కర్నూలు సిటీలో టీజీ భరత్‌కు వైసీపీ హెల్ప్!

తెలుగుదేశం పార్టీకి పెద్దగా బలం లేని జిల్లాల్లో కర్నూలు కూడా ఒకటి..ఈ జిల్లాలో వైసీపీ హవా ఎక్కువ నడుస్తోంది. గత రెండు ఎన్నికల్లోనూ జిల్లాలో వైసీపీ సత్తా చాటింది. గత ఎన్నికల్లో 14కి 14 సీట్లు గెలిచేసింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుంది…కొన్ని స్థానాల్లో వైసీపీ బలం తగ్గుతుంది. అదే సమయంలో కీలకమైన కర్నూలు సిటీలో వైసీపీకి ఎదురుదెబ్బలు తగిలేలా ఉన్నాయి. గత రెండు ఎన్నికల్లో కర్నూలు సిటీలో వైసీపీ గెలుస్తూ వస్తుంది. కాకపోతే స్వల్ప […]

ఆనం-కోటంరెడ్డితో నెల్లూరులో రివర్స్ గేర్!

కంచుకోట లాంటి నెల్లూరు జిల్లాలో వైసీపీకి రివర్స్ గేర్ పడుతుంది..ఇప్పటివరకు జిల్లాలో తిరుగులేని పొజిషన్ లో ఉన్న పార్టీకి ఇప్పుడు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కీలకమైన నేతలు అసంతృప్తి గళం విప్పడం, వారిని వైసీపీ అధిష్టానం సైడ్ చేసే ప్రయత్నాలు చేయడం లాంటి అంశాలు బాగా మైనస్ అవుతున్నాయి. జిల్లాలో కీలకంగా ఉన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణరెడ్డిలు వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆఖరికి […]

వైసీపీకి భారీ డ్యామేజ్..అన్నీ సీట్లలో పోరు..!

రాజకీయాల్లో ఎక్కడైనా అధికార పార్టీల్లో ఆధిపత్య పోరు ఉండటం సహజమే..అధికారం కోసం కావచ్చు..ఇతర పెత్తనం కోసం కావచ్చు..లేదా సీటు కోసం కావచ్చు…ఏదైనా కారణమైన అధికార పార్టీల్లో ఆధిపత్య పోరు అనేది ఉంటుంది. కానీ ఏపీలో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు ఓ రేంజ్ లో ఉంది. ఎక్కడక్కడ నేతల మధ్య పడని పరిస్తితి. ఒకరినొకరు చెక్ పెట్టుకునేందుకు నేతలు పనిచేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ అధిష్టానం ఎంత సర్దిచెప్పిన కొన్ని చోట్ల నివురుగప్పిన నిప్పు మాదిరిగా రచ్చ జరుగుతూనే […]

విశాఖ క్యాపిటల్..డైవర్షన్ పాలిటిక్స్..క్లియర్ స్కెచ్!

ఉత్తరాంధ్ర మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టిన ప్రతిసారి అదిగో త్వరలోనే రాజధాని విశాఖకు మారుతుందని, విశాఖ నుంచి పాలన మొదలవుతుందని చెబుతూనే ఉన్నారు. మధ్య మధ్యలో విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలు సైతం అదే తరహాలో విశాఖకు రాజధాని వస్తుందని ప్రకటనలు చేస్తున్నారు. అయితే గత మూడేళ్లుగా ఇలాంటి ప్రకటనలే చేస్తున్నారు. పైగా మొదట మూడు రాజధానులు అని చెప్పి మూడేళ్లు దాటింది. కానీ ఇంతవరకు ఏపీకి రాజధాని అని చెప్పుకోవడానికి లేకుండా పోయింది. ప్రస్తుతం […]

వైసీపీ రెడ్లు టీడీపీలోకి..గేమ్ ఛేంజ్!

