వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారంలోకి రావడానికి జగన్ గట్టిగానే స్కెచ్‌లు వేస్తున్నారు. కాకపోతే గత ఎన్నికల మాదిరిగా ఈ సారి టీడీపీని ఓడించడం కాదు. అయితే అధికారంలోకి వచ్చాక టీడీపీని రాజకీయం తోక్కేశారని అనుకుంటున్నారు గాని..తొక్కడం పక్కన పెడితే..అసలు టీడీపీని పైకి లేపింది వైసీపీనే. వైసీపీ అనుసరించిన కొన్ని రాజకీయ విధనాలే టీడీపీకి బాగా ప్లస్ అయ్యాయి. ఇప్పుడు వైసీపీతో ఢీ అంటే ఢీ అనే పొజిషన్‌కు టీడీపీ వచ్చింది. అయినా సరే ఎలాగైనా మళ్ళీ […]
Category: Politics
కేసీఆర్ ‘బీఆర్ఎస్’..వైసీపీ ముందుమాట..!
తెలంగాణ సీఎం కేసీఆర్…టీఆర్ఎస్ పార్టీని కాస్త బీఆర్ఎస్ మార్చిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర సమితితో రాజకీయం నడిపిన కేసీఆర్..ఇకపై జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిచాలని చెప్పి..టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీకి మార్చే క్రమంలో భారత్ రాష్ట్ర సమితిగా మార్చారు. ఇక బీఆర్ఎస్‌తో అన్నీ రాష్ట్రాల్లో రాజకీయం చేయనున్నారు. ముఖ్యంగా ఏపీపై కూడా కేసీఆర్ ఎక్కువ ఫోకస్ చేయనున్నారు. ఇప్పటికే ఏపీలో టీడీపీని టార్గెట్ చేశారని పెద్ద ఎత్తున కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. టీడీపీలో […]
చిరు టార్గెట్‌గా తమ్ముళ్ళు..కవర్ చేసిన అచ్చెన్న..!
మళ్ళీ టాలీవుడ్‌ల ఫ్యాన్ వార్ మొదలైంది..అది కూడా చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ సినిమాతో రచ్చ షురూ అయింది. ఈ సినిమాకు ముందు వచ్చిన ఆచార్య సినిమా భారీ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు గాడ్‌ఫాదర్ హిట్ అయింది. దీంతో మెగా అభిమానులు బాస్ ఈజ్ బ్యాక్ అని, టాలీవుడ్‌లో నెంబర్ 1 అంటూ పోస్టులు పెడుతున్నారు. అలాగే పరోక్షంగా బాలయ్యకు కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో మెగా అభిమానులకు నందమూరి అభిమానులు కౌంటర్లు ఇస్తున్నారు. హిట్ […]
సోము వీర్రాజుకు పొలిటికల్ కాటు….!
అదేం ఖర్మమో తెలియదు కానీ.. పార్టీ పుంజుకుంటోంది.. ప్రజలు మనవైపు మొగ్గుతున్నారు.. అని భావించే సమయంలో బీజే పీలో పెద్ద ప్రకంపన మొదలవుతోంది. అధికార పార్టీపై.. కేంద్రంలోని బీజేపీ పెద్దలు వచ్చి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీంతో అప్పటి వరకు స్థానికంగా దూకుడు చూపించి.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన నాయకులు.. చతికిల పడుతున్నారు. అంతేకాదు.. ఇక ప్రజల ముందుకు ఎలా వెళ్లాలనే తపన చెందుతున్నారు. తర్జన భర్జన పడుతున్నారు. “మేం ఎంతో కష్టపడుతున్నాం. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాం. […]
కర్నూలు లెక్కలు మారుస్తున్న జగన్..?
