యర్రగొండపాలెంలో తమ్ముళ్ళ రచ్చ.. మళ్ళీ టీడీపీకి దక్కేది లేదా?

తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం పట్టు లేని స్థానాల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం కూడా ఒకటి. 2008లో ఏర్పడిన ఈ స్థానంలో టీడీపీ ఇంతవరకు గెలవలేదు. 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయింది..ఇక అక్కడ పరిస్తితులు చూస్తుంటే మరోసారి కూడా టీడీపీ ఓడిపోయేలా ఉందని చర్చ నడుస్తోంది. 2009 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఆదిమూలపు సురేశ్ గెలిచారు. టీడీపీ తరుపున డేవిడ్ రాజు ఓటమి పాలయ్యారు. ఇక 2014 ఎన్నికల్లో డేవిడ్ టీడీపీని […]

ఆనంకు వైసీపీ గుడ్‌బై..కావాల్సింది ఇదేనా?

అధికార వైసీపీలో సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణరెడ్డి వ్యవహారం మొదట నుంచి కాస్త వేరుగానే ఉందనే చెప్పాలి. సొంత ప్రభుత్వంపైనే ఆయన విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే తాను మాత్రం ప్రభుత్వంలో జరిగే తప్పులని మాత్రమే ఎత్తిచూపుతున్నానని, వాటిని అర్ధం చేసుకోవడం లేదని ఆనం అంటున్నారు. కానీ ఇటీవల ఆయన విమర్శల దాడి మరింత పెరిగింది..దీంతో వైసీపీ అధిష్టానం సైలెంట్ గా ఆనంని సైడ్ చేసే కార్యక్రమం మొదలుపెట్టింది. ఇప్పటికే ఆనం ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి […]

దొంగ ఓట్లకు అడ్డా..పెద్దిరెడ్డిదే ఆ ఘనత!

ఇటీవల ఏపీ రాజకీయాల్లో దొంగ ఓట్ల కలకలం రేగింది. అధికార వైసీపీ బై ఎలక్షన్స్‌లో, మున్సిపల్ ఎలక్షన్స్‌లో దొంగ ఓట్లు వేయించి గెలిచిందని టీడీపీ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. తిరుపతి ఉపఎన్నికలో, అలాగే కుప్పం మున్సిపాలిటీలో దొంగ ఓట్లు వేయించుకుని గెలిచిందని, పక్కనే ఉన్న తమిళనాడు నుంచి జనాలని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే వచ్చే ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీని సైతం అలా దొంగ ఓట్లతో […]

టీడీపీలో కేశినేని-అయ్యన్న దూకుడు..సొంత వాళ్లపైనే!

రాజకీయాల్లో తాము ఉంటున్న పార్టీలకు నిబద్దతతో పనిచేయడమే నేతల కర్తవ్యం. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా..పార్టీ కోసం కష్టపడాలి. ఇక అలాంటి వారు తెలుగుదేశం పార్టీలో చాలామంది ఉన్నారు. అయితే అధికారంలో లేకపోవడం వల్ల పనిచేయని వారు..వెనుక గోతులు తీస్తూ సొంత పార్టీ నేతలనే దెబ్బతీసే వారు ఉన్నారు. ఇక అలాంటి వారిపై ఇటీవల ఇద్దరు టీడీపీ సీనియర్లు గళం ఎత్తారు. ఇటు విజయవాడలో ఎంపీ కేశినేని నాని..పార్టీని అమ్ముకున్న వారు వద్దని, పార్టీలో ప్రక్షాళన జరగాలని, […]

గుడివాడలో తమ్ముళ్ళ ఐక్యత..ఎన్నికల్లో వర్కౌట్ చేస్తారా?