ఏపీలో రాజకీయాలు మారుతున్నాయి..ఊహించని విధంగా సమీకరాణాలు మారుతున్నాయి. అధికార వైసీపీ గ్రాఫ్ నిదానంగా డౌన్ అవుతుంటే..అటు టీడీపీ గ్రాఫ్ స్లోగా పెరుగుతుందని సర్వేలు చెబుతున్నాయి. అదే సమయంలో టి‌డి‌పి-జనసేన కలిసి పోటీ చేస్తే వైసీపీకి రిస్క్ అని తెలుస్తోంది. ఓ వైపు ప్రతిపక్ష పార్టీలతో రిస్క్ పెరుగుతుంటే..మరో వైపు సొంత పార్టీ నేతలే వైసీపీకి షాక్ ఇచ్చేలా ఉన్నారు. అది కూడా వైసీపీకి అండగా ఉండే రెడ్డి సామాజికవర్గం షాక్ ఇచ్చేలా ఉంది. అసలు వైసీపీలో రెడ్డి […]

తాడికొండ సీటులో ట్విస్ట్..మళ్ళీ కొలికపూడి ఎంట్రీ?

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ డౌట్ లేకుండా గెలిచే సీట్లలో అమరావతి పరిధిలోని తాడికొండ సీటుని ఖచ్చితంగా కౌంట్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో జగన్ గాలిలో ఈ సీటులో టీడీపీ ఓడిపోయింది. వైసీపీ నుంచి ఉండవల్లి శ్రీదేవి గెలిచారు. ఇక గెలిచిన తక్కువ సమయంలోనే ప్రజా వ్యతిరేకత తెచ్చుకోవడంలో ఎమ్మెల్యే ముందున్నారు. పైగా మూడు రాజధానుల కాన్సెప్ట్ తో అమరావతిని వైసీపీ దెబ్బకొట్టడంతో..తాడికొండలో రాజకీయం మారిపోయింది. అక్కడ ప్రజలు వైసీపీకి యాంటీగా మారిపోయారు. అక్కడ వైసీపీ నుంచి […]

నెల్లూరు వైసీపీలో కలకలం..కోటంరెడ్డి కూడా అవుట్?

కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో వైసీపీకి షాకులు మీద షాకులు తగులుతున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలే సొంత ప్రభుత్వంపై విరుచుకుపడే పరిస్తితి. సరిగ్గా నిధులు అందకపోవడం, అధికారులు అభివృద్ధి పనులకు సహకరించకపోవడంపై వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు..సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరి ఎక్కువగా ఫైర్ అయిన ఆనంకు వైసీపీ అధిష్టానం చెక్ పెట్టింది..ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి […]

సింహంలా పోరాడుతానంటున్న జగన్..బాబు-పవన్‌కు చెక్?

అధికార వైసీపీ నేతలు జగన్‌ని పొగడటం చంద్రబాబుని తిట్టడం సాధారణంగా చేసే పని అని చెప్పవచ్చు. అటు టి‌డి‌పి నేతలు అదే స్థాయిలో జగన్‌ని తిట్టడం, చంద్రబాబుని పొగడటం చేస్తారు. అయితే అధినేతలు సైతం తమని తాము పొగుడుకోవడం కూడా ఎక్కువైంది. చంద్రబాబు అంటే ప్రతి సారి 40 ఏళ్ల రాజకీయ జీవితం..14 ఏళ్ళు సీఎం, 14 ఏళ్ళు ప్రతిపక్ష నేతని అని చెబుతూనే ఉంటారు. ఇటు జగన్ సైతం అదే స్థాయిలో తనని తాను పొగుడుకుంటూ […]

సీఐడీ డీజీ బ‌దిలీ వెనుక వైసీపీలో ఒక్క‌టే గుస‌గుస‌లు…!

సీఐడీ డీజీ.. ఆ విభాగం చీఫ్ సునీల్ కుమార్‌ను అనూహ్యంగా సీఎం జ‌గ‌న్ కొన్ని రోజుల కింద‌ట త‌ప్పించా రు. అయితే.. ఆయ‌న‌ను ఎందుకు ఆ పోస్టు నుంచి త‌ప్పించారు? అనేది మాత్రం మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న గానే మిగిలిపోయింది. దీనిపై అనేక విశ్లేష‌ణ‌లు కూడా వ‌చ్చాయి. త్వ‌ర‌లోనే ఆయ‌న‌కు డీజీపీగా ప‌దోన్న‌తి క‌ల్పించ‌నున్నార‌ని కూడా కొంద‌రు పేర్కొన్నారు. అయితే.. దీనికి మ‌రో కార‌ణం.. మౌలిక‌, కీల‌క కార‌ణంపై తాడేప‌ల్లి వ‌ర్గాలు భిన్నంగా రియాక్ట్ అవుతున్నాయి. ఒక‌టి.. […]