మరోసారి కర్నూలు కోటని క్లీన్ స్వీప్ చేయాలని జగన్ భావిస్తున్నారు..ఈ సారి అధికారంలోకి రావాలంటే కర్నూలు జిల్లానే వైసీపీకి సపోర్ట్‌గా ఉండాలి. గత ఎన్నికల్లో అంటే అన్నీ జిల్లాల్లో వైసీపీ సత్తా చాటింది..కాబట్టి అధికారంలోకి రావడం ఈజీ అయింది. కానీ ఈ సారి అలాంటి పరిస్తితి..కొన్ని జిల్లాల్లో టీడీపీ పై చేయి సాధించేలా ఉంది..పైగా టీడీపీతో జనసేన కలిస్తే..సగం జిల్లాల్లో వైసీపీకి డ్యామేజ్ జరుగుతుంది. అందుకే కంచుకోటల్లాంటి జిల్లాల్లో వైసీపీ ఎక్కువ సీట్లు గెలుచుకోవాలి. అలాంటి జిల్లాల్లో […]
వైసీపీ లెక్క..ఆ ఐదు జిల్లాల్లో టీడీపీకి ఊపు.!
అసలు ఎప్పటికప్పుడు ప్రతిపక్ష టీడీపీని దెబ్బకొట్టడమే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించి అధికారంలోకి వచ్చిన జగన్..ఆ తర్వాత కూడా టీడీపీ ఏ మాత్రం బలపడకుండా..తనదైన శైలిలో రాజకీయం చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వం పరంగా ప్రజలకు పథకాలు ఒకటి ఇస్తున్నారు..అంతే ప్రజలకు సంబంధించి మిగతా పనులు ఏం చేస్తున్నారో క్లారిటీ లేదు గాని..టీడీపీని దెబ్బతీయడానికి మాత్రం శాయశక్తుల ప్రయత్నిస్తున్నారు. వైసీపీలో మంత్రుల దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్తకు టీడీపీని […]
అప్పుడు తండ్రి ఇప్పుడు తనయుడు… చిరుకు అదిరిపోయే హిట్స్ ఇచ్చారు..!
చిరంజీవి హీరోగా ఫ్యామిలీ సెంటిమెంట్ తో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా హిట్లర్. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసింది మరి ఎవరో కాదు ఎడిటర్ మోహన్. 1997లో ఈ సినిమా విడుదలై సెన్సేషనల్ హిట్ అయింది. చిరంజీవికి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఫుల్ ఇమేజ్ తీసుకొచ్చింది కూడా ఈ సినిమానే. నిన్న దసరా కానుకగా విడుదలైన మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమా హిట్ టాక్ తెచ్చుకుని మెగాస్టార్ కు అదిరిపోయే హిట్ ఇచ్చింది. ఈ సినిమాను […]
కుప్పంలో టీడీపీకి వైసీపీ ట్రైనింగ్..?
వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాజకీయంగా కుప్పం పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే. గతంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలో లేక ఇతర ప్రోగ్రాంలు జరిగినప్పుడు మాత్రమే వార్తల్లో కుప్పం పేరు వినిపించేది. కానీ రాజకీయంగా రచ్చ జరిగినట్టు ఎప్పుడు వినబడలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక..కుప్పంలో రాజకీయంగా పై చేయి సాధించాలని డిసైడ్ అయిన దగ్గర నుంచి అక్కడ రచ్చ నడుస్తోంది. ప్రశాంతంగా ఉండే కుప్పంలో రాజకీయ యుద్ధం నడుస్తోంది. అలాగే అధికార వైసీపీ అన్నీ రకాలుగా […]
బాబు మొహమాటంతో పోయే సీట్లు ఇవే..!
వచ్చే ఎన్నికలకు సంబంధించి గెలుపుగుర్రాలకు మాత్రమే టికెట్లు ఇస్తానని.. టీడీపీ అధినేత చంద్రబా బు పదే పదే చెబుతున్నారు. ప్రజల్లో ఉండేవారికి.. ప్రజలతో జై కొట్టించుకునే వారికి మాత్రమే టికెట్లు దక్కుతాయని అంటున్నారు. ముఖ్యంగా యువతకు టికెట్లు ఎక్కువగా ఇస్తామని చెబుతున్నారు. అయి తే.. ఆచరణలోకి వచ్చే సరికిమాత్రం ఇది సాధ్యమేనా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. ఎన్నికలకు ఇంకా చాలానే సమయం ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు చుట్టూ చేరిన కొందరు సీనియర్లు ఆయనను […]