మొత్తానికి గుడివాడలో తెలుగు తమ్ముళ్ళు కాస్త కలిసి పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇంతకాలం సీటు తమదంటే తమదని నేతలు ఎవరికి వారు సెపరేట్ గా రాజకీయం చేసుకుంటూ వచ్చారు. ఈ అంశం ఇంచార్జ్ గా ఉన్న రావి వెంకటేశ్వరరావుకు ఇబ్బందిగా మారింది. పైగా రావి ఈ అంశంపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో అధిష్టానం నుంచి పెద్దలు గుడివాడ వెళ్ళి నేతలు కలిసి పనిచేయాలని సూచించారు. కానీ వారు చెప్పినా సరే పెద్దగా తమ్ముళ్ళు కలిసినట్లు కనిపించలేదు. పైయగా […]

బీఆర్ఎస్ ఎదిగితే.. ఏపీలో ఎవ‌రికి న‌ష్టం.. ?

ఏపీలో వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌లు ప్ర‌తిష్టాత్మకంగా మారాయి. టీడీపీ-జ‌న‌సేన పొత్తుతో అధికారం లోకి వ‌చ్చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాయ‌నే చ‌ర్చ సాగుతోంది. ఇక‌, వైనాట్ 175 నినాదంతో మ‌రోసారి విజ యం ద‌క్కించుకునేందుకు వైసీపీ ప్ర‌య‌త్నాలు సాగిస్తోంది. ఈ మొత్తం వ్య‌వ‌హారం గ‌మ‌నిస్తే.. ఏపీలో రెండు ప‌క్షాల మ‌ధ్య ఎన్నిక‌ల రాజ‌కీయం ఊపందుకుంది. వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకు చీల్చ‌న‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ చెబుతున్నాడు. ఈ క్ర‌మంలో టీడీపీ-జ‌నసేన క‌లిస్తే.. ఖ‌చ్చితంగా అధికారంలోకి వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని […]

టీడీపీ-జనసేనతో 77 ఫిక్స్..అధికారానికి ఆ సీట్లే మెయిన్!

రాష్ట్రంలో టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఖరారైందనే చెప్పాలి..వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయడం ఫిక్స్ అయిందని ఇటీవల చంద్రబాబు-పవన్ భేటితో క్లారిటీ వచ్చేసింది. రెండు పార్టీలు కలిస్తే అధికార వైసీపీకి రిస్క్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి లాభం జరిగింది. అందుకే ఈ సారి ఆ పరిస్తితి రాకూడదని చెప్పి బాబు-పవన్ పొత్తు దిశగా వెళుతున్నారు. అయితే రెండు […]

మంగళగిరిపై లోకేష్ గ్రిప్..వైసీపీ కొత్త ప్లాన్!

గత ఎన్నికల్లో మంగళగిరిలో పోటీ చేసి నారా లోకేష్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఓడిన చోటే గెలిచి తీరాలనే పట్టుదలతో లోకేష్ పనిచేస్తున్నారు. ఎప్పటికప్పుడు తన బలాన్ని పెంచుకుంటూ వెళుతున్నారు. అధికారంలో లేకపోయినా సరే సొంత డబ్బులు సైతం ఖర్చు పెట్టి అక్కడ ప్రజలకు అండగా ఉంటున్నారు. రోడ్లు వెయిస్తున్నారు..పేద ప్రజలకు కొన్ని పథకాలు కూడా ఇస్తున్నారు. ఇలా తన బలాన్ని పెంచుకుంటున్నారు. అటు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డిపై రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతుంది..ఆ విషయం […]

బెజవాడ పంచాయితీ..పార్టీని అమ్ముకున్న వారు వద్దు!

గత కొన్ని రోజులుగా విజయవాడ(బెజవాడ) తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరు తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎంపీ కేశినేని నాని తనదైన శైలిలో సొంత పార్టీ నేతలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తన తమ్ముడు కేశినేని శివనాథ్‌కు గాని, ఇంకో ముగ్గురు నేతలకు సీటు ఇస్తే తాను సహకరించనని , అవసరమైతే తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని కేశినేని ప్రకటనలు చేస్తున్నారు. బుద్దా వెంకన్న, బోండా ఉమా, దేవినేని ఉమా టార్గెట్ గా పరోక్షంగా […]