ఇబ్బంది పెడుతోంది. తాజాగా సీపీఎస్ ర‌ద్దు కోరుతూ.. ఉద్యోగ‌, ఉపాధ్యాయ సంఘాల నాయ‌కులు ఉద్య‌మించేందుకు రెడీ అయ్యారు. సెప్టెంబ‌రు 1 రాష్ట్ర వ్యాప్తంగా.. ఉన్న ఉద్యోగులు.. ఉద్య‌మించేందుకురెడీ అయ్యారు. విజ‌య‌వాడ‌లో ప‌ది ల‌క్ష‌ల మందితో మిలీనియ‌మ్ మార్చ్‌ను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. అదేస‌మ‌యంలో సీఎం ఇంటి ముట్ట‌డికి కూడా పిలుపునిచ్చారు. ఈ ప‌రిణామాలు.. ఏడాదిలో జ‌రుగుతు […]

సెంటిమెంటుతో జ‌గ‌న్‌ను బుట్ట‌లో ప‌డేసిన వైసీపీ టాప్ లీడ‌ర్‌…!

రాజ‌కీయాల్లో సెంటిమెంటుకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఎమ్మెల్యేగా నామినేష‌న్ నుంచి గెలి చిన త‌ర్వాత‌.. ప్ర‌మాణ స్వీకారం వ‌ర‌కు కూడా నాయ‌కులు.. అనేక ముహూర్తాలు.. సెంటిమెంట్లు చూసు కునేవారు. అయితే.. వీటికి భిన్నంగా ఏపీలో మ‌రో సెంటిమెంటు కూడా ఉంది. ఒక‌సారి స్పీక‌ర్ ప‌ద‌విని చేప‌ట్టిన త‌ర్వాత‌.. మ‌ళ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తే.. గెలుపు గుర్రం ఎక్క‌ర‌నే సెంటిమెంటు ఉంది. ఉమ్మ‌డి రాష్ట్రం నుంచి ప్ర‌స్తుత విభ‌జ‌నతో ఏర్ప‌డిన న‌వ్యాంధ్ర వ‌ర‌కు కూడా ఇదే […]

వైసీపీ ఓట‌మి.. ఒక్క సీటూ రాదు.. చంద్ర‌బాబు ఊహాలు ఎలా ఉన్నాయంటే…!

తాజాగా త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో ప‌ర్య‌టిస్తున్న చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి ప్ర‌జ‌లు తిరుగు ట‌పాలో ఇంటికి పంపిస్తార‌ని అన్నారు. అంతేకాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ ఒక్క‌సీటును కూడా గెలుచుకునే ప‌రిస్థితి లేద‌ని.. అస‌లు టికెట్లు ఎలా అడుగుతార‌ని.. ఆయ‌న నిల‌దీశారు. ఇక‌, వైసీపీ తుమ్మితే ఊడిపోయే ముక్కు అని అభివ‌ర్ణించారు. ఓకే.. చంద్ర‌బాబు చెప్పిన‌వే నిజ‌మ‌ని అనుకుంటే.. వైసీపీ స్తానాన్ని భ‌ర్తీ చేసే పార్టీ ఏది? అనేది చంద్ర‌బాబు చెప్పాల్సిన […]